యాదాద్రి, మార్చి 7 (న్యూస్‌టైమ్): రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఘన విజయం సాధించడం ద్వారా దేశరాజధాని హస్తినను శాసిద్ధామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. గురువారం నిర్వహించిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు తెరాస విజయమే లక్ష్యంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 16 ఎంపీలను రాష్ట్రం నుంచి గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టవచ్చన్నారు. భువనగిరి ఖిల్లాపైన మాత్రమే కాదు ఎర్రకోటపై కూడా తెలంగాణ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

‘‘ఢిల్లీ ముందు మనం గులాంలు కావొద్దు. రేపటి రోజున ఢిల్లీ గద్దెపై ఎవరూ నిలవాలో మనమే నిర్ణయించే స్థితిలో ఉండాలి. అప్పుడే అవసరమైన అన్ని పథకాలు మనకు అందుబాటులోకి వస్తాయి. ఇవాళ ప్రకటించిన 50 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. మరోసారి తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించింది. అటువంటి బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ తెలంగాణకు మొండి చేయి చూపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి పని చేయాలని, ఓటేయాలి’’ అని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఫార్మాసిటీ క్లస్టర్ భువనగిరి నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుందని, జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఆలేరు పరిధి దాతరపల్లిలో ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయని, ఎంఎంటీఎస్ మార్గం రాయగిరి వద్దకు రాబోతోందన్నారు.

‘‘సాగునీరు తీసుకువస్తాం. ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తిలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కబోతున్నాయి. తుంగతుర్తిలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. రుద్రమ రిజర్వాయర్ వద్ద సాగునీరిస్తాం. నిజాం హయాంలో కట్టిన మూసీ ప్రాజెక్టు గేట్లను, కాల్వలను అభివృద్ధి చేశాం’’ అని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో త్రివేణి సంగమం ఏర్పాటు కాబోతోందని, 9 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారిన పడేసిందని, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ జలాలతో అవస్థలు పడ్డారన్నారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టామని, సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకొని పని చేయాలన్నారు. అప్పుడే రాజకీయాల్లో పురోగతి ఉంటుందన్నారు.

‘‘లోక్‌సభ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు కోల్పోయాం. నకిరేకల్‌లో ట్రక్కు వల్ల ఓడిపోయాం. అయినప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మునుగోడులో కూడా వెనుకబడ్డాం. ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో స్వల్ప మెజార్టీతో గెలిచాం. భువనగిరిలో కూడా 25 వేల మెజార్టీతో గెలిచాం, ఆలేరులో కూడా అనుకున్నంత రాలేదు. జనగామలో ఇంకా మెజార్టీ పెంచుకోవాల్సి ఉండే. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రమంతా ఒకే విధంగా పని చేసింది. వివక్షకు తావు లేకుండా పరిపాలన అందించాం. సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేశాం. ప్రభుత్వ పథకాలను పార్టీలకు, కులమతాలకు అతీతంగా అమలు చేస్తున్నాం. అయినప్పటికీ మెజార్టీలో తేడాలు వచ్చాయి. కాబట్టి ప్రతి నాయకుడు, కార్యకర్త ఆత్మవిమర్శ చేసుకొని పని చేయాలి’’ అని కేటీఆర్ సూచించారు.

111 COMMENTS

 1. It as genuinely very difficult in this full of activity life to listen news on Television, thus I only use world wide web for that purpose, and obtain the most recent news.

 2. You ave made some decent points there. I checked on the internet for additional information about the issue and found most individuals will go along with your views on this website.

 3. Great post. I used to be checking constantly this blog and I am inspired!

  Very helpful info specially the ultimate part 🙂 I take care
  of such information a lot. I was looking for this certain information for a very lengthy time.

  Thanks and good luck.

 4. Having read this I believed it was very enlightening.
  I appreciate you taking the time and energy to put this content together.

  I once again find myself personally spending way too much time both reading and posting comments.

  But so what, it was still worthwhile!

 5. I think other website proprietors should take this website as an model, very clean and fantastic user genial style and design, as well as the content. You are an expert in this topic!

 6. You can certainly see your skills in the work you write. The world hopes for even more passionate writers like you who are not afraid to say how they believe. Always follow your heart.

 7. Just a smiling visitant here to share the love (:, btw great style. Individuals may form communities, but it is institutions alone that can create a nation. by Benjamin Disraeli.

 8. My brother recommended I may like this web site. He was entirely right. This put up truly made my day. You can not believe simply how a lot time I had spent for this information! Thank you!

 9. It as not that I want to duplicate your web site, but I really like the design. Could you tell me which style are you using? Or was it especially designed?

 10. Excellent blog here! Also your web site loads up very fast!
  What host are you using? Can I get your affiliate link to your host?

  I wish my website loaded up as fast as yours
  lol

 11. I’а†ve read several exceptional stuff here. Undoubtedly worth bookmarking for revisiting. I surprise how a lot attempt you set to make this kind of wonderful informative web site.

 12. Your style is so unique in comparison to other people I have read stuff from. Thanks for posting when you have the opportunity, Guess I all just bookmark this blog.

 13. Wow, marvelous blog format! How lengthy have you ever been blogging for? you made blogging look easy. The total glance of your site is wonderful, let alone the content material!

 14. This awesome blog is without a doubt entertaining as well as informative. I have chosen helluva interesting stuff out of this amazing blog. I ad love to visit it again and again. Thanks!

 15. Wow! This can be one particular of the most useful blogs We have ever arrive across on this subject. Actually Great. I am also an expert in this topic therefore I can understand your effort.

 16. Nice weblog right here! Also your site rather a lot up very fast! What host are you the usage of? Can I get your associate hyperlink in your host? I want my website loaded up as quickly as yours lol

 17. You have mentioned very interesting details ! ps nice site. аЂа‹аЂ O human race born to fly upward, wherefore at a little wind dost thou fall.аЂ аЂа› by Dante Alighieri.

 18. Incredible! This blog looks just like my old one! It as on a totally different topic but it has pretty much the same page layout and design. Excellent choice of colors!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here