• జాతిపిత బాపూజీ జయంతి సందర్భంగా…

గాంధి! ఈ పేరు స్ఫురణకు రాగానే చంటి పిల్లలనుంచి చరమాంకానికి చేరువవుతున్న వృద్ధుల వరకు ఒకే భావన ఉప్పొంగుతుంది. మన బాపు అంటూ ప్రతి ఇంటా ఆ పేరు జేగంటై మ్రోగుతుంది. ఆయన గురించి అందరి అభిప్రాయం ఒక్కటే. ఆయన మహాత్ముడు. మహా వైశాల్యంగల ఒక దేశ ప్రజానీకాన్ని ఒకే తాటిపై నడిపించగలిగిన మహిమాన్వితుడు. తనపట్ల ఏకైక భావనను ఏక కాలంలో కలిగేట్లు చేయగలిగిన సమ్మోహన శక్తి కలిగిన గాంధి ప్రపంచ దేశాల్లోనూ అదే విధమైన అభిమానాన్ని పొందినవాడు కావడం ఒక చారిత్రక విప్లవం. ఇది మరే ఇతర నాయకుడికీ సాధ్యంకాని మహాద్భుత విశేషం.

ఒక సాధారణ మనిషి అసాధారణ స్థాయికి ఎలా ఎదగగలిగాడు? ఏ ప్రతిఫలాపేక్షను ఆశించి తెల్ల దొరతనాన్ని ప్రశ్నించాడు? ఏ లక్ష్యం కోసం వారిని ప్రతిఘటించాడు? అని ప్రతి భారతీయుడూ ఈ ప్రశ్న కోసం సమాధానం వెదుక్కుంటే తాను తన దేశానికి ఏం చెయ్యాలో బోధపడుతుంది. అక్టోబర్‌ 2, 1869లో గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించిన గాంధి మెట్రిక్యులేషన్‌ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం ఇంగ్లాండ్‌ వెళ్ళారు. అక్కడే లా విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్కోట్‌లలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు.

1893లో దక్షిణాఫ్రికా వెళ్ళి 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ ఇతర భారతీయుల వలె అనేక అవమానాలకు గురయ్యారు. అవమానకరమైన ఈ సంఘటనలే ఆయన్ను ఓ గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దాయి. 1915లో ఆయన భారతదేశానికి తిరిగొచ్చాక సబర్మతీ తీరాన ఆశ్రమాన్ని నిర్మించి, భారతదేశం మొత్తం పర్యటించారు. మాతృదేశం గురించి విజ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించిన తరువాత పూర్తిస్థాయిలో స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని ఆయన సాగించిన పోరు దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది. ప్రపంచాన్ని నివ్వెరపోయేట్లు చేసింది.

ఒకే ఒక్కడుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి జాతి యావత్తునూ ఒక్కటి చేసి తన ఉద్యమం ద్వారా తన మనసునీ, తన మనసు ద్వారా తన జీవితాన్నీ, తన జీవితం ద్వారా ఓ మహా సందేశాన్ని అందించిన బాపు ”నా జీవితమే నా సందేశం” అని చాటారు. ఆ సందేశం వెనక ఆయన ఆరాటం, పోరాటం స్పష్టంగా కనిపిస్తాయి. ఆ సందేశం భారత జాతికే కాదు, విశ్వ జాతికీ అని ప్రపంచమంతా గ్రహించింది.

అంతే కాకుండా ఆ సందేశం విశ్వ శాంతికి అని కూడా స్పష్టమైన సంకేతాన్నిచ్చింది. గాంధి ఇచ్చిన ఈ సందేశం అలుపెరుగని ఆయన పోరాట పటిమను చాటి చెపుతుంది. అసహనాన్ని దరికి చేరయనీయని ఆయన సహనశీలత్వాన్ని తేటతెల్లంజేస్తుంది. దక్షిణాఫ్రికా నుంచి మాతృ దేశానికి తిరిగివచ్చిననాటినుంచి ఆయన అనుసరించిన మార్గం, స్వదేశంనుంచి విదేశీయులను తరిమికొట్టేందుకు ఆయన ఆచరించిన శైలి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. తన జీవితమే తెరిచిన పుస్తకంలా భారతీయుల ముందు పరచి తన ఉద్దేశాలు, ప్రణాళికలను ప్రతి ఒక్కరికీ తెలియబరచిన ఆయన నిష్కల్మషత కోట్లాదిమందికి అనుసరణీయమైంది. ప్రజలు తన ఉద్దేశాలను గౌరవించి అనుసరించినందుకు ఎల్లవేళలా వారిపట్ల ప్రేమభావాలను కురిపించి తన జీవితాన్ని వారికోసమే త్యాగం చేసిన పుణ్యపురుషుడు ఆయన.

