హైదరాబాద్, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని, రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని, రైతులందరూ ఒకే రకమైన పంటలు వేయటం వల్ల జరిగే లాభనష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, రైతులను సంఘటిత పరచటం ద్వారానే గొప్ప ఫలితాలు సాధించవచ్చని, రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంటల కాలనీగా విభజించాలని, రైతు పండించే ప్రతి పంటకు డిమాండ్ లభించేలా చూడాలని, రాష్ట్రంలో నెలకొల్పబోయే పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వ పరంగా నమ్మకమైన, కల్తీరహిత బ్రాండెడ్ ఉత్పత్తులు జరగాలని; రైతులు నియంత్రణా విధానంలోనే పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖల మీద కోట్లాదిమంది అధారపడి వున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగా ఆ శాఖలు పనిచేయాలని, దేశం మొత్తంలోనే ఉత్తమమైన వ్యవసాయ, ఉద్యానవన, పుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులలో తెలంగాణ అగ్రభాగన వుండాలని సీఎం అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం చెప్పారు.

పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ తీరుతెన్నులపై, భవిష్యత్తులో అవలంభించాల్సిన విధానాలపై, మహిళా సంఘాలను పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులలో భాగస్వాములను చేయటంపై, తెలంగాణలోని వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు అనురాగ్ శర్మ, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, శాసనమండలి చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

‘‘ఈ సమీక్షా సమావేశం పుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన అంశాలపై ఒక అవగాహనకు రావటానికి ఏర్పాటయింది. దురదృష్టవశాత్తు చాలా విషయాల్లో సరైన గణాంకాలు లేకపోవటంవల్ల, సరైన నిర్ణయానికి రావటం కష్టమమతున్నది. ఈ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండుతుంది, ఎంతమేరకు పండ్ల ఉత్పత్తి జరుగుతున్నది, ఏ మేరకు ప్రజల ఆహార అవసరాలు తీరుతున్నవి? అనే విషయాలపై సరైన గణాంకాలు ఉండాలి. వ్యవసాయ, ఉద్యాన వన శాఖలు, సంబంధిత ఇతర శాఖలు ఒకదానికి ఒకటి సంబంధ అనుబంధంగా పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయి. దీనికొరకు ఎమి చేయాలో ఆలోచించాలి. దీని ద్వారా రైతుల్లో అశాంతి పూర్తిగా తొలిగిపోతుంది. దీనికి మొదటి అడుగుగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జరిగింది. వాళ్లకు క్రమపద్ధతిలో శిక్షణనివ్వాలి. తరువాత వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం జరిగింది. భూమి లెక్కలు కూడా తేల్చటం జరిగినందున వ్యవసాయ అనుకూల భూమి ఎంతుందో తేలింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించాలి. ఇదంతా ఒక గొలుసుకట్టు కార్యక్రమంలాగా జరిగితే తద్వారా వ్యవస్థ బాగుపడితే చాలామంచిది’’ అని సీఎం అన్నారు.

‘‘రైతులందరూ ఒకే రకమైన పంట వేస్తే సమస్యలు తలెత్తుతాయి కనుక పంట మార్పిడి కొరకు వాళ్లకు అవగాహన కల్పించాలి. రైతుల సంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంత మార్పు రావాలి. అందరూ రైతులు ఒకే రకమైన పంట వేస్తే జరిగే లాభ నష్టాల మీద చర్చ జరగాలి. ముల్కనూరు గ్రామం అనుభవాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడ సహకార పద్ధతిలో రైతులను సంఘటిత పరచడం ద్వారా గొప్ప ఫలితాలు సాధించడం జరిగింది. రైతులకు పలనా విధంగా నడుచుకుంటే లాభం కలుగుతుందని వ్యవసాయ శాఖాధికారులు నమ్మకం కలిగించగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాటిని ఢిల్లీలో కలిసి ఈ విషయాలలో వర్క్ షాప్ నిర్వహించాలని మన రాష్ట్రానికి ఆహ్వానించాను. త్వరలో ఆయన మన రాష్ట్రానికి వస్తారు’’ అని చెప్పారు సీఎం.

