• బాణాసంచా సందడి వెనుక చారిత్రక విశిష్టత

హిందువుల పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ దీపావళి. దీన్నే దివ్వెల పండుగ అని కూడా అంటారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశిని- నరక చతుర్దశి అని, అమావాస్యను దీపావళి అమావాస్య అని చెబుతాం. ఇది రెండు రోజుల పండుగ. లోక కంటకుడైన నరకాసురుడు మరణించిన రోజు. లోకానికి రాక్షస బాధ తప్పినందుకు సంతోషంతో చేసుకునే పండుగ ఇది. కుల మత వర్గ భాషాభేదాలు లేకుండా భారత దేశమంతటా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే ఈ పండుగ జాతీయ సమైక్యతకు నిదర్శనం. ఆబాలగోపాలాన్ని అలరించే అందాల సరదాల నిండు పండుగ ఈ దీపావళి.

పండుగనాడు చక్కగా ఇల్లువాకిలి శుభ్రం చేసుకొనడం, తలంటి స్నానాలు, కొత్తబట్టలు, పిండివంటలు, దేవతార్చన, నైవేద్యం పెట్టడం, బంధుమిత్రులరాకతో సరదాగ విందులు వినోదాలు, ఇక కొత్త పెళ్ళి దంపతులకు తొలి దీపావళి అయితే తమ అత్తమామల ఇంటికెళ్ళి వేడుకగా పండుగను చేసుకుంటారు. శాస్త్రీయరీత్యా ఈ పండుగనాడు టపాకాయలు కాల్చడం, పేల్చడం వెనుక ఓ కారణం దాగుంది.

వర్షాకాలంలో నేలంతా బురదమయం కావడంతో, వ్యాధులు కల్గించే క్రిమికీటకాదులు పుట్టుకురావడంతో అనారోగ్యాలపాలవుతున్న నేపధ్యంలో ప్రజాక్షేమంకోరి ఈ టపాకాయలను పేల్చుతున్నాం. ఈ పొగదెబ్బకి క్రిమికీటకాదులు నశించి కృశించిపోతాయి. పండుగనాడు ప్రమిదల్లో చమురుపోసి వత్తులువేసి దీపాలు వెలిగించడమే ప్రాచీనంగా వస్తున్న ఆచారం. చీకటిని పోగొట్టగల శక్తి ఒక్క దీపానికి తప్ప లోకంలో ఏ వస్తువుకూ లేదు. ఆ శక్తినే భగవంని ప్రతిరూపంగా భావిస్తున్నాం. ఈ విజ్ఞాన కాంతులతో అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టాలన్న దృక్పధంతో మనకు ఎన్నో కథలు-గాథలు ప్రచారంలో ఉన్నాయి.

అవి… నరకాసుర కథ, బలిచక్రవర్తి కథ, పితృదేవతలకు నరకబాధ తప్పించమని యమధర్మరాజుని పూజించే కథ, రావణవధానంతరం శ్రీరాముడు సీతతో అయోధ్య తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తుడైన కథ, విక్రమాదిత్యుని పట్టాభిషేకం కథ. అంతేకాక ఈ పండుగను జైనమతస్థులు మహాపర్వదినంగాను ఉత్తరదేశీయులు లక్ష్మీపూజ-సువర్ణపూజ చేయడం, వ్యాపారస్తులు కొత్త లెక్కలు మొదలెట్టడం, రైతులు పంటకు కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం, రాజులు రాజకీయ ఉత్సవంగాను మరికొందరు సంవత్సరాది పండుగగాను, కేదారేశ్వరవ్రతంగాను జరుపుకోవడం పరిపాటి.

