తిరుపతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): నూతన ఆంగ్ల సంవత్సరాది 2019 జనవరి 1వ తేదీకి తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని స్థానిక ఆలయాలు ముస్తాబయ్యాయి. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది అందంగా అలంకరించారు.

భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 4.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు తిరుప‌ల్లాచ్చి, ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, తోమాల‌, అర్చ‌న నిర్వ‌హిస్తారు.

అనంత‌రం ఉద‌యం 6.00 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తెల్లవారుజామున 4.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6.00 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 3.30 నుండి 4.00 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావై, తోమాల‌, అర్చ‌న, ధ‌నుర్మాస కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉదయం 5.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఉదయం 5.00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లోనూ నూతన ఆంగ్ల సంవత్సరాదికి ఘనంగా ఏర్పాట్లు చేపట్టారు.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం, తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం, నగరిలోని శ్రీకరిమాణిక్యస్వామివారి ఆలయం, కార్వేటి నగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, చంద్రగిరిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామివారి ఆలయం, కీలపట్లలోని శ్రీకోనేటిరాయస్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టారు.

అదేవిధంగా, కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, తాళ్లపాకలోని శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయం, జమ్మలమడుగులోని శ్రీనరపుర వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

188 COMMENTS

 1. Hello ,

  I saw your tweets and thought I will check your website. Have to say it looks really nice!
  I’m also interested in this topic + have recently started my journey as young entrepreneur.

  I’m also looking for the ways on how to promote my website. I have tried AdSense and Facebok Ads, however it is getting very expensive.
  Can you recommend something what works best for you?

  Would appreciate, if you can have a quick look at my website and give me an advice what I should improve: https://janzac.com/
  (Recently I have added a new page about Rockwall Investments and the way how normal people can make money with this company.)

  I have subscribed to your newsletter. 🙂

  Hope to hear from you soon.

  P.S.
  Maybe I will add link to your website on my website and you will add link to my website on your website? It will improve SEO of our websites, right? What do you think?

  Regards
  Jan Zac

 2. Hi just wanted to give you a brief heads up and let you know a few of the
  pictures aren’t loading correctly. I’m not sure why but I think its a linking issue.
  I’ve tried it in two different internet browsers and both show the same outcome.

 3. Wow, amazing blog layout! How long have you been blogging for? you make blogging look easy. The overall look of your website is fantastic, let alone the content!

 4. Wow, incredible weblog structure! How long have you been running a blog for? you made running a blog look easy. The overall look of your web site is wonderful, let alone the content material!

 5. Hello there! This blog post could not be written much better!

  Looking through this post reminds me of my previous roommate!
  He always kept talking about this. I am going to send this post to him.
  Fairly certain he will have a very good read. Thank you for sharing!

 6. thank you for all your efforts that you have put in this. Very interesting info. No amount of artificial reinforcement can offset the natural inequalities of human individuals. by Henry P. Fairchild.

 7. Your style is unique compared to other folks I have read stuff from. I appreciate you for posting when you have the opportunity, Guess I will just book mark this site.

 8. This is very interesting, You are a very skilled blogger. I ave joined your feed and look forward to seeking more of your wonderful post. Also, I ave shared your web site in my social networks!

 9. It is really a nice and useful piece of information. I am glad that you shared this useful info with us. Please keep us up to date like this. Thank you for sharing.

 10. Whoa! This blog looks just like my old one! It as on a totally different topic but it has pretty much the same page layout and design. Outstanding choice of colors!

 11. I usually have a hard time grasping informational articles, but yours is clear. I appreciate how you ave given readers like me easy to read info.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here