‘‘రాష్ట్రాన్ని ఖచ్చితంగా పంట కాలనీలుగా విభజించాలి. రైతు పండించే పంటకు డిమాండ్ ఉండాలె. మన ఆహార అవసరాలేంటో తెలుసుకోవాలె. రైతాంగం ఏ పంటలు వేయడానికి అలవాటు పడ్డదో అర్థం చేసుకుని ఒకే సారి వాళ్లమీద మన అభిప్రాయాలను రుద్దకుండా అంచలంచలుగా పంట కాలనీల విషయంలో అవగాహన కలిగించాలె. గ్రామీణ ఆహార అవసరాలతో పాటు, నగర-పట్టణ ప్రజల ఆహార అవసరాలకు తగు విధంగా ఉత్పత్తులు జరగాలె. కూరగాయలు, కొత్తిమీర, జీలకర్ర లాంటివి కూడా దిగుమతులు చేసుకోవడం దురదృష్టం. నగరాల-పట్టణాల దరిదాపుల్లో కూరగాయల పెంపకం జరగాలె. వచ్చే వానకాలం కల్లా కాళేశ్వరం నీళ్లు వస్తాయి. కొత్త ఆయకట్టు వస్తుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో నీటి పారుదల ప్రాజెక్టులన్నీ పూర్తయి కోటి ఎకరాలకు పైగా సాగునీరందుతుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువులు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి భూమిలో ఎలాంటి పంట వేయాలో రైతులకు అవగాహన కలిగించాలె’’ అని అన్నారు సీఎం.

‘‘ఎటువంటి రకమైన వ్యవసాయ ఉత్పత్తినైనా ప్రాసెస్ చేస్తే దాని ధర పెరుగుతుంది. ఉదాహరణకు మిరపకాయ నుండి కారంపొడి లేదా పసుపు కొమ్ముల నుండి పసుపు తీసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వస్తువు కొనాలన్నా కల్తీ అవుతున్నది. మనం గనక మార్కెట్లో ఒక బ్రాండ్ నేమ్ మన పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు అదీ ప్రభుత్వ పరంగా తయారైన వస్తువన్న నమ్మకం కలిగించాలె. దీనికొరకు పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రారంభించాలె. మన ఆలోచనలను కార్యరూపంలో తీసుకుని వచ్చి అమలు పరచాలె. ఏ ప్రాంతంలో ఎన్ని పుడ్ ప్రాసెసింగ్, ఏ రకమైన పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వుండాలో నిర్ణయించాలె. మన రాష్ట్ర అవసరాలకు సరిపోను మిగిలినవి పక్క రాష్ట్రాల్లో, విదేశాలకు ఎగుమతి చేయాలె. ఈ యావత్ ప్రక్రియలో ఐకెపి-మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలి. ఏ మేరకు వీరిని భాగస్వాములను చేయవచ్చో అధ్యయనం చేయాలె. 130 కోట్ల ప్రజలున్న మన దేశం పెద్ద దేశీయ మార్కెట్. ఏ రాష్ట్రంలో ఏది పండదో దాన్ని విశ్లేషించి మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాటిని పండించగలగాలె. తద్వారా పుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను తయారు చేయాలె. దేశ విదేశాల్లో అత్యుత్తమమైన పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఎక్కడుందో గుర్తించి అలాంటిది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే విషయం అధ్యయనం చేయాలె’’ అని చెప్పారు సీఎం.

