• పాఠంగా మిగిలే ‘ఎన్టీఆర్: కథానాయకుడు’

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): వెండితెర ఇలవేల్పుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయనే చివరికి ఓ సినిమాగా అవతరిస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

అటు సినీ రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్న అన్న ఎన్టీఆర్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ రూపొందించి హీరోగా నటించిన చిత్రం ‘ఎన్టీఆర్‌-కథానాయకుడు’. రెండు భాగాలుగా నిర్మితమైన ఈ బయోపిక్‌లో తొలి భాగం బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ‘ఎన్టీఆర్‌-మహానాయకుడు’ పేరిట రూపొందుతున్న రెండో భాగం ఈనెల నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రం అంచలకు మించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నట్లు తొలి ఆట నుంచే ప్రచారం ఊపందుకుంది.

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, పాఠంగా మిగిలిపోనుందన్న పోజిటివ్ టాక్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తంచేస్తోంది. ఎన్టీఆర్ కేవ‌లం తెలుగు వారి అభిమాన న‌టుడు మాత్ర‌మే కాదు. తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు. వెండితెర‌పై జాన‌ప‌ద‌, పౌరాణిక‌, సాంఘిక ఇలా జోన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేసిన గొప్ప న‌టుడు. ఆయ‌న పోషించిన‌న్ని పౌరాణిక పాత్ర‌లు మ‌రో న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆయ‌న పేజీలు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ‌న‌వి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

సినీ ప్ర‌స్థానంలో ఎలాంటి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్నారో ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను వెండితెరపై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఇది. ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టించిన ఎన్‌.టి.ఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం ‘క‌థానాయ‌కుడు’ బుధవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌కం అనడంలో సందేహం లేదు. దాని గురించి అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేప‌థ్యం గురించి అంద‌రికీ తెలిసిందే.

అయితే, ఆయ‌న కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు. ముఖ్యంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు ఆయ‌న ఎంత ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ విశేషాల‌న్నీ ‘ఎన్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు’లో చూస్తాం. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డం అతిశయోక్తికాదు. ఆమె కోణంలో నుంచి ఈ క‌థ మొద‌లైంది. ఆమె కోణం నుంచే ఈ క‌థ సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం (విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో ఎన్‌.టి.ఆర్‌. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ఎన్టీఆర్ (బాల‌కృష్ణ‌) బాల్యం ఏంటి? ఆయ‌న ఎలా ఎదిగారు? సినిమాల‌పై ఎందుకు వ్యామోహం పెరిగింది? సినిమాల్లో ఎలా రాణించాడు? ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది క‌థ‌. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. మ‌రి తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు. బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రిచింది. తెలుగువారి అభిమాన న‌టుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే! ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఒక గొప్ప ఆలోచ‌న‌.

దానికి త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో? ఏం తెలుసుకోవాల‌నుకుంటారో? అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కొక‌సారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అదంతా పండ‌గ‌లా ఉంటుంది. ఆయా పాత్ర‌ల్లో బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రిస్తారు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకంల మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చ‌ర్య‌పోతారు.

ఒక భ‌ర్త‌, భార్య ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడిచేలా ఉంటాయి. కుటుంబం? సినిమా? ఏది ముఖ్యం అంటే నాకు సినిమానే ముఖ్య‌మ‌ని ప్రారంభ స‌న్నివేశాల్లో ఎందుకు ఎన్టీఆర్ చెప్పార‌నే దానికి స‌మాధానం విరామానికి ముందు తెలుస్తుంది. త‌న‌యుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం.

ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు? అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌నుకున్నాడ‌ది ప్రీక్లైమాక్స్‌లో క‌నిపిస్తుంది. ‘దివిసీమ’ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలితిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విషయాలు, తెలియ‌ని విష‌యాలు అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను తెర‌పై చూపించ‌డం అనుకున్నంత సుల‌భం కాదు. ఎందుకంటే ప్ర‌తి పాత్ర‌కు ఒక ఔచిత్యం ఉంది. దానికి త‌గిన న‌టీన‌టుల‌ను ఎంచుకోవాలి.

ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌, అత‌ని బృందం నూటికి నూరుపాళ్లు విజ‌యం సాధించింది. ప్ర‌తి పాత్ర పోత పోసిన‌ట్లే అనిపిస్తుంది. చాలా పాత్ర‌లు కేవ‌లం ఒక్క స‌న్నివేశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌వే. అయినా, అలాంటి స‌న్నివేశాలు కూడా ర‌క్తిక‌ట్టాయి. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌ ఎన్నో విభిన్న గెట‌ప్‌ల్లో క‌నిపించారు. ప్ర‌తి రూపానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ల్లో బాల‌కృష్ణ చూడ‌టం అభిమానుల‌కు నిజంగా పండ‌గ‌లా ఉంటుంది. ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌నిపించిన స‌న్నివేశాలు అంత‌గా అత‌కలేదేమోన‌నిపిస్తుంది.

