అమరావతి, మే 23 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభకు జరిగిన ఎన్నికలలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఆ పార్టీ అధికార తెలుగుదేశం పార్టీని పక్కకు నెట్టేసి ఊహించని రీతిలో ఫలితాలను రాబట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందని రీతిలో రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఫలితాలు రావడం గమనార్హం. ఇక, నియోజకవర్గాలు, పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్ధుల వివరాల్లోకి వెళ్తే…

శ్రీకాకుళం జిల్లా…

పాలకొండ (ఎస్టీ)…
వి. కళావతి (వైఎస్సార్సీపీ)
రాజాం (ఎస్సీ)…
కంబాల జోగులు (వైఎస్సార్సీపీ)
పాతపట్నం…
రెడ్డి శాంతి (వైఎస్సార్సీపీ)
ఎచ్చెర్ల…
గొర్లె కిరణ్‌కుమార్‌ (వైఎస్సార్సీపీ)
ఆమదాలవలస…
తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)
టెక్కలి…
కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
శ్రీకాకుళం…
ధర్మాన ప్రసాదరావు (వైఎస్సార్సీపీ)
నరసన్నపేట…
ధర్మాన కృష్ణదాస్‌ (వైఎస్సార్సీపీ)
పలాస…
సీదిరి అప్పలరాజు (వైఎస్సార్సీపీ)
ఇచ్చాపురం….
బెందాళం అశోక్‌ (టీడీపీ)

విజయనగరం జిల్లా…

పార్వతీపురం (ఎస్సీ)…
ఎ. జోగారావు (వైఎస్సార్సీపీ)
బొబ్బిలి…
ఎస్వీసీ అప్పలనాయుడు (వైఎస్సార్సీపీ)
సాలూరు(ఎస్టీ)….
పీడిక రాజన్నదొర (వైఎస్సార్సీపీ)
విజయనగరం…
కోలగట్ల వీరభద్రస్వామి (వైఎస్సార్సీపీ)
శృంగవరపుకోట…
కె.శ్రీనివాస్‌ (వైఎస్సార్సీపీ)
చీపురుపల్లె…
బొత్స సత్యనారాయణ (వైఎస్సార్సీపీ)
గజపతినగరం…
బొత్స అప్పలనర్సయ్య (వైఎస్సార్సీపీ)
కురుపాం (ఎస్టీ)…
పాముల పుష్పశ్రీవాణి (వైఎస్సార్సీపీ)
నెల్లిమర్ల…
బి. అప్పలనాయుడు (వైఎస్సార్సీపీ)

విశాఖపట్నం జిల్లా…

పాయకారావుపేట (ఎస్సీ)…
బుడుమూరి బంగారయ్య (టీడీపీ)
నర్సీపట్నం…
పి.ఉమాశంకర్‌ గణేష్‌ (వైఎస్సార్సీపీ)
విశాఖపట్నం నార్త్‌…
కమ్మిల కన్నపరాజు (వైఎస్సార్సీపీ)
విశాఖపట్నం వెస్ట్…
విజయప్రసాద్‌ మళ్ల (వైఎస్సార్సీపీ)
విశాఖపట్నం సౌత్‌…
వాసుపల్లి గణేష్‌కుమార్‌ (టీడీపీ)
విశాఖపట్నం ఈస్ట్‌…
వెలగపూడి రామకృష్ణబాబు (టీడీపీ)
గాజువాక…
తిప్పల నాగిరెడ్డి (వైఎస్సార్సీపీ)
పెందుర్తి…
అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ (వైఎస్సార్సీపీ)
భీమిలి…
అవంతి శ్రీనివాస్‌ (వైఎస్సార్సీపీ)
చోడవరం…
కరణం ధర్మశ్రీ (వైఎస్సార్సీపీ)
యలమంచిలి…
యూవీ రమణమూర్తిరాజు (వైఎస్సార్సీపీ)
మాడుగుల…
బి.ముత్యాలనాయుడు (వైఎస్సార్సీపీ)
అనకాపల్లి…
గుడివాడ అమర్‌నాథ్‌ (వైఎస్సార్సీపీ)
పాడేరు (ఎస్టీ)…
భాగ్యలక్ష్మి (వైఎస్సార్సీపీ)
అరకు (ఎస్టీ)…
చెట్టి ఫల్గుణ (వైఎస్సార్సీపీ)