వీటన్నిట్లో నరకాసుర కథనే ఈ పండక్కి ముఖ్యకారణంగా చెప్పుకుంటున్నాం. దానవత్వానికి-మానవత్వానికి-దైవత్వానికి గుణాలే కారణాలు. ఉదాహరణకు దేవకి వసుదేవుల్ని మానవుల్లా, దేవకీదేవి సోదరుడైన కంసుని దానవుడిగాను, దేవకీ వసుదేవులు నందనుడైన శ్రీకృష్ణున్ని దైవంగాను భావిస్తున్నాం. వీటన్నిటికీ కారణం వారి వారి గుణాలే. రాక్షసుల్లో రెండు రకాలున్నారట. జాతిరీత్యా రాక్షసులని, గుణాలరీత్యా రాక్షసులని. రాక్షసులు తీవ్రంగా తపస్సుచేసి వరాలు పొంది, ఆ శక్తులతో వారు లోకాన్ని బాధిస్తుండగా, ఆ బాధలు తప్పించేందుకే భగవంతుడు అవతరించి వారిని సంహరించేవాడు.

దీపావళి అమావాస్యకు వేదాంతంలో ఒక పేరు వుంది. ప్రేతఅమవాస్య అని పేరు. కారణం ఆరోజు పితృదేవతలందరూ వస్తారు ప్రదోషవేళకు. వచ్చి ఆకాశమార్గంలో నిలబడతారు. అందుకే ఆరోజు సాయంత్రం ముందు పూజ ఏమిటంటే దివిటీ కొట్టడం. ఆడపిల్లలు కొట్టరు దివిటీ ఇంటికి పెద్దవాళ్ళు మగపిల్లలు గోగుకర్రమీద జ్యోతులు వేసి దక్షిణదిక్కుగా చూపించాలి.”నాన్నగారు ఈరోజు తిధిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను. భగవదునుగ్రహాన్ని పొందుతాను. మీరు దయచేసి బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది, కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను” అని దివిటీ చూపిస్తాడు.

జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిధి దీపావళి అమావాస్య. ఆ తరువాత కాళ్ళుచేతులు కడుక్కుని వెళ్లి, ఆచమనం చేసి అప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. బాణసంచా కాల్చడానికికారణం నరకాసురవధ అని లేదు. అలక్ష్మిని తరిమికొట్టి, లక్ష్మిని నిలబెట్టుకోవడానికి చేస్తారు.దీపావళి అమావాస్యనాడు నువ్వులనూనెలో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.నీటిలోకి గంగ ప్రవేశిస్తుంది.ఆ రోజు ఉదయం నువ్వులనూనె వంటికి రాసుకుని, తెల్లవారుఝామున స్నానం చేస్తారు, దేనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్ధం. ఇక గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది.

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.

చీకటిని త్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాథిపతీ నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు.

వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు,’ బొద్దు పాఠ్యంపదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.

ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు.

అంతేకాక సత్యం-శివం-సుందరం – అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు. అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు.

భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి. దిబ్బు దిబ్బు దీపావళి… మళ్ళీ వచ్చే నాగులచవితి అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు.

పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ.

ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

405 COMMENTS

  1. Yeezys http://www.yeezy.com.co/
    Yeezys http://www.yeezys.us.com/
    Yeezy http://www.yeezysupply.us.com/
    Yeezy Boost 350 http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost http://www.yeezy-boost350.com/
    Yeezy Boost http://www.yeezyboost350.us.com/
    Yeezy Shoes http://www.yeezybluetint.com/
    Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.com/
    Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
    Nike VaporMax http://www.vapor-max.org.uk/
    Salomon UK http://www.salomon-shoes.org.uk/
    Salomon http://www.salomons.me.uk/
    Salomon Shoes http://www.salomonspeedcross4.org.uk/
    Off White Air Jordan 1 http://www.offwhitejordan1.com/
    Nike Air VaporMax http://www.nikevapormax.org.uk/
    Nike React Element 87 http://www.nikereactelement87.us.com/
    Nike Element 87 http://www.nikereactelement87.us/
    Nike Air Vapormax Plus http://www.nikeplus.us/
    Nike Outlet Online http://www.nike–outlet.us/
    Nike Outlet http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletonlineshopping.us/
    NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Air Max Nike http://www.nikeairmax.us/
    Air Max Nike http://www.max2017.us/
    Jordan Shoes 2018 http://www.jordan-com.com/
    Jordan 11 Concord http://www.jordan11-concord.com/
    Cheap Yeezy Boost http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
    Birkenstock Sandals http://www.birkenstocksandalsuk.me.uk/
    Basketball Jersey http://www.basketball-jersey.us/
    Balenciaga http://www.balenciaga.me.uk/
    Balenciaga UK http://www.balenciagauk.org.uk/
    Balenciaga http://www.balenciagatriples.org.uk/
    Balenciaga UK http://www.birkenstocks.me.uk/
    Balenciaga http://www.balenciagatrainers.org.uk/
    Nike Air Max 270 http://www.airmax270.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/
    Adidas Yeezy http://www.adidasyeezyshoes.org.uk/

