ఉదయం లేచిన దగ్గర నుంచీ సెల్ ఫోన్లోనే సగం జీవితాన్ని గడిపేసే మనకి ఆండ్రాయిడ్ ఒక వరంగా దక్కింది అని చెప్పాలి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా బోర్ కొట్టినప్పుడల్లా రొటీన్ జీవితంలో నుంచి బయటకి మనల్ని తీసుకుని వచ్చే ఈ టాప్ ఐదు ఆండ్రాయిడ్ గేమ్స్ గురించీ తెలుసుకోండి. బింగ్ బాంగ్… ఆండ్రాయిడ్లో సరికొత్తగా వచ్చిన ఒక ఆసక్తికర ఆట. చాలా తేలికైనది కూడా. ఒక చుక్క (డాట్)ని తెరమీద మనకి గేమ్ వారు అందిస్తారు దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకూ వెనక్కూ వెళుతున్న దాన్ని అడ్డుకోవాలి. ఆ చుక్కని నెమ్మదిగా కదపడం అనే విషయంలో ఈ ఆట మజా బయట పడుతుంది.

ఖచ్చితంగా మనం స్లో చెయ్యాలని అనుకోము కానీ ఆట సాగుతున్న కొద్దీ ఆ డాట్ స్లో చెయ్యాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అలా తెలివిగా స్టేజీలు దాటుతూ చుక్కని మొత్తంగా ఆపకుండా కాసేపు ఫాస్ట్‌గా మరి కాసేపు స్లోగా జరుపుతూ ఉండడమే ఈ ఆట. బాడ్ లాండ్… అడ్వంచర్ ఆటలు సర్వసాధారణం అయితే కాకులు దూరని కారడవి టైపులో ఉండే ఈ బాడ్ లాండ్లో అడ్వంచర్ అంటే అది మీరు అనుకునేంత తేలిక కాదు సుమా. చూడడానికి పైకి చాలా సాధారణంగా కనిపించే ఈ అడవి ఆట సాగుతున్న రెండు నిమిషాలకి ఒక లాగా నాల్గవ నిమిషంలో మరింత భయంకరంగా మారుతుంది. దీన్ని చిత్రీకరించిన వాడు ఎంతటి తెలివితో ఒక్కొక్క స్టేజీనీ చిత్రించాడో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అడ్వంచర్ ఆటల మీద ఆసక్తి ఉంటే కచ్చితంగా డౌన్ లోడ్ చేసి తీరండి. క్రాసీ రోడ్… ఈ ఆట చాలా క్యూట్‌గా ఉంటుంది.

వివిధ రకాల బొమ్మలుగా మనం ఇందులో కనిపిస్తాం మనలని మనం రోడ్డు దాటించుకోవాల్సి ఉంటుంది. రోడ్లు మాత్రమే కాకుండా, నదులూ, రైల్వే కేనాల్స్, రైలు పట్టాలు, లాగ్ సహాయంతో వంకలు కూడా దాటడం ఇందులో ఛాలెంజ్. మనం ఎప్పుడైతే సరిగ్గా దాటలేక దేన్నైనా గుద్దుకుని చనిపోతామో ‘ఈ సారి పక్కా దాటేయగలం’ అన్న కాన్ఫిడెన్స్‌తో మళ్ళీ మొదలు పెడతాం. ఈ ఆటకి వ్యసనపరం అయిపోవడానికి గల ముఖ్య కారణం ఇదే. మాటి మాటికీ మళ్ళీ మళ్ళీ ప్లే చేసి మరీ ఆడే ఆట ఇది. ఆండ్రాయిడ్లో కరంటుకి సంబంధించి కూడా ఆటలూ పెట్టేసారు మరి, కరెంటు ఫ్లో అనే ఆట దీనికి సంబంధించినదే.

