హైదరాబాద్, మే 14 (న్యూస్‌టైమ్): టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల విద్యార్థులు కూడా డ్రగ్స్‌ బారిన పడుతున్నారని ఎక్సైజ్‌ అధికారుల దర్యాప్తులో తేలడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అప్పట్లో ఎక్సైజ్‌ శాఖ సిట్‌ అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పలువురు సినీ ప్రముఖులను విచారించారు. కానీ, ఆ తర్వాత ఈ కేసు మరుగున పడింది.

దీంతో ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ కేసు వివరాలను సేకరించారు. ఆయనకు అందిన సమాచారం ప్రకారం, డ్రగ్స్‌ కేసులో ఇప్పటి వరకు నాలుగు ఛార్జిషీట్ల దాఖలు చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 12 కేసులు నమోదు చేశామని, సినీనటులు, దర్శకులు సహా 62 మందిని విచారించినట్లు తెలిపారు.

పలువురు సినీ హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నటులతో పాటు పలువురు ప్రముఖుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించిన సిట్ అధికారులు వారి పేర్లను మాత్రం ఛార్జిషీట్‌లో చేర్చలేదని అధికారులు వెల్లడించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 12 కేసులను నమోదు చేసిన సిట్‌ అధికారులు సెలబ్రిటీలకు మాత్రం క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు వెల్లడైంది. అధికారులు దాఖలు చేసిన నాలుగు ఛార్జిషీట్లలో ఒకటి దక్షిణాఫ్రికా పౌరుడు రఫెల్‌ అలెక్స్‌ విక్టర్‌పై ఉంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ తరలిస్తున్నాడని అలెక్స్‌ విక్టర్‌ను ఆగస్టు 2017లో అరెస్టు చేశారు.

34 COMMENTS

 1. I seriously love your blog.. Very nice colors & theme. Did you make this web site yourself?
  Please reply back as I’m trying to create my own personal site and would love to learn where you
  got this from or what the theme is called. Thank you!

 2. Heya! I understand this is kind of off-topic but I needed to ask.
  Does building a well-established website like yours require
  a large amount of work? I’m completely new to blogging but
  I do write in my diary on a daily basis. I’d like to start a blog so I can easily share my personal experience and thoughts online.
  Please let me know if you have any kind of ideas
  or tips for new aspiring bloggers. Thankyou!

 3. Hello There. I discovered your weblog the use
  of msn. This is a really well written article. I’ll make sure to bookmark it
  and return to learn extra of your helpful information. Thanks for the post.

  I’ll certainly return.

 4. Its like you read my mind! You appear to know a
  lot about this, like you wrote the book in it or something.
  I think that you can do with a few pics to drive the message home a little
  bit, but other than that, this is fantastic blog. A great read.
  I’ll certainly be back.

 5. Hi, I do believe this is an excellent blog. I stumbledupon it 😉 I’m
  going to come back yet again since i have saved as a favorite it.
  Money and freedom is the greatest way to change,
  may you be rich and continue to help others.

 6. Hi, Neat post. There is an issue with your web site in web explorer, may check
  this? IE nonetheless is the market leader
  and a large part of people will leave out your
  excellent writing because of this problem.

 7. 4Msf05 Wow, marvelous weblog format! How lengthy have you been running a blog for? you make blogging look easy. The entire look of your site is wonderful, as well as the content!

 8. Nice article. Thanks for sharing this fantastic post with us. I enjoy at the time of reading this post. You have done a awesome job by sharing this post with us. Keep it up.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here