ప్రజల కోసమే గాంధి, గాంధి వెంటే ప్రజలుగా ఒకరు నిజమై మరొకరు నీడై కలసిమెలసి, కలలో సైతం కలిసే పోరాటం చేసి స్వాతంత్య్ర ఫలాలను అందుకున్న చరిత్ర ఈ దేశానికే సొంతం. ఇదంతా ఆయన వ్యక్తిత్వం వల్ల మాత్రమే సాధ్యపడిందనడం వాస్తవం. ఆ వ్యక్తిత్వానికి తోడైన ఆత్మవిశ్వాసం ఆయనను విశ్వమంత నరుణ్ణి చేసింది. విశ్వం ఆయన్ను ఓ పూర్ణపురుషుడుగా కీర్తించింది. ”నా జీవితమే నా సందేశం” అన్న ఆయన పలుకు అక్షర సత్యమై ఆయన జీవితం ప్రతి భారతీయ పౌరుడికీ అనుసరణీయమయ్యింది, ఆయన వ్యక్తిత్వం ఓ సందేశాత్మకమై విజయ శంఖం పూరించింది.

ఆ సందేశం ఉక్కు కవచమై స్వతంత్ర భరతావనిని రక్షిస్తోంది. మరో కోణంలో ఇది మరో సందేశాన్ని ఇస్తుంది. ఐతే ఈ సందేశం బ్రిటిష్‌ పాలకులలాంటి దురాక్రమణదారులకు హెచ్చరికలాంటిది. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య వైభవం ఆయన సృష్టించిన కళ్ళకు కనిపించని ఆయుధమైన సత్యాగ్రహం వల్ల మరో ఉదయానికి అవకాశం లేకుండా అస్తమించింది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి జరిగిన శాస్తి భారతదేశంపై కన్నెత్తి చూస్తే ఏ దేశానికైనా పడుతుందనే హెచ్చరిక ఆ సందేశంలో ఉంది. పోరాడీ, పోరాడీ పోరాటాలకు అలవాటుపడిన గుండెలతో తెగింపును ఆయుధాలుగా చేసుకునే స్థైర్యంతో గాంధి అడుగుజాడలలో నడిచీ, నడిచీ ఆత్మవిశ్వాసమే ఆలంబనగా స్థిరచిత్తాన్ని అలవరచుకున్న భారతీయుల మనో నిగ్రహాన్ని ఆ సందేశం చాటుతుంది. అప్పటివరకు దిశా నిర్దేశం లేని స్వాతంత్ర సంగ్రామం గాంధి రాకతో ఒక రూపును సంతరించుకుంది. ఒక మార్గాన్ని ఏర్పరచుకుంది. ఒక నాదాన్ని అలవరచుకుంది.

ఒక క్రమశిక్షణతో అడుగులేసింది. క్రమక్రమంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు చేరుకునే మార్గంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసి, ఆ ఉద్యమాలలో విజయం సాధిస్తూ బ్రిటిష్‌ జండాను ఎట్టకేలకు తల వంచేట్లు చేసింది. ఆవిధంగా ప్రపంచంలోనే అత్యంత శక్తిసంపన్నమైన దేశమైన బ్రిటన్‌ అహింసే ఆయుధంగా మలచుకున్న భారత్‌ ముందు తన ఆయుధ సంపత్తికి తిలోదకాలివ్వవలసివచ్చింది. అటువంటి ఆయుధ సంపత్తి ఏ దేశానికి ఎంతున్నా అహింస ముందు దిగదుడుపే అని అఖండ భారతావని ఋజువు చేసింది. భారత ప్రజలకు అటువంటి శక్తిని ప్రసాదించిన గాంధి వ్యక్తిత్వం ప్రతి భారతీయుడి మదిలోనూ పదిలంగా నిక్షిప్తమై ఉంది. ప్రపంచ దేశాలకు అహింస యొక్క శక్తిని తెలియజేయడం ద్వారా గాంధి తన సందేశాన్ని పరోక్షంగానే చెప్పినట్లయ్యింది. అందుకే మహాత్మా గాంధి పుట్టిన రోజైన అక్టోబర్‌ 2ను ”అంతర్జాతీయ అహింసా దినోత్సవం”గా యునైటెడ్‌ నేషన్స్‌లోని 114 సభ్య దేశాలు తీర్మానించాయి. అహింసవైపు అడుగేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.