  2. [url=http://nolvadex.us.org/]generic nolvadex[/url] [url=http://albuterol02.us.com/]Albuterol[/url] [url=http://genericatarax.com/]atarax generic[/url] [url=http://lisinopril.us.org/]lisinopril[/url] [url=http://zybangeneric2019.com/]order zyban[/url] [url=http://genericvermox.com/]Buy Vermox[/url] [url=http://amoxicillin-abc.com/]ampicillin amoxicillin[/url] [url=http://genericpyridium.com/]Pyridium 100 Mg[/url] [url=http://antabuse.us.org/]Generic Antabuse[/url] [url=http://prednisone.us.com/]prednisone[/url]

  3. Yeezys http://www.yeezy.com.co/
    Yeezy http://www.yeezys.us.com/
    Yeezy Shoes http://www.yeezysupply.us.com/
    Yeezy Boost 350 http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost http://www.yeezy-boost350.com/
    Yeezy Boost 350 http://www.yeezyboost350.us.com/
    Yeezy Blue Tint http://www.yeezybluetint.com/
    Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
    Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.us/
    Vapor Max http://www.vapor-max.org.uk/
    Salomon http://www.salomon-shoes.org.uk/
    Salomon http://www.salomons.me.uk/
    Salomon UK http://www.salomonspeedcross4.org.uk/
    Off White Jordan http://www.offwhitejordan1.com/
    Nike VaporMax http://www.nikevapormax.org.uk/
    Nike Element 87 http://www.nikereactelement87.us.com/
    React Element 87 http://www.nikereactelement87.us/
    Nike Air Vapormax Plus http://www.nikeplus.us/
    Nike Outlet Store http://www.nike–outlet.us/
    Nike Outlet Store http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletonlineshopping.us/
    Cheap Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Air Max Nike http://www.nikeairmax.us/
    Nike Air Max 2017 http://www.max2017.us/
    Jordan Shoes http://www.jordan-com.com/
    Jordan 11 Concord http://www.jordan11-concord.com/
    Cheap Yeezy Shoes http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
    Birkenstock Sandals UK http://www.birkenstocksandalsuk.me.uk/
    NBA Jerseys http://www.basketball-jersey.us/
    Balenciaga UK http://www.balenciaga.me.uk/
    Balenciaga http://www.balenciagauk.org.uk/
    Balenciaga http://www.balenciagatriples.org.uk/
    Balenciaga http://www.birkenstocks.me.uk/
    Balenciaga UK http://www.balenciagatrainers.org.uk/
    Nike Air Max 270 http://www.airmax270.org.uk/
    Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

