న్యూఢిల్లీ, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో జరిగే 2019 సాధారణ ఎన్నికల క్రతువులో భాగమైన నాలుగో అంకానికి సర్వం సిద్ధమైంది. సోమవారం జరిగే నాలుగో విడత పోలింగ్‌లో మొత్తం 71 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాల పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. ఈ ఎన్నికలతో ఒడిశాలో సార్వత్రిక సమరం పూర్తి కానుంది. 9 రాష్ట్రాల పరిధిలో మొత్తం 71 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.

ఈ దఫాలో కూడా పలువురు ప్రముఖులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. మహారాష్ట్రలో 17 నియోజకవర్గాలకు, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, పశ్చిమ బంగలో 8, మధ్యప్రదేశ్‌, ఒడిశాలో 6, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈ దశలోనే దక్షిణ ముంబయి నియోజకవర్గంలో మిలింద్‌ దేవ్‌రా బరిలో ఉన్నారు. ఇతనికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ మద్దతుంది. దీంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. అలాగే ముంబయి నార్త్‌ నుంచి ఒకప్పటి హీరోయిన్‌ ఉర్మిళా మటోండ్కర్‌ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్నారు.

ఇటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నుంచి సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లోట్‌ పోటీ చేస్తున్నారు. అలాగే యూపీలోని ఉన్నావ్‌ నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సాక్షీ మహారాజ్‌ పోటీలో ఉన్నారు. ఇక, ఈ సారి పశ్చిమబంగాలో ఎలాగైనా ప్రభావం చూపించాలని పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగా ప్రచారాన్ని నిర్వహించింది. అసన్‌సోల్‌ నుంచి కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో పోటీ చేస్తుండగా ఆయనకు పోటీగా తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ నుంచి సినీ నటి మూన్‌మూన్‌ సేన్ బరిలో ఉండటంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

బీహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గంలో కూడా పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ సీపీఐ నుంచి జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ బరిలో ఉన్నారు. ఆయనకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి మాజీ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రధాన పోటీదారుగా నిలబడ్డారు. అలాగే మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా నియోజకవర్గంలో సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ బరిలో ఉన్నారు. మరోవైపు, సోమవారంతో ఒడిశాలో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలు పూర్తికానున్నాయి. 6 లోక్‌సభ స్థానాలకు తోడుగా 42 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.

15 COMMENTS

 1. Wonderful article! That is the kind of information that are supposed to be shared around
  the internet. Shame on Google for not positioning this submit higher!
  Come on over and visit my web site . Thanks =)

 2. Hello just wanted to give you a brief heads up and let you know a few of the images aren’t loading correctly.
  I’m not sure why but I think its a linking issue.
  I’ve tried it in two different internet browsers and both show the same outcome.

 3. Today, while I was at work, my cousin stole my iphone and tested to see if it can survive a 30 foot drop, just so she can be a youtube sensation. My iPad is now broken and she has 83 views.
  I know this is entirely off topic but I had to share it with someone!

 4. Having read this I believed it was really enlightening. I appreciate you spending some time
  and energy to put this short article together.
  I once again find myself personally spending way too much time both reading and leaving
  comments. But so what, it was still worthwhile!

 5. I’ll immediately take hold of your rss feed as I can’t in finding your e-mail subscription hyperlink or newsletter service.

  Do you have any? Please let me understand in order that
  I may just subscribe. Thanks.

 6. I just like the helpful information you supply to your articles.
  I’ll bookmark your blog and take a look at once more here frequently.
  I am quite sure I’ll be told many new stuff right here!
  Best of luck for the next!

 7. Greetings I am so grateful I found your weblog, I really found
  you by mistake, while I was researching on Aol for something else, Anyhow I am here now and would just like to say kudos for
  a tremendous post and a all round enjoyable blog (I also love
  the theme/design), I don’t have time to look over it all at
  the minute but I have saved it and also included your RSS feeds, so when I have time
  I will be back to read a lot more, Please do keep up the awesome b.

 8. I just want to mention I’m all new to blogging and site-building and absolutely loved your page. Most likely I’m going to bookmark your blog . You definitely come with perfect well written articles. Thank you for revealing your website page.

 9. I simply want to say I am just newbie to blogs and truly loved this website. More than likely I’m likely to bookmark your site . You certainly come with great articles and reviews. Thanks a lot for revealing your webpage.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here