‘‘రైతులు నియంత్రిత విధానంలో పంటలు పండించేలా చూడాలి. ప్రతి కుంట భూమిలో ఏ విత్తనం పెడుతున్నామో వ్యవసాయ శాఖకు తెలవాలె. మంచి మేలు రకమైన విత్తనాలు రైతులకు ఇవ్వాలె. వ్యవసాయ విశ్వ విద్యాలయంలో తదనుగుణమైన పరిశోధనలు జరగాలె. అంతర్జాతీయ విపణిలో మన భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో వుండటం దురదృష్టకరం. దీన్ని అధిగమించటానికి ప్రయత్నం జరగాలె. ప్రతి గ్రామం ఆ గ్రామ ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో కూరగాయలు పండించాలె. మిగులు కూరగాయలు సమీపంలోని నగరాలు-పట్టణాలకు సరఫరా చేయాలె’’ అని సీఎం అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని, గత నాలుగు సంవత్సరాల్లో సగటున 17.17 శాతం వృద్ధిరేటును సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 29.97 శాతం వృద్ధిరేటు వుందని, జీఎస్డీపీలో ప్రథమ స్థానంలో వున్నామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని, అన్ని విధాల మన పెరుగుదలకు అవకాశాలున్నాయని, అందుకే మూస పద్ధతిలో ఆలోచించకుండా నూతన వరవడికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ సమావేశంలో జరిగిన చర్చల ప్రాతిపధికగా ఆలోచనలు పంచుకుని ఎలా ముందుకు పోవాలో నిర్ణయించాలని అధికారులను కోరారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఒక సామూహిక ప్రయత్నమని, మహిళా బృందాలతో పాపటు పలువురని ఇందులో భాగస్వాములను చేయాలని సీఎం చెప్పారు. తొలుత ఒక ఆరేడు మండలాలను పైలట్ పద్ధతిన తీసుకుని కార్యక్రమం ప్రారంభించాలని, ఆ తరువాత పెద్ద ఎత్తున ప్రారంభించొచ్చని సీఎం చెప్పారు. ఈరోజు జరిగిన సమీక్ష ఆధారంగా అధికారులు వివిధ స్థాయిల్లో మేధో మదన కార్యక్రమాలను, వర్క్ షాపులను నిర్వహించాలని సీఎం సూచించారు.

కేంద్ర ప్రభుత్వ పరంగా పుడ్ ప్రాసెసింగ్‌లో అమలు పరుస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, అలానే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం వెనకాడదని, ఉత్తమ స్థాయి పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన పూర్వ రంగంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి అధ్యయనం చేసి రావొచ్చని సీఎం సూచించారు. పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు సంబంధించి ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

45 లక్షల మంది సభ్యులున్న 4 లక్షలకు పైగా ఐకేపి మహిళా సంఘాల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చెప్పారు. పంట కాలనీల ఏర్పాటు, విత్తన కంపెనీల నియంత్రణ, కల్తీ విత్తనాల అమ్మకం పూర్తిగా నిషేధం, విత్తనాలు విరివిగా అందుబాటులో వుంచడం, అవసరమైన ఎరువులు, క్రిమిసంహరక మందులు అందుబాటులో వుంచడం జరగాలని చెప్పారు ముఖ్యమంత్రి. నాటు యంత్రాలు, కలుపుతీసే యంత్రాలు, పసుపు రైతులకు ఇవ్వాల్సిన యంత్రాల విషయంలో కార్యాచరణ రూపొందించాలన్నారు.

136 COMMENTS

 1. TnOBCJ I was suggested this website by my cousin. I am not sure whether this post is written by him as no one else know such detailed about my difficulty. You are wonderful! Thanks!

 2. PWIvyw Thank you a bunch for sharing this with all folks you actually realize what you are talking about! Bookmarked. Please also talk over with my site =). We may have a link exchange agreement between us!

 3. Thanks a lot for sharing this with all of us you really know what you are talking about! Bookmarked. Kindly also visit my web site =). We could have a link exchange arrangement between us!

 4. Hi, i think that i saw you visited my web site thus i came to “return the favor”.I
  am trying to find things to improve my site!I suppose its
  ok to use some of your ideas!!

