• తెలంగాణలో కారు జోరు

 • కూటమిని కూల్చేసిన కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ వార్ వన్‌సైడయింది. టీఆర్‌ఎస్‌పై యుద్ధానికి వచ్చినవారెవరూ లేరూ కనీసం పరువు దక్కించుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. బంగారు తెలంగాణ నిర్మాణ సారథ్యం టీఆర్‌ఎస్‌కే అప్పగిస్తూ తెలంగాణ ఓటరు ఇచ్చిన తీర్పు యావత్ దేశాన్నే నివ్వెరపోయేలా చేసింది. వలసాధిపత్య శక్తుల పీచమణుస్తూ ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. ఈ గడ్డను ఏలే సత్తా, ఏలాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌కే ఉన్నాయని దిక్కులు పిక్కటిల్లేలా చాటిచెప్పారు. నిశ్శబ్ద విప్లవమనుకున్నచోట విప్లవం విస్ఫోటం చెందిన వేళ కుట్రకత్తులు విరిగిపోయాయనే చెప్పాలి!

ప్రతిరథచక్రం ఆగొద్దని తీర్మానించుకున్న ప్రజల అచంచలమైన విశ్వాసం ముందు చేష్టలుడిగి కూలబడిపోయాయి! బంగారు తెలంగాణ సాధనకు అలుపే ఎరుగని యజ్ఞం చేస్తున్న కేసీఆర్‌కే తమ మద్దతని తెలంగాణ ఓటర్లు ఓటు గుద్ది మరీ తేల్చి చెప్పారు! కూటమి నేతలు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చినా చేతలనే నమ్మిన ప్రజలు తిరుగులేని మెజారిటీతో తెలంగాణ రాష్ట్ర సమితిని సగౌరవంగా సమున్నతంగా మళ్లీ అధికార పీఠంపై అధిష్ఠించారు! కేసీఆర్ ముందస్తు వినతికి విజయోస్తు అంటూ దీవించారు! పచ్చి అవకాశవాద రాజకీయంతో కట్టిన కూటమి దవడలను ఎడాపెడా వాయించిపారేశారు!

అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన సీమాంధ్ర నేతలు, వారి తైనాతీల ఆశలపై నీళ్లు కుమ్మరించారు! ఆఖరునిమిషంలో కూటమి నేతలు ఎన్ని కుట్రలు చేసినా మహామహులు రంగంలోకి దిగినా లొంగని ప్రజలు కాంగ్రెస్, టీడీపీకి కర్రు కాల్చి వాతపెట్టారు! అపనమ్మకాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ నాయకత్వానికే జై కొట్టారు. తాను అమలుచేసిన సంక్షేమ పథకాలు, ప్రజల జీవితాల్లో తాను తెచ్చిన మార్పు ఫలితాలనిస్తుందనే కేసీఆర్ నమ్మకాన్ని ప్రజలు నిజంచేశారు!

ఇది తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌కు ఉన్న ధీమా! ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఉన్న విశ్వాసం!! ఇక అమరవీరుల త్యాగాలు తెలంగాణ గడ్డపై అభివృద్ధి మొక్కలై పుష్పిస్తాయి! ఉద్యమ ఆకాంక్షలు ఎలాంటి అడ్డంకుల్లేకుండా సాకారం కానున్నాయి! ఒక స్వర్గం నిర్మించాలని, మన స్వప్నం పండించాలని తపనపడుతున్న తెలంగాణ మహర్షి సంకల్పానికి మరింత బలాన్నిస్తాయి! తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకుని విజయఢంకా మోగించింది.

మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత కొద్దిసేపటికే టీఆర్‌ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండు రౌండుకూ మెజార్టీ పెంచుకుంటూ విజేతలుగా నిలిచారు. జగిత్యాల నుంచి ప్రారంభమైన టీఆర్‌ఎస్ జైత్రయాత్ర తుంగతుర్తి నియోజకవర్గం కైవసంతో సేదదీరింది. టీఆర్‌ఎస్ ఒకవైపు నిలువగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఒక జట్టుగా పోటీపడిన ఈ ఎన్నికల్లో గులాబీదళానిదే పైచేయి అయింది. మొత్తం పోలైన ఓట్లలో 47శాతానికిపైగా ఓట్లు సాధించి సత్తాచాటిన టీఆర్‌ఎస్ రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంటోంది.

