సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చేపట్టిన రకరకాల సంస్కరణల కారణంగా వివిధ వర్గాలకు దూరమవుతూ వచ్చిన బీజేపీ చివరికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో తాజాగా అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తీసుకున్న నిర్ణయం సాధ్యమేనా? అన్నదానిపై చర్చ ఊపందుకుంది.

రిజర్వేషన్ అమలుద్వారా బీసీ రిజర్వేషన్ అడుగుతున్న పటేల్ (బీహార్) మరాఠా (మహారాష్ట్ర) కాపు రిజర్వేషన్ (ఆంధ్రప్రదేశ్) గుజ్జర్లు (రాజస్థాన్) ఇతరవర్గాల డిమాండ్‌కు చెక్ నరేంద్ర మోదీ సర్కార్ పెడుతుతున్నారా? అన్నది సందేహాస్పదంగా మారింది. దేశంలో అగ్రవర్ణాలపేదలకు రిజర్వేషన్ ఆవశ్యకతపై పోరాటాలు హిందుమత అజండా తరుణంలో మోదీ ప్రకటిచ్చినా పది శాతం రిజర్వేషన్ అమలుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. రిజర్వేషన్ రాజకీయ హిందుమత అజండాను పావుగా మారింది.

గత ఎన్నికలో బీజేపీ మద్దతుగా ఉన్న వర్గాలు ఓటు తగ్గినిది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి రాజకీయం మాని హిందుమత అజండాను ఎత్తుకోవడం, రిజర్వేషన్ డిమాండ్ చేసేవారు గొంతు కలపడం కులాలకు కుల వ్యవస్థను పుట్టుకను దాని గుర్తించని వామపక్ష పార్తీలు బీసీల వైపు నిలబడడం చూడవచ్చు. అగ్రవర్ణాల పేదలకు పది రిజర్వేషన్ కెంద్రంలో రిజర్వేషన్ ద్వారా అవకాశం రాజకేయాలకు వంతపాడే పార్తీలకు సవాలు బీజేపీ విసిరింది. రాష్ట్రలవలే కేంద్రంలో రిజర్వేషన్ అరవై శాతం చేర్చడం ద్వారా సంతృప్తి స్థాయికి రిజర్వేషన్ తీసుకువెళ్లింది. రిజర్వేషన్ అమలు ద్వారా రాజ్యాంగ సవరణ అవసరం.

దీని ద్వారా బీజేపీ జరిగే ఇరకాటంలోకి నెట్టింది. కచ్చితంగా మద్దతుగా జరిగే తెచ్చింది. సుప్రీమ్ కోర్ట్ వివిద రాష్ట్రాలలో జరిగే ఉద్యామాలు దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వడం లేదా న్వాయ సమీక్ష ఉపకులాల జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ పెంచడం ద్వారా తేనెతుట్టను కదిపినట్లు అయ్యింది.

బీసీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ ముప్పైమూడు శాతానికి పెంచడం (అగ్రవర్ణాల రిజర్వేషన్ కాకా) దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల డేటా సేకరణ, ఆదాయం (ఎనిమిది లక్షల పరిమితం) గణనకు తగినట్లు యంత్రాంగం, కేంద్ర ఉద్యోగ కల్పన, విద్యా సంస్థల బలోపేతం చేయడం, బీసీల రాజకీయ చట్టసభలలో రిజర్వేషన్ వంటివి కొత్త సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. దేశంలో సమ్మేళితవృద్దికి ప్రతిఒక్కరి వివరాలు అందుబాటులోకి రావలిసిన అవసరం ఉంది.