తూర్పు గోదావరి జిల్లా…

గన్నవరం (ఎస్సీ)…
చిట్టిబాబు కొండేటి (వైఎస్సార్సీపీ)
అమలాపురం (ఎస్సీ)…
పి.విశ్వరూప్‌ (వైఎస్సార్సీపీ)
రాజోలు (ఎస్సీ)…
రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ (జనసేన)
ముమ్మిడివరం…
వెంకట సతీష్‌కుమార్‌ (వైఎస్సార్సీపీ)
కొత్తపేట…
చిర్ల జగ్గిరెడ్డి (వైఎస్సార్సీపీ)
రాజానగరం…
జక్కంపూడి రాజా (వైఎస్సార్సీపీ)
రామచంద్రాపురం…
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (వైఎస్సార్సీపీ)
ప్రత్తిపాడు…
పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ (వైఎస్సార్సీపీ)
తుని…
దాడిశెట్టి రామలింగేశ్వరరావు (వైఎస్సార్సీపీ)
పిఠాపురం…
పెడ్యం దొరబాబు (వైఎస్సార్సీపీ)
పెద్దాపురం…
నిమ్మకాయల చినరాజప్ప (టీడీపీ)
రాజమండ్రి రూరల్‌…
గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ)
అనపర్తి…
ఎస్‌.సూర్యనారాయణరెడ్డి (వైఎస్సార్సీపీ)
జగ్గంపేట…
జ్యోతుల చంటిబాబు (వైఎస్సార్సీపీ)
మండపేట…
వేగుళ్ల జోగేశ్వరరావు (టీడీపీ)
కాకినాడ రూరల్…
కురసాల కన్నబాబు (వైఎస్సార్సీపీ)
రాజమండ్రి సిటీ…
ఆదిరెడ్డి భవానీ (టీడీపీ)
కాకినాడ సిటీ…
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
రంపచోడవరం (ఎస్టీ)…
నాగులపల్లి ధనలక్ష్మి (వైఎస్సార్సీపీ)

పశ్చిమ గోదావరి జిల్లా…

గోపాలపురం (ఎస్సీ)…
తలారి వెంకట్రావు (వైఎస్సార్సీపీ)
చింతలపూడి (ఎస్సీ)…
వీఆర్‌ ఎలిజ (వైఎస్సార్సీపీ)
కొవ్వూరు (ఎస్సీ)…
తానేటి వనిత (వైఎస్సార్సీపీ)
దెందులూరు…
కొటారు అబ్బయ్య చౌదరి (వైఎస్సార్సీపీ)
ఆచంట…
చెరుకువాడ శ్రీరంగనాథరాజు (వైఎస్సార్సీపీ)
పాలకొల్లు…
డాక్టర్‌ బాబ్జీ (వైఎస్సార్సీపీ)
నిడదవోలు…
జి.శ్రీనివాసనాయుడు (వైఎస్సార్సీపీ)
పోలవరం (ఎస్టీ)
తెల్లం బాలరాజు (వైఎస్సార్సీపీ)
ఉంగుటూరు…
పుప్పాల శ్రీనివాసరావు (వైఎస్సార్సీపీ)
తాడేపల్లిగూడెం…
కొట్టు సత్యనారాయణ (వైఎస్సార్సీపీ)
నరసాపురం…
ముదునూరి ప్రసాదరాజు (వైఎస్సార్సీపీ)
తణుకు…
వెంకట నాగేశ్వరరావు (వైఎస్సార్సీపీ)
ఏలూరు…
కృష్ణా శ్రీనివాసరావు (వైఎస్సార్సీపీ)
భీమవరం…
గ్రంథి శ్రీనివాస్‌ (వైఎస్సార్సీపీ)
ఉండి…
వెంకట శివరామరాజు (టీడీపీ)

కృష్ణా జిల్లా…

తిరువూరు…
కొక్కిలగడ్డ రక్షణనిధి (వైఎస్సార్సీపీ)
పామర్రు (ఎస్సీ)…
కైలే అనిల్‌కుమార్‌ (వైఎస్సార్సీపీ)
నందిగామ (ఎస్సీ)…
డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు (వైఎస్సార్సీపీ)
నూజివీడు…
మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు (వైఎస్సార్సీపీ)
జగ్గయ్యపేట…
సామినేని ఉదయభాను (వైఎస్సార్సీపీ)
మైలవరం…
వసంత కృష్ణప్రసాద్‌ (వైఎస్సార్సీపీ)
గన్నవరం…
వల్లభనేని వంశీమోహన్‌ (టీడీపీ)
గుడివాడ…
కొడాలి వెంకటేశ్వరరావు (నాని) (వైఎస్సార్సీపీ)
అవనిగడ్డ…
సింహాద్రి రమేష్‌బాబు (వైఎస్సార్సీపీ)
పెనమలూరు…
కొలుసు పార్థసారథి (వైఎస్సార్సీపీ)
కైకలూరు…
దూలం నాగేశ్వరరావు (వైఎస్సార్సీపీ)
పెడన…
జోగి రమేష్‌ (వైఎస్సార్సీపీ)
విజయవాడ వెస్ట్‌…
వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైఎస్సార్సీపీ)
మచిలీపట్నం…
పేర్ని వెంకట్రామయ్య (వైఎస్సార్సీపీ)
విజయవాడ సెంట్రల్‌…
మల్లాది విష్ణు (వైఎస్సార్సీపీ)
విజయవాడ ఈస్ట్‌…
గద్దె రామ్మోహన్‌ (టీడీపీ)