అధిక స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీలు నమోదుచేశారు. దేశంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సాధించారు. ఆయనకు సిద్దిపేటలో ఏకంగా 1,18,699 మెజార్టీ లభించింది. వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్ 99,670, సిరిసిల్లలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 89,009 మెజార్టీ సాధించారు. జగిత్యాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 60,763 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, బాల్కసుమన్, నోముల నర్సింహయ్య, కంచర్ల భూపాలరెడ్డి, చంటి క్రాంతికిరణ్ తదితరులు విజయబావుటాలు ఎగరేశారు. ఇక చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ 80,263 మెజార్టీతో గెలుపొందారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమలక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న పాలనకు విపక్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజాకోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికల సమరశంఖం పూరించిన సంగతి తెలిసిందే. పదవీకాలాన్ని త్యాగం చేసి ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సంపూర్ణంగా సమర్ధించారని ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. టీఆర్‌ఎస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పండుగవాతావరణం నెలకొంది.

ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు పటాకులు కాల్చి గులాల్ చల్లుకుని మిఠాయిలు పంచుకున్నారు. శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు గులాబీ విజేతలు బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో సమావేశంకానున్నారు. కాగా, పూర్తికాలం కాకుండానే ముందస్తుకు వెళ్లిన సంఘటనలు దేశంలో పలుమార్లు చోటుచేసుకున్నాయి.

కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందస్తుకు వెళ్లి గెలిచిన సందర్భాలు లేవు. తెలంగాణలో మొదటిసారి ఆ ఘనతను సాధించటం ద్వారా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. సాధారణంగా భయంతో ముందస్తుకు వెళుతారనే అభిప్రాయం ఉంది కానీ కేసీఆర్ బాధ్యతతో, నమ్మకంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తయినా నిర్ణీతకాలానికే ఎన్నికలు జరిగినా సంక్షేమం గురించి ఆలోచించేవారికే ప్రజలు పట్టంగడుతారని కేసీఆర్ రుజువుచేశారు.

దశాబ్దాల పోరాటాల అనంతరం రాష్ట్రం సాధించుకున్న వేళ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఒకింత తక్కువ సీట్లకే పరిమితమైనా నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, దాని సారథి కేసీఆర్‌పైన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. మహాకూటమిగా బరిలో నిలిచి పనికిమాలిన ఆరోపణలు, దుష్ప్రచారాలతో అధికారం చేపట్టాలని కలలుగన్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కౌంటింగ్ సందర్భంగా ఏ ఒక్క దశలోనూ ప్రజలను ఆకట్టుకున్నట్టు కనిపించలేదు. మహామహులుగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు మట్టికరిచారు.

జానారెడ్డి, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మల్లు రవి, చిన్నారెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆర్. కృష్ణయ్య, కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ వంటి ముఖ్యనేతలకు పరాభవం తప్పలేదు. ఎలాగైనా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ నాయకత్వాన్ని దెబ్బతీయాలనే దురుద్దేశంతో కూటమికట్టిన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ మహామహులను ప్రచారం బరిలోకి దించాయి.

కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణను తానే ఇచ్చినట్టుగా సన్నాయి నొక్కులు నొక్కిన సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్‌లాంటివారు ప్రచారం చేశారు. టీడీపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ తరఫున సాక్షాత్తు ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, హన్స్‌రాజ్ గంగారాం, ప్రకాశ్‌జవదేకర్ లాంటి సీనియర్లు, ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్‌చౌహాన్‌వంటి సీఎంలు ప్రచారం చేసినా బీజేపీ కనీస ఫలితాలను సాధించలేకపోయింది. విజయశాంతి, ఖుష్బూలాంటి సినీసువాసనలను కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదు.

