DnsLive.in
 • కేరళలో 45 లక్షల మందితో మానవాహారం నిర్వహణ

శబరిమల, డిసెంబర్ 27: హిందూ సమాజానికి వ్యతిరేకంగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించవచ్చు అని ఒక న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగానే కేరళలోని శబరిమల కర్మ సమితి (ఎస్‌కేఎస్), హిందూ ఐక్య వేదిక, హిందూ సమాజం ఆ తీర్పుకు నిరసనగా భారీ సమాధానం ఇచ్చింది. సుమారు 45 లక్షలమంది కేరళ హిందువులు సుమారు 795 కిలోమీటర్ల దూరం రోడ్లపై అయ్యప్ప జ్యోతి దీపాలను వెలిగించి భారీ క్యూ ఏర్పాటు చేసి, అయ్యప్ప భక్తులకు ఘన స్వాగతం పలికారు. ఇది ఒక రికార్డుగా సైతం నమోదు అయ్యింది.

ఈ అయ్యప్ప జ్యోతితో హిందూ వ్యతిరేకశక్తులు ఎంత పెద్ద హోదాల్లో ఉన్నా సరే వారికి జ్ఞానోదయం కలగాలని పలువురు ప్రార్ధించారు. అయితే ఈ కార్యక్రమాన్ని హిందూ వ్యతిరేక కేరళ ప్రభుత్వం అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసి, ఈ వాల్ ఆఫ్ విమెన్ కార్యక్రమాన్ని నిలువరించడంలో ఘోరంగా విఫలం చెందింది. వేలాదిగా అయ్యప్ప భక్తులు, గ్రామాల్లోని రహదారులకిరువైపులా జ్యోతులు వెలిగించి పట్టుకుని, అయ్యప్ప దర్శనం కోసం శబరిమల వెళ్లే భక్తులకు ఘన స్వాగతం పలికారు. ఉత్తర కేరళలోని మంజేశ్వరం నుంచి దక్షిణ భాగరంలో ఉన్న కేరళ – తమిళనాడు సరిహద్దు లోని కాళియక్కావిలై వరకూ సుమారు 795 కిలోమీటర్ల దూరం ఈ అయ్యప్ప జ్యోతి ప్రజలకు దర్శనమిచ్చింది.

ఈ భక్త బృందంలో సంఘీభావం ప్రకటించిన వారిలో రాష్ట్ర మాజీ డిజిపి టిపి సేన్ కుమార్, ప్రముఖ నటుడు, ఎంపి సురేష్ గోపి, నటీమణులు మేనకా, జలజ, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు పీఎస్ శ్రీధరన్ పిళ్ళై, ఏంటి రమేష్, శోభా సురేంద్రన్, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, పాత్రికేయులు, మహిళలు, పురుషులు, బాల బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చాలా మంది హిందూ వ్యతిరేక శక్తులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, కొందరికి బెదిరింపులు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నాయర్ సర్వీస్ సొసైటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ అయ్యప్ప జ్యోతి సభ్యులకు రహదారిపై వెళ్లే ప్రతి వాహనదారుడూ అభివాదం చేస్తూ వెళ్లడం గమనార్హం.

10 COMMENTS

 1. I simply want to tell you that I’m new to blogging and site-building and certainly savored your website. Most likely I’m going to bookmark your site . You amazingly have perfect well written articles. Thank you for sharing with us your blog site.

 2. Greetings! This is my first comment here so I just wanted
  to give a quick shout out and say I genuinely enjoy reading your posts.
  Can you recommend any other blogs/websites/forums that deal with the same topics?

  Thank you so much!

 3. I was suggested this website by my cousin. I’m not sure whether this post
  is written by him as no one else know such detailed about
  my difficulty. You’re incredible! Thanks!

 4. Thanks a bunch for sharing this with all of us you
  really realize what you’re speaking approximately! Bookmarked.

  Kindly additionally seek advice from my website =).
  We could have a link exchange arrangement between us

 5. Hey there, I think your site might be having browser compatibility
  issues. When I look at your blog in Opera, it looks fine but when opening in Internet Explorer, it
  has some overlapping. I just wanted to give you a quick heads up!
  Other then that, excellent blog!

 6. Good day! This is kind of off topic but I need some guidance from an established blog.
  Is it difficult to set up your own blog? I’m not very techincal but I can figure
  things out pretty fast. I’m thinking about creating my own but I’m not sure
  where to begin. Do you have any ideas or suggestions?
  Appreciate it

 7. After looking at a few of the articles on your website,
  I seriously like your technique of writing a blog.
  I saved it to my bookmark webpage list and will be checking back soon. Take a look at my web
  site as well and tell me what you think.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here