  4. Yeezys http://www.yeezy.com.co/
    Yeezy Shoes http://www.yeezys.us.com/
    Yeezy Shoes http://www.yeezysupply.us.com/
    Yeezy Shoes http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost http://www.yeezy-boost350.com/
    Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
    Yeezy Shoes http://www.yeezybluetint.com/
    Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
    Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
    Nike Air VaporMax http://www.vapor-max.org.uk/
    Salomon Shoes http://www.salomon-shoes.org.uk/
    Salomon Shoes http://www.salomons.me.uk/
    Salomon Shoes http://www.salomonspeedcross4.org.uk/
    Off White Jordan 1 http://www.offwhitejordan1.com/
    Vapor Max http://www.nikevapormax.org.uk/
    React Element 87 http://www.nikereactelement87.us.com/
    Nike Element 87 http://www.nikereactelement87.us/
    Nike Plus http://www.nikeplus.us/
    Nike Outlet Online http://www.nike–outlet.us/
    Nike Outlet Store http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store http://www.nikeoutletonlineshopping.us/
    Cheap Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Air Max 97 http://www.nikeairmax.us/
    Air Max 2017 http://www.max2017.us/
    Jordan Shoes 2018 http://www.jordan-com.com/
    Jordan 11 Concord 2018 http://www.jordan11-concord.com/
    Cheap Yeezy Boost http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
    Birkenstock Sandals UK http://www.birkenstocksandalsuk.me.uk/
    Basketball Jersey http://www.basketball-jersey.us/
    Balenciaga UK http://www.balenciaga.me.uk/
    Balenciaga UK http://www.balenciagauk.org.uk/
    Balenciaga UK http://www.balenciagatriples.org.uk/
    Balenciaga UK http://www.birkenstocks.me.uk/
    Balenciaga UK http://www.balenciagatrainers.org.uk/
    Nike Air Max 270 http://www.airmax270.org.uk/
    Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

  5. Air Jordan 12 Gym Red http://www.jordan12gymred.us.com/
    Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.com/
    nike factory outlet http://www.nikefactoryoutletstoreonline.us/
    Nike Store http://www.nikestores.us.com/
    jordan 33 http://www.jordan33.us/
    cheap jerseys http://www.cheapjerseysfromchina.us/
    cheap custom nfl jerseys http://www.customnfljerseys.us/
    jordan 11 concord http://www.jordan11concord.us.com/
    Jordan 12 Gym Red http://www.jordan12gymred.us/
    Jordan 12 Gym Red http://www.redjordan12.us/
    Yeezy http://www.yeezy.com.co/
    Yeezy Shoes http://www.yeezys.us.com/
    Yeezy Shoes http://www.yeezysupply.us.com/
    Yeezy Sneakers http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost 350 V2 http://www.yeezy-boost350.com/
    Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
    Yeezy Boost 350 V2 Blue Tint http://www.yeezybluetint.com/
    Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
    Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
    Nike Air VaporMax http://www.vapor-max.org.uk/
    Salomon Shoes http://www.salomon-shoes.org.uk/
    Salomon Shoes http://www.salomons.me.uk/
    Salomon Shoes http://www.salomonspeedcross4.org.uk/
    Off White Jordan http://www.offwhitejordan1.com/
    Nike VaporMax http://www.nikevapormax.org.uk/
    React Element 87 http://www.nikereactelement87.us.com/
    Nike React Element 87 http://www.nikereactelement87.us/
    Nike Plus http://www.nikeplus.us/
    Nike Outlet Online http://www.nike–outlet.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletonlineshopping.us/
    Cheap Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Air Max Nike http://www.nikeairmax.us/
    Air Max 2017 http://www.max2017.us/
    Jordan Shoes 2018 http://www.jordan-com.com/
    Jordan 11 Concord http://www.jordan11-concord.com/
    Cheap Yeezy Boost http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
    Birkenstock Sandals http://www.birkenstocksandalsuk.me.uk/
    Basketball Jersey http://www.basketball-jersey.us/
    Balenciaga UK http://www.balenciaga.me.uk/
    Balenciaga UK http://www.balenciagauk.org.uk/
    Balenciaga http://www.balenciagatriples.org.uk/
    Balenciaga http://www.birkenstocks.me.uk/
    Balenciaga UK http://www.balenciagatrainers.org.uk/
    Air Max 270 http://www.airmax270.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

  6. polfjxitdb,A fascinating discussion is definitely worth comment. I do think that you ought to publish more on this topic, it may not be a taboo krrcyhqx,subject but generally folks don’t talk about such subjects. To the next! All the best!!