 5. Hi i am kavin, its my first occasion to commenting anyplace, when i read this piece of writing i thought i could also make comment due to this good piece
  of writing.

 6. Very nice post. I just stumbled upon your weblog and wanted to say that I have truly enjoyed browsing your blog posts. After all I will be subscribing to your rss feed and I hope you write again soon!

 7. Hey great website! Does running a blog such as this require a massive amount work?
  I have virtually no understanding of coding but I was hoping to start my own blog in the near future.

  Anyways, should you have any ideas or techniques for new blog owners please share.
  I understand this is off subject but I simply had to ask.
  Thanks a lot!

 8. Howdy, i read your blog from time to time and i own a similar one and i was just wondering if you get a lot of
  spam responses? If so how do you stop it, any plugin or anything you can recommend?
  I get so much lately it’s driving me crazy so any assistance is very much appreciated.

 9. Generally I do not learn article on blogs, but I
  would like to say that this write-up very pressured me to check out and do so!

  Your writing taste has been surprised me. Thank you, very nice article.

 10. This is the right web site for anyone who wants to understand this topic.
  You realize so much its almost tough to argue with you (not that I actually will need to…HaHa).
  You certainly put a brand new spin on a subject that’s been written about
  for years. Excellent stuff, just wonderful!

 11. Wow, awesome blog structure! How long have you ever been blogging for? you make blogging glance easy. The whole look of your web site is fantastic, as well as the content material!

 12. Wonderful work! This is the kind of information that should be shared around the
  internet. Disgrace on Google for now not positioning this publish higher!
  Come on over and visit my web site . Thanks =)

 13. The other day, while I was at work, my sister stole my iPad
  and tested to see if it can survive a 40 foot drop, just so
  she can be a youtube sensation. My iPad is now broken and she
  has 83 views. I know this is entirely off topic but I had to share it with someone!

 14. When someone writes an piece of writing he/she keeps the thought of a user in his/her
  brain that how a user can be aware of it. Therefore that’s
  why this piece of writing is great. Thanks!

 15. You could definitely see your expertise in the work you write. The world hopes for even more passionate writers like you who aren at afraid to say how they believe. Always follow your heart.

 16. Nice post. I was checking continuously this blog and I am impressed!
  Extremely useful information particularly the last part :
  ) I care for such information much. I was looking for this certain information for a very long time.

  Thank you and good luck.

 17. I got this site from my friend who informed me on the topic of this web site and
  at the moment this time I am browsing this web site and reading
  very informative content at this place.

 18. Very nice post. I just stumbled upon your weblog and wished to mention that I have really loved surfing around your blog posts.

  After all I will be subscribing for your rss feed and I am hoping you write once more soon!

 19. I have to thank you for the efforts you have put in writing
  this site. I really hope to check out the same high-grade
  content by you later on as well. In fact, your creative writing abilities has inspired
  me to get my own, personal blog now 😉

 20. Hey! I know this is kinda off topic but I was wondering which blog platform are you using for this
  website? I’m getting tired of WordPress because I’ve had issues with hackers and I’m looking at alternatives for
  another platform. I would be great if you could point me in the direction of a good platform.

 21. It is in reality a great and helpful piece of info. I am happy that you just shared this helpful information with us. Please keep us up to date like this. Thank you for sharing.

 22. It is really a great and helpful piece of info. I am happy that you just shared this helpful tidbit with us. Please stay us up to date like this. Thanks for sharing.

 23. I think other website proprietors should take this web site as an model, very clean and fantastic user friendly style and design, as well as the content. You are an expert in this topic!

 24. in the next Very well written information. It will be valuable to anyone who employess it, including me. Keep doing what you are doing ? for sure i will check out more posts.

 25. It is in reality a great and helpful piece of information. I am glad that you just shared this helpful info with us. Please keep us informed like this. Thank you for sharing.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here