• మూడు రాష్ట్రాల్లో హవా

 • కమలానికి తప్పని పరాభవం

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాచాటుకుంది. నాలుగింట మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి ఆయా రాష్ట్రాల్లోని అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ, మిజోరం మినహా అన్నిచోట్లా కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకుపోయింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికార బీజేపీ గద్దె దిగక తప్పలేదు.

ఎగ్జిట్‌పోల్స్‌లో ఊహించినంతగా కాకపోయినా రాజస్థాన్‌లో కాంగ్రెస్ రాజసాన్ని ప్రదర్శించింది. హంగ్ ఏర్పడుతుందన్న సర్వే అంచనాలను తలకిందులు చేస్తూ ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ అధికారానికి చేరువైంది. ఇక మొదటినుంచీ నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల్లోనూ హోరాహోరీ పోరు కనిపించింది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, కుర్చీని కాపాడుకోవాలని బీజేపీ తీవ్రంగా తలపడుతున్నాయి. రెండు పార్టీలూ చెరి వందకు పైగా స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చాయి. అయితే, చివరికి అక్కడా కాంగ్రెస్‌దే పైచేయిగా నిలిచింది. ఇక ఈశాన్య భారతంలో కాంగ్రెస్ అధికారంనుంచి తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో ఆ పార్టీకి పరాభవమే మిగిలింది.

అక్కడ జొరాంతంగ నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) ఘన విజయం సాధించింది. ఊహించినట్లుగానే రాజస్థాన్‌లో కాంగ్రెస్ రాజసాన్ని ప్రదర్శించింది. మొత్తం 199 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 100 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్థాన్ ఓటర్లు ఈసారి వసుంధరారాజే ప్రభుత్వాన్ని పక్కకునెట్టి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీజేపీ ఓటమి తప్పదని ఊహించినప్పటికీ, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు చేసిన చివరి ప్రయత్నాల ఫలితంగా కొంతలో కొంత సీట్లను సంఖ్యను మెరుగుపర్చుకుని కమలం పార్టీ 73 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ 6, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించారు.

రాష్ట్ర హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియా, రవాణాశాఖ మంత్రి యూనస్ ఖాన్ ఓటమి పాలయ్యారు. సామాజిక న్యాయశాఖ మంత్రి అరుణ్ చతుర్వేది(సివిల్‌లైన్స్), జలవనరులశాఖ మంత్రి రాంప్రతాప్(హనుమాన్‌గఢ్), వ్యవసాయమంత్రి ప్రభులాల్ సైని (అంతా), మంత్రులు శ్రీచంద్ కృపలాని(నిమహెరా), ఓటారాం దేవాసి (సిరోహి), అజయ్‌సింగ్ (దేగానా) కూడా కాంగ్రెస్ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. జల్రాపథాన్ నుంచి బరిలో ఉన్న సీఎం వసుంధరారాజే మాత్రం తన విజయంతో పరువు దక్కించుకున్నారు. ఇక, మధ్యప్రదేశ్‌లో చివరి నిమిషం వరకూ నరాలు తెగే ఉత్కంఠ కొనసాగింది.

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య విజయం దోబూచులాడింది. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగిందనే చెప్పాలి. ప్రతి రౌండు లెక్కింపులో ఫలితాలు తారుమారు అవుతూ వచ్చాయి. ఒక్కో రౌండులో ఒక్కో పార్టీ ఆధిక్యం దిశగా దూసుకుపోయాయి. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే దిశగా ఫలితాలు వెలువడినప్పటికీ తుది ఫలితం మాత్రం కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుద్ని నియోజకవర్గంలో విజయం సాధించారు. నాలుగోసారి గెలిచి అధికార పీఠం అధిష్టించాలన్న ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆశలు నెరవేరే పరిస్థితులు లేవు. గత ఎన్నికల్లో బీజేపీ 165 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 58 చోట్ల గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్ వచ్చే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోయింది.

మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 68 చోట్ల గెలుపొందింది. ఇక అధికార బీజేపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హంగ్ వస్తే కింగ్‌మేకర్ తానేనని భావించిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే) అధ్యక్షుడు, మాజీ సీఎం అజిత్‌జోగి ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయారు. ఆయన పార్టీ కనీసం తన ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా కానరాలేదు. అజిత్‌జోగి, ఆయన భార్య రేణు జోగి కూడా ఓటమిపాలయ్యారు. మొత్తానికి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరపడే దిశగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరోవైపు, అధికార బీజేపీకి చెందిన మెజారిటీ మంత్రులూ ఓటమిపాలయ్యారు.