మాయావతి, సిద్ధూలాంటి దురంధరులు తెలంగాణ ప్రజల సంకల్పాన్ని మార్చలేకపోయారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, జేడీఎస్ నాయకుడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి గౌడ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.

7 COMMENTS

 1. Jordan 12 Gym Red http://www.jordan12gymred.us.com/
  Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.com/
  Nike Outlet satore http://www.nikefactoryoutletstoreonline.us/
  Nike Outlet satore http://www.nikestores.us.com/
  air jordan 33 http://www.jordan33.us/
  cheap jerseys http://www.cheapjerseysfromchina.us/
  cheap custom nfl jerseys http://www.customnfljerseys.us/
  jordan 11 concord 2018 http://www.jordan11concord.us.com/
  Jordan 12 Gym Red http://www.jordan12gymred.us/
  Jordan 12 Gym Red http://www.redjordan12.us/
  Yeezy Shoes http://www.yeezy.com.co/
  Yeezy http://www.yeezys.us.com/
  Yeezy Supply http://www.yeezysupply.us.com/
  Yeezy Shoes http://www.yeezy-shoes.us.com/
  Yeezy Boost 350 http://www.yeezy-boost350.com/
  Yeezy Boost http://www.yeezyboost350.us.com/
  Yeezy Boost 350 V2 Blue Tint http://www.yeezybluetint.com/
  Adidas Yeezy 500 http://www.yeezy500utilityblack.com/
  Yeezy 500 Utility Black http://www.yeezy500utilityblack.us/
  Nike Air VaporMax http://www.vapor-max.org.uk/
  Salomon http://www.salomon-shoes.org.uk/
  Salomon UK http://www.salomons.me.uk/
  Salomon Speedcross 4 http://www.salomonspeedcross4.org.uk/
  Off White Air Jordan 1 http://www.offwhitejordan1.com/
  Vapor Max http://www.nikevapormax.org.uk/
  Nike Element 87 http://www.nikereactelement87.us.com/
  Nike Element 87 http://www.nikereactelement87.us/
  Nike Vapormax Plus http://www.nikeplus.us/
  Nike Outlet Store http://www.nike–outlet.us/
  Nike Outlet Store http://www.nikeoutletstoreonlineshopping.us/
  Nike Outlet http://www.nikeoutletonlineshopping.us/
  NBA Jerseys http://www.nikenbajerseys.us/
  Nike Air Max http://www.nikeairmax.us/
  Nike Air Max 2017 http://www.max2017.us/
  Jordan Shoes 2018 http://www.jordan-com.com/
  Jordan 11 Concord 2018 http://www.jordan11-concord.com/
  Cheap Yeezy Boost http://www.cs7boots1.com/
  Cheap NBA Jerseys From China http://www.cheapnba-jerseys.us/
  Birkenstock UK http://www.birkenstocksandalsuk.me.uk/
  NBA Jerseys http://www.basketball-jersey.us/
  Balenciaga http://www.balenciaga.me.uk/
  Balenciaga http://www.balenciagauk.org.uk/
  Balenciaga http://www.balenciagatriples.org.uk/
  Balenciaga http://www.birkenstocks.me.uk/
  Balenciaga Trainers http://www.balenciagatrainers.org.uk/
  Air Max 270 http://www.airmax270.org.uk/
  Adidas Yeezys http://www.adidasyeezyshoes.org.uk/
  Yeezy Shoes http://www.adidasyeezyshoes.org.uk/