బాల‌య్య వ‌య‌సు దృష్ట్యా ఆ ఇబ్బంది ఉండేదే! ఒక వేళ ఆ పాత్ర‌లు మ‌రొక‌రు చేసి ఉంటే, అభిమానులు ఎలా తీసుకుంటారోన‌న్న భ‌యంతో చిత్ర బృందం రిస్క్ చేయ‌లేదేమో! బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవ‌డ‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఎందుకంటే? ఇది బ‌స‌వ‌తార‌కం క‌థ కాబ‌ట్టి. ఈ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ చాలా చ‌క్క‌గా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఏయ‌న్నారేమోన‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్క‌రించారు. ఒక ఏయ‌న్నార్ బ‌యోపిక్‌లా కూడా అనిపిస్తుంది.

చంద్ర‌బాబుగా దగ్గుబాటి రానా పాత్ర చివ‌రిలో త‌ళుక్కున మెరుస్తుంది. ద్వితీయార్థానికి ఆ పాత్ర ఆయువుప‌ట్టు అని ఇప్పుడే తెలిసిపోతుంది. పేరున్న న‌టీన‌టులంద‌రూ చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిసి, ఆ పాత్ర‌ల విశిష్ట‌త‌ను పెంచారు. ఈ సినిమా అత్యున్న‌తంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌తిభ‌ను మెచ్చుకోక త‌ప్ప‌దు. అభిమానుల‌కు ఏం కావాలో అవ‌న్నీ చూపించ‌గ‌లిగారు. ఎన్టీఆర్ చ‌రిత్ర ఒక పాఠంలా మిగిలిపోయేలా ఈ సినిమా ఉంటుంది. ఎం.ఎం. కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. అన్నింటిక‌న్నా బుర్రా సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు ఆయువుప‌ట్టు.

ప్ర‌తి స‌న్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాష‌ణ ఉంటుంది. ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లిన‌ప్పుడు లంచం అడిగితే ఎవ‌డి ఇంటికి వాడు య‌జ‌మాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంత‌మంది య‌జ‌మానులు అన్న డైలాగ్ చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. మొత్తం చూస్తే, అటు న‌టీన‌టులు, ఇటు సాంకేతిక నిపుణులు చేసిన అద్భుత ప్ర‌య‌త్నం ఎన్‌.టి.ఆర్. ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెట‌ప్‌లు, భావోద్వేగ స‌న్నివేశాలు, ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తార‌కం మధ్య వచ్చే సన్నివేశాలు, ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ మధ్య పెనవేసుకున్న మైత్రి, సంభాష‌ణలు ఈ చిత్రానికి బలాలైతే, నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం బలహీనతగా చెప్పవచ్చు.

అంతకుమించి ఈ చిత్రంలో ఎంచడానికి ఇంకేమీ లేవనడం నిజం. చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయని చెప్పాలి. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కోసం అభిమానుల్ని వెయిటింగ్ చేయించేలా చిత్రం ముగింపు ఉండడం విశేషం. ఎన్టీఆర్ ‘తోటరాముడు’గా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ చాలా బావుందన్న టాక్ వినిపించింది. అభిమానులు మెచ్చే అంశాలు సెకండ్ హాఫ్‌లో ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం.

195 COMMENTS

 1. Hey,
  lately I have finished preparing my ultimate tutorial:

  +++ [Beginner’s Guide] How To Make A Website From Scratch +++

  I would really apprecaite your feedback, so I can improve my craft.

  Link: https://janzac.com/how-to-make-a-website/

  If you know someone who may benefit from reading it, I would be really grateful for sharing a link.

  Much love from Poland!
  Cheers

 2. I simply want to mention I’m newbie to weblog and truly enjoyed this web site. More than likely I’m likely to bookmark your blog post . You surely come with exceptional well written articles. Many thanks for sharing with us your web page.

 3. I opened up a blogspot website and when I closed it 15 or so new windows opened back up to the same site. Why did that happen? Was it a virus?. Will it hurt my computer? How do I find it and get rid of it? I am running 2 virus scans right now but if those do not find it, how do I find it?.

 4. Great ?V I should certainly pronounce, impressed with your site. I had no trouble navigating through all the tabs as well as related info ended up being truly easy to do to access. I recently found what I hoped for before you know it at all. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your client to communicate. Nice task..

 5. After the standing Qin War, his clothes were broken and looked extremely embarrassing, but fortunately the body was not hurt. Qin Zhan took a deep breath and said to Dharma: “The offering is high, the palms are amazing, the Qin war is worshipped, and Xie is dedicated to his mercy.” The Qin war did not claim to be a general.

 6. I currently am running 2 blog sites, one is for design & growth and also I have a pagerank of 4 on it and also I have loads of good write-ups. As well as I have another blog site where I have rants, wellness pointers and also digital photography … Should I combine them or should I keep it seperate?.