  7. Jordan 12 Gym Red http://www.jordan12gymred.us.com/
    nike factory outlet store online http://www.nikefactoryoutletstoreonline.com/
    nike factory outlet store online http://www.nikefactoryoutletstoreonline.us/
    Nike Store http://www.nikestores.us.com/
    air jordan 33 http://www.jordan33.us/
    cheap jerseys http://www.cheapjerseysfromchina.us/
    cheap custom nfl jerseys http://www.customnfljerseys.us/
    jordan 11 concord 2018 http://www.jordan11concord.us.com/
    Jordan 12 Gym Red 2018 http://www.jordan12gymred.us/
    Jordan 12 Gym Red http://www.redjordan12.us/
    Yeezys http://www.yeezy.com.co/
    Yeezy Shoes http://www.yeezys.us.com/
    Yeezy Supply http://www.yeezysupply.us.com/
    Yeezy Sneakers http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost 350 http://www.yeezy-boost350.com/
    Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
    Yeezy Boost 350 V2 Blue Tint http://www.yeezybluetint.com/
    Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
    Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
    Nike VaporMax http://www.vapor-max.org.uk/
    Salomon UK http://www.salomon-shoes.org.uk/
    Salomon http://www.salomons.me.uk/
    Salomon UK http://www.salomonspeedcross4.org.uk/
    Off White Jordan http://www.offwhitejordan1.com/
    Nike VaporMax http://www.nikevapormax.org.uk/
    Nike Element 87 http://www.nikereactelement87.us.com/
    Nike React Element 87 http://www.nikereactelement87.us/
    Nike Air Vapormax Plus http://www.nikeplus.us/
    Nike Outlet Store http://www.nike–outlet.us/
    Nike Outlet Store http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store http://www.nikeoutletonlineshopping.us/
    NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Air Max Nike http://www.nikeairmax.us/
    Air Max 2017 http://www.max2017.us/
    Jordan Shoes 2018 http://www.jordan-com.com/
    Jordan 11 Concord http://www.jordan11-concord.com/
    Kanye West Yeezys Boost Shoes http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys From China http://www.cheapnba-jerseys.us/
    Birkenstock Sandals UK http://www.birkenstocksandalsuk.me.uk/
    Basketball Jersey http://www.basketball-jersey.us/
    Balenciaga UK http://www.balenciaga.me.uk/
    Balenciaga UK http://www.balenciagauk.org.uk/
    Balenciaga UK http://www.balenciagatriples.org.uk/
    Balenciaga http://www.birkenstocks.me.uk/
    Balenciaga http://www.balenciagatrainers.org.uk/
    Air Max 270 http://www.airmax270.org.uk/
    Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
    Adidas Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

  8. skeetdgv,Thanks a lot for providing us with this recipe of Cranberry Brisket. I’ve been wanting to make this for a long time but I couldn’t find the right recipe. Thanks to your help here, I can now make this dish easily.

  9. I just want to say I’m very new to weblog and truly liked this blog site. Likely I’m planning to bookmark your website . You actually come with excellent posts. Regards for sharing with us your web page.

  10. tcmualbojha,We have a team of experts who could get you the correct settings for Bellsouth net email login through which, you can easily configure your email account with MS Outlook.