చాలా అందంగా అదే సమయంలో రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఎలెక్ట్రానిక్ సర్క్యూట్‌ని సరిజేసి టైల్స్‌ని అటూ ఇటూ తిప్పి సరిజేసి వాటి మీద మీటితే అవి సరిగ్గా కుదురుకుని లైటు బల్బులు వెలుగుతాయి. దాదాపు 100 లెవెల్స్ ఉన్న గేమ్ ఇప్పుడు మార్కెట్లో బాగా సేల్ అవుతోంది. కట్ ద రోప్… ఇప్పటికే మీరు ఆడేసి ఉంటారు కానీ ఇది దీంట్లో రెండవ భాగం కట్ ద రోప్ 2 మొదటి దాంట్లోనే మనం చాలా ఆసక్తిగా ఆస్వాదించాం ఇందులో ఏకంగా ఇంకా ఎక్కువ స్టేజీలు పెట్టారు. తయారు చేసిన వాళ్ళు రెండు లైఫ్లు కూడా ఇస్తున్నారు. రోప్ చివర ఉన్న కాండీని రోప్‌ని తెంపి మన సొంతం చేసుకుని దాంతో వేరొక రోప్‌ని అందుకోవడమే ఈ ఆట. చిన్న సైజు సాహసంలా ఉంటుంది కూడా.

7 COMMENTS

  1. I wish to show thanks to you for rescuing me from such a setting. As a result of looking out through the internet and getting techniques which are not powerful, I thought my entire life was done. Existing minus the solutions to the difficulties you have fixed all through your main guideline is a serious case, and those that could have badly damaged my entire career if I hadn’t encountered your site. Your good understanding and kindness in playing with all the stuff was useful. I am not sure what I would have done if I had not come upon such a thing like this. I can also at this moment look forward to my future. Thanks for your time so much for your reliable and amazing help. I will not think twice to endorse your blog post to anyone who should get support about this topic.

  2. I together with my pals came going through the nice points from the blog while all of a sudden came up with an awful suspicion I never thanked the web site owner for those strategies. Most of the ladies came for this reason excited to see all of them and have simply been tapping into those things. We appreciate you indeed being considerably helpful as well as for using some notable subject areas most people are really eager to understand about. Our honest apologies for not saying thanks to you sooner.

  3. I intended to write you this little remark to help say thanks a lot again for your gorgeous techniques you have documented in this case. This has been so strangely generous with people like you in giving extensively what exactly a few people might have offered for sale for an e book to make some dough for their own end, primarily considering the fact that you might well have done it if you decided. The good tips additionally worked to become a great way to be sure that other individuals have the identical dream just as my personal own to find out significantly more around this matter. I’m sure there are numerous more fun instances ahead for folks who take a look at your website.

  4. Thank you a lot for giving everyone an extraordinarily marvellous possiblity to read articles and blog posts from this website. It is often very lovely plus full of fun for me personally and my office acquaintances to search your web site at least thrice weekly to study the latest tips you have. And of course, we’re usually happy considering the beautiful techniques served by you. Selected 1 ideas on this page are completely the most effective I’ve ever had.

  5. I have to express my appreciation to the writer for rescuing me from such a situation. Because of surfing around throughout the world-wide-web and meeting solutions that were not beneficial, I believed my entire life was done. Existing devoid of the answers to the issues you have sorted out all through this posting is a crucial case, and the kind that would have negatively affected my career if I hadn’t come across the blog. The know-how and kindness in controlling every item was tremendous. I’m not sure what I would have done if I had not come across such a point like this. I can at this time look forward to my future. Thanks a lot very much for the skilled and effective guide. I won’t hesitate to endorse the sites to anyone who ought to have guide about this area.

  6. [url=http://baclofen.company/]recommended site[/url] [url=http://zithromax.guru/]zithromax[/url] [url=http://cipro.icu/]purchase cipro online[/url] [url=http://prozac.guru/]prozac[/url] [url=http://antabuse.company/]antabuse[/url] [url=http://propranolol.icu/]propranolol[/url] [url=http://baclofen.icu/]baclofen[/url] [url=http://metformin.icu/]metformin[/url] [url=http://cafergot.team/]cafergot[/url] [url=http://retina.team/]additional info[/url] [url=http://levitrapills.video/]levitra[/url] [url=http://allopurinol.guru/]allopurinol[/url] [url=http://flagyl.icu/]metronidazole 250mg shipped w/o rx[/url] [url=http://prednisonepills.video/]prednisone[/url] [url=http://colchicine.company/]colchicine[/url] [url=http://synthroid.team/]synthroid[/url] [url=http://bupropion.icu/]bupropion[/url] [url=http://prozac.network/]prozac[/url]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here