• మధుమేహం సహా ఎన్నో వ్యాధుల నివారిని

 • ఉబకాయాన్ని అదుపుచేయొచ్చన్న వీఆర్

హైదరాబాద్, మార్చి 24 (న్యూస్‌టైమ్): ఆహారంలో మార్పుల ద్వారా మధుమేహం, బీపీ, దూబకాయం వంటి జీవన శైలి వ్యాధులను నయం చేయవచ్చని ప్రఖ్యాత ఆహార నిపుణుడు వీరమాచనేని రామకృష్ణ చెప్పారు. తెలంగాణ సచివాలయం 3వ బ్లాక్ సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహారం తీసుకోవడంలో విచ్చలివిడితనం వల్ల ఇటువంటి వ్యాధులు వస్తాయని చెప్పారు. ఆహారంలోనే మందులు ఉన్నాయని, మనం తినే ఆహారంలో మార్పు ద్వారా వీటిని నయం చేసుకోవచ్చని చూసించారు. తాను డాక్టర్ ని కాకపోయినా పరిశోధన చేసిన, మన ప్రాంతానికి అనుకూలమైన ఆహార కార్యక్రమాన్ని రూపొందించి, తన స్వానుభవంతో ఫలితాలు పొందానని తెలిపారు.

ఈ విధానం ద్వారా లక్షల మంది ఫలితాలు చవిచూశారని చెప్పారు. మూడు నెలల ఈ కార్యక్రమంలో అనేక వ్యాధులు నయమవుతాయని నిరూపణ అయిందన్నారు. ఊబకాయం ఓ వ్యక్తి ఉన్న శరీర బరువును బట్టి పది నుంచి 40 రోజులలోప తగ్గుతుందని చెప్పారు. శరీర బరువు తగ్గగానే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయచ్చని, ఆ తరువాత పిండిపదార్ధాలు తగ్గించి సాధారణ ఆహారం తీసుకోవచ్చని తెలిపారు. మధుమేహం ఉన్నవారు మాత్రం మూడు నెలలు ఈ విధానాన్ని అనుసరించవలసి ఉంటుందని చెప్పారు. ప్రకృతే మనకు పెద్ద డాక్టర్ అని, ప్రకృతే చాలా వ్యాధులను నయం చేస్తుందన్నారు.

ఉదయం మొదలు మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు(పిండిపదార్ధాలు) ఎక్కవగా ఉంటాయని తెలిపారు. పిండి పదార్ధాలు, రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని చెప్పారు. ఈ విధానాన్ని అనుసరించి లక్షల మంది ప్రయోజనం పొందారని, వారిలో డాక్టర్లు కూడా ఉన్నారని తెలిపారు. తాను ఎవరి వద్ద నయాపైసా తీసుకోకుండా, సొంత ఖర్చులతో తిరుగుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఉచితంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఆహార నియమాలను పాటించే ఈ విధానం ద్వారా ప్రృతికి దగ్గరవుతామని, రోగాలకు దూరమవుతామని తెలిపారు. యూట్యూబ్‌లో త్వరలో సొంత ఛానల్ ద్వారా ఈ విధానాన్ని తెలియజేస్తానని, అందరి అనుమానాలను నివృత్తి చేస్తానని, ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని చెప్పారు. ఈ విధానంలో వంటలకు వాడే కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగుమీద మీగడ, వెన్న, ఛీజ్, సముద్రపు ఉప్పు వాడాలని చెప్పారు. శాఖాహారులు, మాంసాహారులు ఇద్దరికీ అనుకూలమైన రీతిలో నాలుగు పిల్లర్స్ గా ఈ ప్రోగ్రామ్ ని రూపొందించినట్లు రామకృష్ణ వివరించారు.

ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానాలు చెప్పారు. ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నవారు తమకు ఒక్క రోజులోనే మధుమేహం తగ్గినట్లు రీడింగ్ వివరాలతో సహా తెలిపారు. మూడు నెలల వరకు కొనసాగిస్తామని చెప్పారు. ఊబకాయం పది రోజుల్లో తగ్గినట్లు కొందరు తెలిపారు. ఈ సదస్సులో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉప్పుటూరి మురళీకృష్ణ, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

159 COMMENTS

 1. It as not that I want to replicate your web-site, but I really like the style. Could you let me know which theme are you using? Or was it custom made?

 2. Thanks for another wonderful post. Where else could anyone get that type of information in such an ideal way of writing? I have a presentation next week, and I am on the look for such information.

 3. Greetings from Ohio! I’m bored at work so I
  decided to browse your site on my iphone during lunch break.
  I enjoy the info you provide here and can’t wait to take a look when I get
  home. I’m shocked at how quick your blog loaded on my cell phone ..

  I’m not even using WIFI, just 3G .. Anyhow, great blog!

 4. If you are free to watch comical videos on the internet then I suggest you to pay a quick visit this web site, it contains actually therefore humorous not only videos but also extra information.

 5. SEO Company Orange Company I think this internet site contains some really good info for everyone . The ground that a good man treads is hallowed. by Johann von Goethe.

 6. Usually I don at learn article on blogs, but I would like to say that this write-up very forced me to check out and do it! Your writing taste has been surprised me. Thank you, quite nice article.

 7. site I think other website proprietors should take this site as an model, very clean and fantastic user friendly style and design, as well as the content. You\ are an expert in this topic!

 8. The Internet is like alcohol in some sense. It accentuates what you would do anyway. If you want to be a loner, you can be more alone. If you want to connect, it makes it easier to connect.

 9. Thank you for what you might have. This really is the most effective submit IaаАа’б‚Т€ТšаЂаŒаАа’б‚Т€ТžаБТžve read

 10. You can definitely see your skills within the article you write. The arena hopes for more passionate writers such as you who are not afraid to mention how they believe. All the time follow your heart.

 11. I have read so many articles on the topic of the blogger lovers except this article is really a pleasant article, keep it
  up.

 12. Normally I do not learn article on blogs, but I would like to say that this write-up very compelled me to try and do so! Your writing style has been surprised me. Thanks, quite nice article.

 13. I need to to thank you for this fantastic read!! I definitely enjoyed every little bit
  of it. I have you book-marked to check out new things you post…

 14. Wow, awesome blog format! How long have you been running a blog for? you made running a blog glance easy. The whole look of your site is fantastic, let alone the content material!

 15. Wow, awesome blog layout! How long have you been blogging for? you made blogging look easy. The overall look of your site is magnificent, as well as the content!. Thanks For Your article about sex.

 16. I used to be suggested this blog via my cousin. I am no longer sure whether this post is written by him as no one else realize such detailed about my trouble. You are wonderful! Thanks!

 17. It’а†s actually a nice and useful piece of information. I am glad that you just shared this helpful information with us. Please stay us up to date like this. Thanks for sharing.

 18. I think other web-site proprietors should take this site as an model, very clean and excellent user friendly style and design, let alone the content. You are an expert in this topic!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here