  11. Air Jordan 12 Gym Red http://www.jordan12gymred.us.com/
    nike factory outlet http://www.nikefactoryoutletstoreonline.com/
    nike factory outlet http://www.nikefactoryoutletstoreonline.us/
    Nike Outlet satore http://www.nikestores.us.com/
    retro jordan 33 http://www.jordan33.us/
    cheap jerseys http://www.cheapjerseysfromchina.us/
    nfl jerseys http://www.customnfljerseys.us/
    jordan 11 concord http://www.jordan11concord.us.com/
    Jordan 12 Gym Red http://www.jordan12gymred.us/
    Red Jordan 12 http://www.redjordan12.us/
    Yeezys http://www.yeezy.com.co/
    Yeezys http://www.yeezys.us.com/
    Yeezy Supply http://www.yeezysupply.us.com/
    Yeezys Shoes http://www.yeezy-shoes.us.com/
    Yeezy Boost 350 http://www.yeezy-boost350.com/
    Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
    Yeezy Blue Tint http://www.yeezybluetint.com/
    Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
    Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.us/
    Nike VaporMax http://www.vapor-max.org.uk/
    Salomon http://www.salomon-shoes.org.uk/
    Salomon http://www.salomons.me.uk/
    Salomon Speedcross 4 http://www.salomonspeedcross4.org.uk/
    Off White Air Jordan 1 http://www.offwhitejordan1.com/
    Nike Air VaporMax http://www.nikevapormax.org.uk/
    React Element 87 http://www.nikereactelement87.us.com/
    Nike Element 87 http://www.nikereactelement87.us/
    Nike Vapormax Plus http://www.nikeplus.us/
    Nike Outlet Store http://www.nike–outlet.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletstoreonlineshopping.us/
    Nike Outlet Store Online Shopping http://www.nikeoutletonlineshopping.us/
    Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
    Nike Air Max http://www.nikeairmax.us/
    Nike Air Max 2017 http://www.max2017.us/
    Air Jordan Shoes http://www.jordan-com.com/
    Jordan 11 Concord http://www.jordan11-concord.com/
    Kanye West Yeezys Boost Shoes http://www.cs7boots1.com/
    Cheap NBA Jerseys From China http://www.cheapnba-jerseys.us/
    Birkenstock UK http://www.birkenstocksandalsuk.me.uk/
    Basketball Jersey http://www.basketball-jersey.us/
    Balenciaga http://www.balenciaga.me.uk/
    Balenciaga UK http://www.balenciagauk.org.uk/
    Balenciaga UK http://www.balenciagatriples.org.uk/
    Balenciaga http://www.birkenstocks.me.uk/
    Balenciaga http://www.balenciagatrainers.org.uk/
    Nike Air Max http://www.airmax270.org.uk/
    Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/
    Adidas Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

  12. fiTRWj Wow, marvelous blog layout! How long have you been blogging for? you made blogging look easy. The overall look of your site is wonderful, as well as the content!. Thanks For Your article about sex.

  13. The European Commission said on Friday that Volkswagen, BMW and Daimler violated antitrust laws and jointly delayed the launch of two emission purification systems between 2006 and 2014. Margrethe Vestager, the EU’s top official in charge of competition, said in a statement that companies can work together to improve products, but can’t agree not to compete for quality.

  14. Terrific paintings! That is the type of info that should be shared across the internet. Shame on Google for now not positioning this post upper! Come on over and visit my web site. Thanks =)

  15. Hello! I’ve been following your weblog for a long time now and finally got the courage
    to go ahead and give you a shout out from Humble Tx! Just
    wanted to say keep up the fantastic work!

  16. my review here I want to create a blog that has a creative layout like what you find on MySpace, but with more traffic. I am not a fan of the Blogger site… Any suggestions?.

  17. I’m not sure why but this weblog is loading extremely slow for me.
    Is anyone else having this problem or is it a issue on my end?
    I’ll check back later on and see if the problem still exists.

  18. But the issues with this team run deeper than can be solved with a single change. The Warriors have not been able to sustain the “killer instinct” required on championship teams. They’ve had it in the past, so it’s still somewhere within their collective DNA

  19. It as not that I want to duplicate your internet site, nevertheless I really like the layout. Might you allow me identify which propose are you using? Or was it principally designed?

  20. I think other web site proprietors should take this website as an model, very clean and magnificent user genial style and design, let alone the content. You are an expert in this topic!

  21. These kinds of Search marketing boxes normally realistic, healthy and balanced as a result receive just about every customer service necessary for some product. Link Building Services

  22. I am not certain where you’re getting your info, but
    good topic. I must spend a while learning more or working out more.
    Thank you for great info I was in search of this information for my
    mission.

  23. You ave made some good points there. I checked on the net for more info about the issue and found most individuals will go along with your views on this web site.