 2. Nike Air VaporMax Flyknit 2 http://www.nikeairvapormaxflyknit2.us/
  Nike VaporMax Flyknit,Nike Air Vapormax Flyknit,Nike Air Vapormax Flyknit 2 http://www.nikevapormaxflyknit.us/
  Nike VaporMax Plus,Nike Air VaporMax Plus,VaporMax Plus,Nike Air Vapormax Flyknit,Nike Air Vapormax Flyknit 2 http://www.nike-vapormaxplus.us/
  Nike Air Max 2019,Air Max 2019 http://www.max2019.us/
  Nike Air Max 2019,Air Max 2019,Nike Air Max http://www.air-max2019.us/
  Nike Air Max 2019,Air Max 2019,Nike Air Max http://www.nike-airmax2019.us/
  Nike Air Zoom Pegasus 35,Nike Pegasus 35,Nike Air Zoom Pegasus http://www.nikeairzoompegasus35.us/
  Nike Pegasus 35,Nike Air Zoom Pegasus 35,Nike Air Zoom Pegasus,Nike Pegasus http://www.nikepegasus-35.us/
  Nike Zoom,Nike Air Zoom http://www.nike-zoom.us/
  Nike Air Max 270,Air Max 270,Nike Max 270 http://www.nikemax270.us/
  Nike Shox,Nike Shox Outlet,Cheap Nike Shox Outlet http://www.nikeshoxoutlet.us/
  Adidas Outlet http://www.outlet-adidas.us/
  adidas originals http://www.originalsadidas.us/
  adidas ultra boost,ultra boost http://www.adidasultra-boost.us/
  Adidas Shoes http://www.shoesadidas.us/
  Pandora Rings,Pandora Ring,Pandora Rings Official Site http://www.pandorarings-jewelry.us/
  Pandora Official Site,Pandora Jewelry Official Site,Pandora Rings Official Site http://www.pandora-officialsite.us/
  Pandora.com,Pandora,Pandora Official Site,Pandora Jewelry Official Site http://www.pandora-com.us/
  Pandora jewelry Outlet,pandora charms,,pandora bracelets,pandora rings,pandora outlet http://www.pandora-jewelryoutlet.us/
  pandora outlet,pandora jewelry outlet,pandora charms outlet,pandora jewelry http://www.pandoraoutlet-jewelry.us/
  Cheap NFL Jerseys,NFL Jerseys Cheap,Cheap Sports Jerseys http://www.cheapsportsnfljerseys.us/
  Cheap NFL Jerseys,NFL Jerseys Outlet,Cheap Jerseys http://www.cheapoutletnfljerseys.us/
  Cheap NFL Jerseys,NFL Jerseys Cheap,Cheap Sports JerseysNFL Jerseys,Cheap NFL Jerseys,NFL Jerseys Wholesale,Cheap Jerseys http://www.nfljerseyscheapwholesale.us/
  Cheap NFL Jerseys,NFL Jerseys Cheap,Cheap Sports Jerseys http://www.cheapjerseyselitenfl.us/
  NFL Jerseys,NFL Jerseys 2019,Cheap NFL Jerseys,NFL Jerseys Wholesale http://www.nfljerseys2019.us/
  Pittsburgh Steelers Jerseys,Steelers Jerseys,Steelers Jerseys Cheap http://www.pittsburghsteelers-jerseys.us/
  Dallas Cowboys Jerseys,Cowboys Jerseys,Cowboys Jerseys Cheap http://www.dallascowboysjerseyscheap.us/
  NFL Jerseys,NFL Jerseys 2019,Cheap NFL Jerseys, Cheap Authentic Nfl Jerseys http://www.nflauthenticjerseys.us/
  NFL Jerseys Wholesale,NFL Jerseys 2019,Cheap NFL Jerseys, Cheap Nfl Jerseys Wholesale http://www.wholesalenfljerseysshop.us/
  NFL Jerseys Wholesale,Cheap Nfl Jerseys Wholesale,,Cheap NFL Jerseys,NFL Jerseys 2019 http://www.authenticnflcheapjerseys.us/
  Pandora Sale, Pandora Jewelry, Pandora UK http://www.pandorasale.org.uk/
  Pandora Charms,Pandora UK,Pandora Charms Sale Clearance http://www.pandoracharmssaleuk.me.uk/
  Pandora Bracelets,Pandora Bracelet,Pandora Jewelry http://www.pandorabraceletsjewellry.me.uk/
  Pandora UK, Pandora Sale, Pandora Jewelry UK http://www.pandorauk-sale.org.uk/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here