Location India. Red pin on the map.

న్యూఢిల్లీ: భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీకి అపార అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశంలో ఈ మార్కెట్‌ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు(రూ.120 లక్షల కోట్లు)గా ఆయన అంచనా వేశారు. ఊరిస్తున్న ఇంత భారీ మార్కెట్‌ అవకాశాలను చేజ్కించుకోవడం కోసం భారత్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నట్లు చెప్పారు.

2025 కల్లా మూడు నగరాల్లో క్లౌడ్‌ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, వాణిజ్యపరమైన క్లౌడ్‌ సేవలను(అజూర్‌, ఆఫీస్‌ 365 ఇతరత్రా) వీటిద్వారా అందిస్తామని సత్య వెల్లడించారు. భవిష్యత్తు అంతా క్లౌడ్‌ టెక్నాలజీదేనని, దీనికి అప్‌గ్రేడ్‌ కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతేడాది భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ బిజినెస్‌ 100 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విజయ ప్రస్థానంతో స్థానిక డేటా సెంటర్లనుంచే క్లౌడ్‌ సేవలను అందించాలని నిర్ణయించినట్లు సత్య వివరించారు.

స్థానిక డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పడంతోపాటు ఉత్పాదకతను పెంచేందుకు దేశీయంగా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ’25 కోట్ల మందికిపైగా భారతీయులు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉన్న మొబైల్స్‌ ఇతరత్రా డివెజైస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ క్లౌడ్‌ టెక్నాలజీతో ముడిపడినవే. భవిష్యత్తులో క్లౌడ్‌ లేని మొబైల్స్‌ను ఊహించలేం. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సేవలకు ఇంత భారీ డిమాండ్‌, అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.

అంతేకాదు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఎంట్రప్రెన్యూర్స్‌ కూడా క్లౌడ్‌ మార్కెట్‌కు వరంగా మారుతున్నారు. ఇప్పటికే 10,000 మందికిపైగా పార్ట్‌నర్స్‌ మైక్రోసాఫ్ట్‌కు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం’ అని సత్య పేర్కొన్నారు. ఎంతమేర పెట్టుబడులను పెట్టనున్నారనేది నిర్దిష్టంగా వెల్లచడించలేదు. అయితే, తొలి అడుగులే అయినప్పటికీ అత్యున్నతస్థాయిలో ఉంటాయని సత్య చెప్పడం గమనార్హం. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్‌ ఇండియా కార్యక్రమం విజయవంతానికి తాము నెలకొల్పబోయే స్థానిక క్లౌడ్‌ డేటా సెంటర్లు దోహదపడతాయని మైక్రోసాఫ్ట్‌ ఇండియా చైర్మన్‌ భాస్కర్‌ ప్రామాణిక్‌ చెప్పారు.

ఈ-గవర్నెన్స్‌, అందరికీ బ్యాంకింగ్‌ సేవల కల్పన(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌), విద్య, ఆరోగ్యసంరక్షణ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్నారు.

97 COMMENTS

 1. Howdy! This is my 1st comment here so I just wanted to give a quick shout out and say I truly enjoy reading through your blog posts.
  Can you recommend any other blogs/websites/forums
  that cover the same subjects? Many thanks!

 2. Howdy! I could have sworn I’ve been to your blog before but after
  browsing through many of the articles I realized it’s new
  to me. Nonetheless, I’m definitely happy I
  stumbled upon it and I’ll be book-marking it and checking back often!

 3. It’а†s really a cool and useful piece of information. I’а†m happy that you shared this helpful information with us. Please stay us up to date like this. Thanks for sharing.

 4. I blog frequently and I truly thank you for your information. The article has really
  peaked my interest. I’m going to book mark your website and keep checking for new details about once
  a week. I opted in for your RSS feed as well.

 5. If some one wishes to be updated with latest technologies
  then he must be pay a quick visit this website and be up to date all the time.

 6. Thanks for any other excellent article. Where else may anyone get that kind of info in such a perfect means of writing? I have a presentation subsequent week, and I am at the search for such info.

 7. Thanks pertaining to discussing the following superb written content on your site. I ran into it on the search engines. I will check back again if you publish extra aricles.

 8. Hi! I realize this is sort of off-topic however I had to ask.
  Does running a well-established blog such as yours take a large amount
  of work? I’m brand new to operating a blog however I do write in my journal daily.

  I’d like to start a blog so I can easily share my own experience and views online.
  Please let me know if you have any recommendations or
  tips for new aspiring bloggers. Thankyou!

 9. Mighty helpful mindset, appreciate your sharing with us.. So happy to get discovered this submit.. So pleased to possess identified this article.. certainly, investigation is having to pay off.

 10. Very nice post. I just stumbled upon your blog and wanted to say that I ave truly enjoyed browsing your blog posts. After all I all be subscribing to your feed and I hope you write again soon!

 11. I wanted to thank you for this fantastic write-up, I certainly loved every little bit of it. I have bookmarked your internet site to look at the latest stuff you post.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here