• టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం

అమరావతి, జనవరి 8 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘జన్మభూమి-మా వూరు’ 7వ రోజు కార్యక్రమాలపై సీఎస్ మంగళవారం జిల్లాల కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమాలకు ప్రజల్లో అద్భుత స్పందన ఉందని, ఈ నేపథ్యంలో మరింత ఉత్సాహంగా అధికార యంత్రాంగం పని చేసి, అన్నివర్గాల అభిమానం పొందాలని సీఎస్ సూచించారు. గ్రామ, వార్డు సభల్లో అభివృద్ధి ప్రణాళికలపై చర్చించాలని, అందరూ కలిసి వాటిని ఆమోదించాల్సి ఉందన్నారు.

ప్రణాళికలపై కార్యాచరణకు సిద్ధం కావాలని, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని, త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. జన్మభూమి సభల్లో భాగంగా ఏర్పాటుచేస్తున్న పశువైద్య శిబిరాలకు స్పందన బాగుందన్నారు. లక్షలాది పశువులకు వైద్యం అందిస్తున్నామని, వీటిని పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరవు నివారణ చర్యల్లో భాగంగా నీటి ఎద్దడి ఉన్నచోట్ల తాగునీటిని సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

వేసవిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందుజాగ్రత్త చర్యలు ఇప్పటి నుంచే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పశుగ్రాస సాగు ముమ్మరం చేయాలని, రైతులకు అవసరమైన పశుగ్రాసం పంపిణీ చేయాలన్నారు. రంగు మారిన ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని హితవుపలికారు. సక్రమంగా ధాన్యం కొనుగోళ్లు జరపాలని, ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపామని, అవసరాన్నిబట్టి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాష్ట్రానికి నాలుగు అవార్డులు వచ్చాయని, అందులో రెండు అవార్డులు కృష్ణా జిల్లాకే వచ్చాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో దేశానికే ఆంధ్రప్రదేశ్ నమూనాగా ఉండాలని సీఎస్ ఆకాంక్షించారు.

23 COMMENTS

  1. I just want to tell you that I am new to weblog and really liked this page. Very likely I’m likely to bookmark your blog . You really have wonderful articles and reviews. Cheers for sharing with us your web-site.

  2. Every code I try either leaves a massive gap at the top of the page, or at the end of the web page. Its definitely that code creating it. I’ve tried a lot of codes trying to hide the blog sites & prolonged network, but they all leave a white space either on top or near the bottom. Any person got one that doesn’t cause the white gap? Or exactly how to get rid of the white void?.

  3. I lately started a blog, and also I was simply asking yourself how people have promoted their blog sites online to obtain more followers so you aren’t simply keying to nothing out in the web?. Oh, and also for my blog, I don’t actually desire my pals to be my followers, unless they find it on their own. My blog is about something that the majority of my buddy’s can’t really help me with. (Digital photography is the major topic).

  4. Thank you for another wonderful post. Where else could anyone get that type of information in such a perfect way of writing? I have a presentation next week, and I’m on the look for such information.

  5. Many thanks for making the effort to talk about this, I feel strongly about this and enjoy learning a great deal more on this matter. If feasible, as you gain expertise, would you mind updating your website with a great deal more details? It’s very useful for me.

  6. fantastic post, very informative. I’m wondering why the opposite specialists of this sector don’t understand this. You must continue your writing. I am sure, you have a great readers’ base already!

  7. I’m wanting to figure out as much about the on-line surfing neighborhood as I can. Can any person suggest their favored blog sites, twitter takes care of, or sites that you discover most extensive? Which ones are most popular? Many thanks!.

  8. I’m searching for some really excellent company blogs to include in my google reader that are worthwhile following on a recurring basis. Can you make as well as recommendations? I have Seth Godin’s already. Many thanks!. It would also be practical if you told me why you suched as these blog sites.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here