జయపుర, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్)‌: సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే టాలీవుడ్ ప్రముఖులు ప్రభాస్‌, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు.

ముందస్తు పెళ్లి వేడుక నుంచి చివరి ఘట్టం వరకు తారక్‌, ప్రభాస్, చరణ్‌, రానా రాజమౌళి కుటుంబీకులతో కలిసి రచ్చ చేశారు. డ్యాన్సులతో సందడి చేశారు. కాగా, రాత్రి జరిగిన పెళ్లి వేడుకలో పెళ్లి కుమార్తె కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు ప్రభాస్‌ కూడా మోశారు. ప్రభాస్‌ పల్లకి మోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వేడుకలో ప్రభాస్‌, అనుష్క సందడి చేస్తున్న వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ‘బంంగారం సేయ్‌ఎస్ఎస్’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతోంది.

అయితే, ఈ హ్యాష్‌ట్యాగ్‌ వెనక ఉన్న అర్థం ఏంటేంటే? కార్తికేయ తన భార్య పూజను బంగారం అని పిలుస్తారట. పూజ, కార్తికేయను ‘ఎస్ఎస్’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అచ్చువేయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి కుమారుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో సందడి చేశారు.

ఇప్పటికే రామ్‌చరణ్‌, తారక్‌, ప్రభాస్‌ తదితరులు కలిసి సంగీత్‌లో డ్యాన్సులు చేసిన వీడియోలు బయటికి వచ్చాయి. కాగా తాజాగా తారక్‌ తన బాబాయి బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతుండగా తీసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో అందరూ కలిసి ‘జై బాలయ్య జై బాలయ్య’ అని అరుస్తూ కనిపించారు. మిగిలిన వారు మౌనంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్‌ ‘జై బాలయ్య’ అంటూ హంగామా చేశారు.

జయపురలో కార్తికేయ వివాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం ఘనంగా పెళ్లి పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శనివారం మెహెందీ, సంగీత్‌ వేడుకల్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి వివాహం జరిగింది. జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్‌ కుమార్తె పూజతో కార్తికేయ పెళ్లి జరిగింది. ఈ ఏడాది నవంబరులో వీరి నిశ్చితార్థం జరిగింది.

105 COMMENTS

 1. VKnkuH Very nice info and straight to the point. I don at know if this is actually the best place to ask but do you folks have any thoughts on where to hire some professional writers? Thank you

 2. This very blog is no doubt awesome additionally amusing. I have found many interesting stuff out of this source. I ad love to go back again and again. Cheers!

 3. Someone necessarily help to make seriously articles I
  might state. That is the first time I frequented your web page and to this point?
  I amazed with the research you made to make this particular put up extraordinary.
  Fantastic activity!

 4. Because the admin of this web site is working, no uncertainty very shortly
  it will be well-known, due to its feature contents.

 5. I do not even know how I ended up here, but I thought this post was great.
  I don’t know who you are but definitely you’re going to a
  famous blogger if you aren’t already 😉 Cheers!

 6. Howdy! Do you know if they make any plugins to help with Search Engine Optimization? I’m trying
  to get my blog to rank for some targeted keywords but I’m not seeing very
  good success. If you know of any please share.

  Appreciate it!

 7. Hi there! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s new to me.

  Anyways, I’m definitely delighted I found it and I’ll be bookmarking and checking back often!

 8. This piece of writing about Search engine marketing is genuinely fastidious one, and the back links are actually very helpful to market your site, its also referred to as SEO.

 9. My developer is trying to convince me to move to .net from PHP.
  I have always disliked the idea because of the expenses.
  But he’s tryiong none the less. I’ve been using WordPress on a number of websites
  for about a year and am worried about switching to another platform.
  I have heard very good things about blogengine.net.
  Is there a way I can import all my wordpress posts into it?
  Any kind of help would be greatly appreciated!

 10. Wow, amazing blog layout! How long have you ever been blogging for? you made blogging look easy. The full look of your website is magnificent, as well as the content material!

 11. Wow! This could be one particular of the most beneficial blogs We have ever arrive across on this subject. Basically Great. I am also an expert in this topic therefore I can understand your hard work.

 12. Thanks a bunch for sharing this with all of us you actually know what you are talking about! Bookmarked. Kindly also visit my web site =). We could have a link exchange arrangement between us!

 13. Thank you, I ave recently been searching for info about this topic for ages and yours is the best I ave discovered till now. But, what about the bottom line? Are you sure in regards to the supply?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here