బ్రిజ్‌మోహన్ అగర్వాల్(రాయ్‌పూర్ సిటీ సౌత్), కేదర్ కశ్యప్(నారాయణ్‌పూర్), మహేశ్ గాగ్ద(బీజాపూర్), దయాల్‌దాస్ బాఘెల్(నవాగఢ్), అమర్ అగర్వాల్(బిలాస్‌పూర్) ఓటమిపాలయ్యారు. ఇక్కడ బీఎస్పీ కూడా తన సత్తా చాటుకుంది. ఆ పార్టీ ఏకంగా 7 స్థానాలు దక్కించుకుని తన గౌరవాన్ని నిలుపుకొంది. ఇక, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్‌ఎన్‌ఎఫ్) దూసుకుపోయింది. రాష్ట్రంలో మొత్తం 40 శాసనసభ స్థానాలు ఉండగా, ఎమ్‌ఎన్‌ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలకే పరిమితం అయింది. ఇక్కడ బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.

24 COMMENTS

 1. Hey this is somewhat of off topic but I was wondering if blogs use WYSIWYG editors or if you have to manually code with HTML. I’m starting a blog soon but have no coding knowledge so I wanted to get advice from someone with experience. Any help would be greatly appreciated!

 2. Jordan 12 Gym Red http://www.jordan12gymred.us.com/
  Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.com/
  Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.us/
  Nike Store http://www.nikestores.us.com/
  air jordan 33 http://www.jordan33.us/
  cheapjerseysfromchina http://www.cheapjerseysfromchina.us/
  nfl jerseys http://www.customnfljerseys.us/
  jordan 11 concord http://www.jordan11concord.us.com/
  Jordan 12 Gym Red http://www.jordan12gymred.us/
  Red Jordan 12 http://www.redjordan12.us/
  Yeezy http://www.yeezy.com.co/
  Yeezy Shoes http://www.yeezys.us.com/
  Yeezy Supply http://www.yeezysupply.us.com/
  Yeezy Shoes http://www.yeezy-shoes.us.com/
  Yeezy Boost http://www.yeezy-boost350.com/
  Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
  Yeezy Shoes http://www.yeezybluetint.com/
  Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.com/
  Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.us/
  Nike Air VaporMax http://www.vapor-max.org.uk/
  Salomon Shoes http://www.salomon-shoes.org.uk/
  Salomon UK http://www.salomons.me.uk/
  Salomon UK http://www.salomonspeedcross4.org.uk/
  Off White Jordan http://www.offwhitejordan1.com/
  Nike Air VaporMax http://www.nikevapormax.org.uk/
  React Element 87 http://www.nikereactelement87.us.com/
  Nike Element 87 http://www.nikereactelement87.us/
  Nike Plus http://www.nikeplus.us/
  Nike Outlet Online http://www.nike–outlet.us/
  Nike Outlet http://www.nikeoutletstoreonlineshopping.us/
  Nike Outlet http://www.nikeoutletonlineshopping.us/
  Cheap Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
  Nike Air Max http://www.nikeairmax.us/
  Nike Air Max 2017 http://www.max2017.us/
  Jordan Shoes http://www.jordan-com.com/
  Jordan 11 Concord http://www.jordan11-concord.com/
  Kanye West Yeezys Boost Shoes http://www.cs7boots1.com/
  Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
  Birkenstock Sandals UK http://www.birkenstocksandalsuk.me.uk/
  NBA Jerseys http://www.basketball-jersey.us/
  Balenciaga http://www.balenciaga.me.uk/
  Balenciaga http://www.balenciagauk.org.uk/
  Balenciaga UK http://www.balenciagatriples.org.uk/
  Balenciaga UK http://www.birkenstocks.me.uk/
  Balenciaga UK http://www.balenciagatrainers.org.uk/
  Nike Air Max http://www.airmax270.org.uk/
  Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
  Adidas Yeezy http://www.adidasyeezyshoes.org.uk/

 3. icbnnfdivsv,Thanks for ones marvelous posting! I actually enjoyed reading it, you will be a great author.I will always bookmark your blog and will jztsblky,come back from now on. I want to encourage that you continue your great writing, have a nice afternoon!

 4. ynetvlpi,Thanks for ones marvelous posting! I actually enjoyed reading it, you will be a great author.I will always bookmark your blog and will kojwwvfka,come back from now on. I want to encourage that you continue your great writing, have a nice afternoon!

 5. I simply want to say I’m all new to weblog and absolutely liked this web blog. More than likely I’m want to bookmark your site . You absolutely have good writings. Kudos for sharing with us your blog.