గాంధి జయంతిని మనం జరుపుకుంటున్నామంటే అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లే. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు, హింసోన్మాదమే ప్రధాన అజెండాగా అలజడిని సృష్టించే రాజ్యాలూ హింస తాత్కాలిక ప్రయోగం మాత్రమేనని ఈ రోజైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. అహింసతో సాధించలేనిది ఏదీ లేదని ఋజువు చేసిన గాంధీజీ బాటే ఏనాటికైన ప్రపంచపు బాట అవుతుందని వారు గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇప్పటికే 114 సభ్య దేశాలు ఈమేరగా దృష్టి సారించాయి. హింసను, అణ్వాయుధాలను నమ్ముకున్న ఇతర దేశాలు కొంతకాలానికైనా ఈ వాస్తవాన్ని గ్రహించక తప్పదు.

చేతులు కాలకముందే వారు తగిన చర్యలు తీసుకోవడం అవసరం. లేకుంటే హింసను నమ్ముకున్నవారు ఆ హింసకే బలికాక తప్పదు. ఇది చరిత్ర నేర్పిన పాఠం. ఆ పాఠాలను అనుసరించిననాడే గ్లోబల్‌ విలేజ్‌ అనే పదానికి నిజమైన అర్ధం చేకూరుతుంది. ప్రపంచంలో నేడు ఎక్కడ హింస జరిగినా బాపూజీ అహింసా విధానం చర్చకు రాక మానదు. మానవాళి మనుగడకోసం విశాల దృష్టితో అహింసను ప్రబోధించిన మహాత్ముడికి ఈ జయంతి సందర్భంగా మహా నివాళి.

281 COMMENTS

 1. We stumbled over here from a different web address and thought I might check things out. I like what I see so i am just following you. Look forward to looking over your web page repeatedly.

 2. This is really interesting, You are a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your excellent post. Also, I have shared your site in my social networks!

 3. Aw, this was a very nice post. Spending some time and actual effort
  to generate a superb article… but what can I say… I put
  things off a lot and never manage to get nearly anything done.

 4. This web site is really a walk-through for all of the info you wanted about this and didnaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžt know who to ask. Glimpse here, and youaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžll definitely discover it.

 5. whoah this blog is excellent i like reading your articles.
  Stay up the good work! You know, a lot of people are looking around
  for this info, you could help them greatly.

 6. whoah this blog is wonderful i love reading your posts. Keep up the good work! You know, lots of people are hunting around for this information, you can aid them greatly.

 7. It is really a nice and useful piece of info. I am glad that you shared this helpful information with us. Please keep us informed like this. Thanks for sharing.

 8. This article gives the light in which we can observe the reality. This is very nice one and gives in-depth information. Thanks for this nice article.

 9. Your style is really unique in comparison to other folks I have read stuff from. Thanks for posting when you have the opportunity, Guess I will just book mark this page.

 10. of course, study is paying off. Is not it good whenever you uncover an excellent article? My personal internet searching seem full.. thank you. Great ideas you have got here..

 11. Wow! This could be one particular of the most beneficial blogs We have ever arrive across on this subject. Actually Wonderful. I am also a specialist in this topic so I can understand your effort.

 12. Ultimately, an issue that I am passionate about. I have looked for information of this caliber for the very last numerous hours. Your site is greatly appreciated.