 7. See the following people whispering, Qin Hengtian proudly introduced: “You, these four are the high-ranking fathers and brothers left to me, in order to protect me from the ages, and these four are also me Admired admiring idol, the left side of the road is Wudang Zhang Sanfeng Zhang Zhenren, this white swordsman is Ximen blowing snow, the right side of the monk is Shaolin Dharma master, the other is a generation of knife customer Fu Hongxue.”

 8. On my close friend’s blog sites they have included me on their blog rolls, yet mine always sits at the bottom of the list and does not list when I post like it does for others. Is this a setup that I require to alter or is this a selection that they have made?.

 9. After city whatever of your blogposts I staleness say i constitute this fact one to mostly be top snick. I hump a weblog also and want to repost a few shear of your articles on my own journal tract. Should it be alright if I use this as longish I own write your web journal or make a inward unite to your article I procured the snippet from? If not I see and could not do it without having your acceptance . I hit assemblage marked this article to sound and zynga chronicle willful for testimonial. Anyway appreciate it either way!

 10. Just want to share something. I need to send my blog sites to blog site sites with numerous people reviewing blog sites. That’s what I need a lot of.

 11. Very nice post. I just stumbled upon your blog and wished to say that I have truly enjoyed browsing your blog posts. In any case I will be subscribing to your rss feed and I hope you write again soon!

 12. Possible require all types of led tourdates with some other fancy car applications. Many also provide historic packs and other requires to order take into your lending center, and for a holiday in upstate New York. ???

 13. This is very interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your excellent post. Also, I ave shared your site in my social networks!

 14. Simply to follow up on the up-date of this topic on your web site and would really want to let you know how much I loved the time you took to write this beneficial post. Within the post, you actually spoke regarding how to actually handle this issue with all convenience. It would be my personal pleasure to collect some more concepts from your web-site and come as much as offer other folks what I learned from you. Many thanks for your usual terrific effort.

 15. This is very interesting, You are a very skilled blogger. I have joined your rss feed and look forward to seeking more of your excellent post. Also, I ave shared your site in my social networks!

 16. In this awesome design of things you’ll secure a B+ for hard work. Exactly where you actually misplaced me ended up being on your specifics. You know, it is said, details make or break the argument.. And it couldn’t be more true at this point. Having said that, let me tell you precisely what did give good results. Your authoring is actually quite convincing and that is most likely why I am making the effort in order to opine. I do not make it a regular habit of doing that. Next, despite the fact that I can see the jumps in reasoning you come up with, I am not necessarily certain of just how you appear to unite your points which in turn make your conclusion. For the moment I will, no doubt subscribe to your issue but wish in the near future you connect your dots better.

 17. With the help of the U.S. Embassy, Linsey was able to travel back home to his wife, Angelina, and the pair’s two other sons, David, 21, and Ethan, 12 in the U.K. The family says they are now faced with the difficult task of repatriating their loved ones’ remains.

 18. I presently am running 2 blogs, one is for design & growth and I have a pagerank of 4 on it as well as I have loads of great short articles. And I have one more blog where I have tirades, health and wellness ideas as well as photography … Should I merge them or should I maintain it seperate?.

 19. wonderful points altogether, you simply won a logo new reader. What may you recommend about your publish that you made a few days in the past? Any certain?

 20. Recently, I did not give plenty of consideration to leaving suggestions on weblog web page posts and have positioned comments even significantly much less.

 21. Your style is very unique in comparison to other people I ave read stuff from. Thanks for posting when you have the opportunity, Guess I all just bookmark this page.

 22. Thank you for another wonderful article. Where else could anybody get that kind of info in such a perfect way of writing? I have a presentation next week, and I am on the look for such information.

 23. Thank you, I ave recently been searching for information about this topic for ages and yours is the best I have discovered till now. But, what about the bottom line? Are you sure about the source?

 24. It as really a nice and helpful piece of information. I am glad that you shared this useful information with us. Please keep us up to date like this. Thanks for sharing.

 25. We’re a group of volunteers and starting a new scheme in our
  community. Your website offered us with valuable information to work on. You have done an impressive job and our whole community will be thankful to you.

 26. Hi, i have a totally free wordpress blog site. I have included the widgets that can be found in the widget section. But how do i add widgets that are from 3rd parties such as clustrmaps? If cost-free wordpress blog sites do not permit that, which totally free blog site solution enables that?.

 27. This unique blog is no doubt cool additionally informative. I have discovered a lot of interesting advices out of this amazing blog. I ad love to return over and over again. Thanks a bunch!

 28. What as up Jackson, if you are a new net user after that you must visit every day this website and read the updated articles or reviews at at this place.

 29. Wow, superb weblog format! How long have you ever been running a blog for? you make blogging look easy. The full look of your website is magnificent, let alone the content material!

 30. I am looking both for blog sites that offer honest, balanced commentary on all concerns or blog sites that have a liberal or left-wing angle. Thanks.

 31. I think other web-site proprietors should take this web site as an model, very clean and wonderful user genial style and design, as well as the content. You are an expert in this topic!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here