 6. Jordan 12 Gym Red 2018 http://www.jordan12gymred.us.com/
  Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.com/
  nike factory outlet http://www.nikefactoryoutletstoreonline.us/
  Nike Store http://www.nikestores.us.com/
  air jordan 33 http://www.jordan33.us/
  cheap jerseys from china http://www.cheapjerseysfromchina.us/
  nfl jerseys http://www.customnfljerseys.us/
  jordan 11 concord http://www.jordan11concord.us.com/
  Jordan 12 Gym Red 2018 http://www.jordan12gymred.us/
  Jordan 12 Gym Red 2018 http://www.redjordan12.us/
  Yeezys http://www.yeezy.com.co/
  Yeezy Shoes http://www.yeezys.us.com/
  Yeezy Supply http://www.yeezysupply.us.com/
  Yeezys Shoes http://www.yeezy-shoes.us.com/
  Yeezy Boost http://www.yeezy-boost350.com/
  Yeezy Boost 350 V2 http://www.yeezyboost350.us.com/
  Yeezy Boost 350 V2 Blue Tint http://www.yeezybluetint.com/
  Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.com/
  Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
  Nike Air VaporMax http://www.vapor-max.org.uk/
  Salomon Shoes http://www.salomon-shoes.org.uk/
  Salomon http://www.salomons.me.uk/
  Salomon Shoes http://www.salomonspeedcross4.org.uk/
  Off White Jordan http://www.offwhitejordan1.com/
  Nike VaporMax http://www.nikevapormax.org.uk/
  Nike React Element 87 http://www.nikereactelement87.us.com/
  Nike Element 87 http://www.nikereactelement87.us/
  Nike Plus http://www.nikeplus.us/
  Nike Outlet Store http://www.nike–outlet.us/
  Nike Outlet http://www.nikeoutletstoreonlineshopping.us/
  Nike Outlet http://www.nikeoutletonlineshopping.us/
  NBA Jerseys http://www.nikenbajerseys.us/
  Air Max Nike http://www.nikeairmax.us/
  Air Max 2017 http://www.max2017.us/
  Air Jordan Shoes http://www.jordan-com.com/
  Jordan 11 Concord 2018 http://www.jordan11-concord.com/
  Cheap Yeezy Boost http://www.cs7boots1.com/
  Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
  Birkenstock Sandals http://www.birkenstocksandalsuk.me.uk/
  Basketball Jersey http://www.basketball-jersey.us/
  Balenciaga UK http://www.balenciaga.me.uk/
  Balenciaga http://www.balenciagauk.org.uk/
  Balenciaga http://www.balenciagatriples.org.uk/
  Balenciaga UK http://www.birkenstocks.me.uk/
  Balenciaga Trainers http://www.balenciagatrainers.org.uk/
  Nike Air Max http://www.airmax270.org.uk/
  Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
  Adidas Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

 7. vtcahakgies Yeezy,Thanks a lot for providing us with this recipe of Cranberry Brisket. I’ve been wanting to make this for a long time but I couldn’t find the right recipe. Thanks to your help here, I can now make this dish easily.

 8. Yeezy http://www.yeezy.com.co/
  Yeezy http://www.yeezys.us.com/
  Yeezy Shoes http://www.yeezysupply.us.com/
  Yeezys Shoes http://www.yeezy-shoes.us.com/
  Yeezy Boost 350 http://www.yeezy-boost350.com/
  Yeezy Boost 350 http://www.yeezyboost350.us.com/
  Yeezy Shoes http://www.yeezybluetint.com/
  Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
  Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.us/
  Nike VaporMax http://www.vapor-max.org.uk/
  Salomon http://www.salomon-shoes.org.uk/
  Salomon http://www.salomons.me.uk/
  Salomon Speedcross 4 http://www.salomonspeedcross4.org.uk/
  Off White Jordan 1 http://www.offwhitejordan1.com/
  Nike Air VaporMax http://www.nikevapormax.org.uk/
  Nike Element 87 http://www.nikereactelement87.us.com/
  Nike Element 87 http://www.nikereactelement87.us/
  Nike Plus http://www.nikeplus.us/
  Nike Outlet Online http://www.nike–outlet.us/
  Nike Outlet http://www.nikeoutletstoreonlineshopping.us/
  Nike Outlet Store http://www.nikeoutletonlineshopping.us/
  Cheap Nike NBA Jerseys http://www.nikenbajerseys.us/
  Air Max 97 http://www.nikeairmax.us/
  Nike Air Max 2017 http://www.max2017.us/
  Jordan Shoes 2018 http://www.jordan-com.com/
  Jordan 11 Concord http://www.jordan11-concord.com/
  Kanye West Yeezys Boost Shoes http://www.cs7boots1.com/
  Cheap NBA Jerseys http://www.cheapnba-jerseys.us/
  Birkenstock UK http://www.birkenstocksandalsuk.me.uk/
  Basketball Jersey http://www.basketball-jersey.us/
  Balenciaga http://www.balenciaga.me.uk/
  Balenciaga UK http://www.balenciagauk.org.uk/
  Balenciaga http://www.balenciagatriples.org.uk/
  Balenciaga UK http://www.birkenstocks.me.uk/
  Balenciaga Trainers http://www.balenciagatrainers.org.uk/
  Nike Air Max 270 http://www.airmax270.org.uk/
  Yeezy http://www.adidasyeezyshoes.org.uk/
  Adidas Yeezy http://www.adidasyeezyshoes.org.uk/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here