  24. Terrific work! That is the type of information that are meant to be shared around the net. Shame on Google for not positioning this put up higher! Come on over and consult with my site. Thanks =)

  25. I simply could not depart your web site prior to suggesting that I extremely enjoyed the standard info a person provide on your guests? Is going to be again often in order to check out new posts

  26. This is very interesting, You are a very skilled blogger. I ave joined your rss feed and look forward to seeking more of your excellent post. Also, I ave shared your web site in my social networks!

  27. Thanks a bunch for sharing this with all of us you really know what you are talking about! Bookmarked. Please also visit my website =). We could have a link exchange arrangement between us!

  28. This very blog is obviously entertaining as well as amusing. I have picked helluva interesting things out of this blog. I ad love to go back again and again. Thanks a lot!

  29. Your style is really unique compared to other people I ave read stuff from. Thank you for posting when you have the opportunity, Guess I will just book mark this site.

  30. You created various good points there. I did a search on the topic and discovered a lot of people will have the same opinion together with your weblog.

  31. My brother suggested I might like this website. He was entirely right. This post truly made my day. You cann at imagine just how much time I had spent for this information! Thanks!

  32. It as in point of fact a nice and useful piece of information. I am satisfied that you shared this helpful tidbit with us. Please keep us informed like this. Thanks for sharing.

  33. “Wonderful post but I was wanting to know if you could write a litte more on this subject? I’d be very thankful if you could elaborate a little bit further. Many thanks!”

  34. This is very interesting, You are a very skilled blogger. I ave joined your feed and look forward to seeking more of your excellent post. Also, I have shared your website in my social networks!

  35. Normally I do not read article on blogs, but I would like to say that this write-up very pressured me to try and do it! Your writing style has been amazed me. Thank you, quite great article.

  36. Im no expert, but I think you just made an excellent point. You undoubtedly fully understand what youre talking about, and I can really get behind that. Thanks for being so upfront and so honest.

  37. Wow that was odd. I just wrote an really long comment but after I clicked submit my comment didn at show up. Grrrr well I am not writing all that over again. Anyhow, just wanted to say superb blog!

  38. Normally I do not read article on blogs, but I wish to say that this write-up very forced me to take a look at and do it! Your writing taste has been surprised me. Thank you, quite great article.

  39. This is a really good tip particularly to those new to the blogosphere. Simple but very accurate info Thank you for sharing this one. A must read article!

  40. I just want to say I’m very new to weblog and actually liked you’re page. Very likely I’m planning to bookmark your website . You amazingly have fabulous well written articles. Cheers for sharing your website page.

  41. I simply want to tell you that I am beginner to weblog and truly savored you’re web page. Likely I’m planning to bookmark your blog post . You certainly come with awesome articles. Many thanks for sharing your webpage.

  42. Wow! This can be one particular of the most beneficial blogs We ave ever arrive across on this subject. Basically Excellent. I am also a specialist in this topic so I can understand your hard work.

  43. Wow! This can be one particular of the most useful blogs We have ever arrive across on this subject. Basically Fantastic. I am also a specialist in this topic so I can understand your hard work.

  44. Terrific paintings! That is the type of information that should be shared around the net. Shame on Google for not positioning this submit higher! Come on over and visit my site. Thank you =)

  45. What as Happening i am new to this, I stumbled upon this I ave discovered It positively helpful and it has aided me out loads. I hope to contribute & help other customers like its helped me. Good job.

  46. Wow, incredible blog layout! How long have you ever been running a blog for? you make blogging glance easy. The overall glance of your website is wonderful, let alone the content material!

  47. This is very interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your wonderful post. Also, I ave shared your web site in my social networks!

  48. I simply could not depart your web site before suggesting that I actually enjoyed the standard info an individual supply in your visitors? Is gonna be again continuously in order to inspect new posts

  49. I think other web-site proprietors should take this site as an model, very clean and wonderful user friendly style and design, as well as the content. You are an expert in this topic!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here