 13. Having read this I believed it was really informative.
  I appreciate you taking the time and effort to put this informative article together.
  I once again find myself personally spending way too
  much time both reading and posting comments.
  But so what, it was still worth it!

 14. This is really interesting, You are a very skilled blogger. I have joined your feed and look forward to seeking more of your great post. Also, I ave shared your site in my social networks!

 15. This is a good tip especially to those fresh to the blogosphere. Brief but very accurate information Many thanks for sharing this one. A must read article!

 16. This is very interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your magnificent post. Also, I ave shared your site in my social networks!

 17. Merely a smiling visitant here to share the love (:, btw great style and design. Justice is always violent to the party offending, for every man is innocent in his own eyes. by Daniel Defoe.

 18. That is a very good tip especially to those fresh to the blogosphere. Short but very accurate info Thanks for sharing this one. A must read post!

 19. It is really a nice and useful piece of info. IaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžm glad that you shared this helpful info with us. Please keep us up to date like this. Thanks for sharing.

 20. Your idea is outstanding; the issue is something that not enough persons are speaking intelligently about. I am very happy that I stumbled throughout this in my seek for one thing regarding this.

 21. I’m no longer sure where you are getting your information, but
  good topic. I needs to spend a while studying more or working
  out more. Thanks for fantastic info I was on the lookout for
  this information for my mission.

 22. I think other site proprietors should take this web site as an model, very clean and excellent user genial style and design, let alone the content. You are an expert in this topic!

 23. Hi, i believe that i noticed you visited my site so i came to return the choose?.I am attempting to in finding issues
  to improve my website!I assume its adequate to use a few of your
  concepts!!

 24. I like the valuable information you supply in your articles.
  I’ll bookmark your weblog and take a look at again here frequently.
  I’m rather certain I will learn a lot of new stuff proper right here!

  Good luck for the following!

 25. IaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžm a extended time watcher and I just thought IaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžd drop by and say hi there there for your quite initially time.

 26. Greetings! I know this is somewhat off topic but I was wondering which blog platform are
  you using for this site? I’m getting sick and tired of WordPress
  because I’ve had problems with hackers and I’m looking at alternatives for another platform.
  I would be great if you could point me in the direction of a good platform.

 27. An intriguing discussion is worth comment. I do believe that you should publish more on this subject matter, it may not be
  a taboo matter but typically folks don’t discuss these issues.
  To the next! Kind regards!!

 28. Greetings! I’ve been reading your weblog for a while now and
  finally got the bravery to go ahead and give you a shout out from
  Humble Tx! Just wanted to mention keep up the
  excellent work!

 29. I simply could not go away your website before suggesting that I actually loved the usual information a person supply for your guests? Is gonna be back incessantly to check up on new posts

 30. You made various good points there. I did a search on the topic and located most people will have exactly the same opinion along with your weblog.

 31. Normally I do not read post on blogs, however I would like to say that this write-up very pressured me to check out and do so! Your writing taste has been surprised me. Thank you, quite nice post.

 32. Very nice info and right to the point. I am not sure if this is truly the best place to ask but do you guys have any ideea where to hire some professional writers? Thank you

 33. My brother recommended I might like this blog. He was totally right. This post truly made my day. You cann at imagine just how much time I had spent for this information! Thanks!

 34. Usually I don at read post on blogs, but I would like to say that this write-up very forced me to try and do so! Your writing taste has been amazed me. Thank you, very nice article.

 35. This is really interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your wonderful post. Also, I ave shared your web site in my social networks!

 36. Keep up the excellent piece of work, I read few blog posts on this site and I conceive that your blog is very interesting and has got lots of excellent info.

 37. We stumbled over here from a different web page and thought I might check things out. I like what I see so now i am following you. Look forward to looking at your web page again.

 38. Wow! This can be one particular of the most beneficial blogs We ave ever arrive across on this subject. Actually Excellent. I am also a specialist in this topic therefore I can understand your effort.

 39. Read this Article Good info and right to the point. I am not sure if this is really the best place to ask but do you people have any thoughts on where to employ some professional writers? Thank you 🙂

 40. I think other web-site proprietors should take this website as an model, very clean and excellent user genial style and design, let alone the content. You are an expert in this topic!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here