గుంటూరు జిల్లా…

వేమూరు (ఎస్సీ)…
మేరుగ నాగార్జున (వైఎస్సార్సీపీ)
తాడికొండ (ఎస్సీ)…
తెనాలి శ్రావణ్‌కుమార్ (టీడీపీ)
ప్రత్తిపాడు (ఎస్సీ)…
మేకతోటి సుచరిత (వైఎస్సార్సీపీ)
పెదకూరపాడు…
నంబూరి శంకరరావు (వైఎస్సార్సీపీ)
మంగళగిరి…
ఆళ్ల రామకృష్ణారెడ్డి (వైఎస్సార్సీపీ)
పొన్నూరు…
కిలారి రోశయ్య (వైఎస్సార్సీపీ)
తెనాలి…
అన్నాబత్తుని శివకుమార్‌ (వైఎస్సార్సీపీ)
సత్తెనపల్లి…
అంబటి రాంబాబు (వైఎస్సార్సీపీ)
చిలకలూరి పేట…
విడదల రజని (వైఎస్సార్సీపీ)
వినుకొండ…
బొల్లా బ్రహ్మనాయుడు (వైఎస్సార్సీపీ)
బాపట్ల…
కోన రఘుపతి (వైఎస్సార్సీపీ)
నరసరావుపేట…
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్సీపీ)
రేపల్లె…
అనగాని సత్యప్రసాద్‌ (టీడీపీ)
గురజాల…
కాసు మహేష్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
మాచర్ల…
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్సీపీ)
గుంటూరు ఈస్ట్‌…
షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (వైఎస్సార్సీపీ)
గుంటూరు వెస్ట్‌…
మద్దాల గిరి (టీడీపీ)

ప్రకాశం జిల్లా…

సంతనూతలపాడు (ఎస్సీ)…
టీజేఆర్‌ సుధాకర్‌బాబు (వైఎస్సార్సీపీ)
కొండపి (ఎస్సీ)…
జీబీవీ స్వామి (టీడీపీ)
అద్దంకి…
గొట్టిపాటి రవికుమార్‌ (టీడీపీ)
పర్చూరు…
దగ్గుబాటి వెంకటేశ్వరరావు (వైఎస్సార్సీపీ)
ఎర్రగొండపాలెం (ఎస్సీ)…
డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ (వైఎస్సార్సీపీ)
దర్శి…
మద్దిశెట్టి వేణుగోపాల్‌ (వైఎస్సార్సీపీ)
కందుకూరు…
మానుగుంట మహీధర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
మార్కాపురం…
కేపీ నాగార్జునరెడ్డి (వైఎస్సార్సీపీ)
కనిగిరి…
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ (వైఎస్సార్సీపీ)
ఒంగోలు…
బాలినేని శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్సీపీ)
గిద్దలూరు…
అన్నా వెంకట రాంబాబు (వైఎస్సార్సీపీ)
చీరాల…
కరణం బలరామకృష్ణమూర్తి (టీడీపీ)

నెల్లూరు జిల్లా…

సూళ్లూరుపేట (ఎస్సీ)…
కిలివేటి సంజీవయ్య (వైఎస్సార్సీపీ)
గూడూరు (ఎస్సీ)…
వరప్రసాద్‌ (వైఎస్సార్సీపీ)
వెంకటగిరి…
ఆనం రామనారాయణరెడ్డి (వైఎస్సార్సీపీ)
సర్వేపల్లి…
కాకాణి గోవర్థన్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
కావలి…
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
కోవూరు…
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
ఆత్మకూరు…
మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
ఉదయగిరి…
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
నెల్లూరు రూరల్‌…
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
నెల్లూరు సిటీ…
అనిల్‌కుమార్‌ యాదవ్‌ (వైఎస్సార్సీపీ)

కడప జిల్లా…

బద్వేల్ (ఎస్సీ)…
జి.వెంకటసుబ్బయ్య (వైఎస్సార్సీపీ)
కోడూర్ (ఎస్సీ)…
కొరముట్ల శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ)
మైదుకూరు…
శెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైఎస్సార్సీపీ)
కమలాపురం…
పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
రాజంపేట…
మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (వైఎస్సార్సీపీ)
జమ్మలమడుగు…
ఎం.సుధీర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
పులివెందుల…
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
ప్రొద్దుటూరు…
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
కడప…
షేక్‌ అంజద్‌ బాషా (వైఎస్సార్సీపీ)
రాయచోటి…
గడికోట శ్రీకాంత్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)

కర్నూలు జిల్లా…

నందికొట్కూర్ (ఎస్సీ)…
ఆర్థర్‌ (వైఎస్సార్సీపీ)
కొడుమూరు (ఎస్సీ)…
డాక్టర్‌ సుధాకర్‌బాబు (వైఎస్సార్సీపీ)
ఆళ్లగడ్డ…
గంగుల బీజేంద్రరెడ్డి (వైఎస్సార్సీపీ)
శ్రీశైలం…
శిల్పా చక్రపాణిరెడ్డి (వైఎస్సార్సీపీ)
బనగానపల్లె…
కాటసాని రామిరెడ్డి (వైఎస్సార్సీపీ)
పాణ్యం…
కాటసాని రాంభూపాల్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
ఆలూరు…
గుమ్మనూరు జయరాం (వైఎస్సార్సీపీ)
ఎమ్మిగనూరు…
కె.చెన్నకేశవరెడ్డి (వైఎస్సార్సీపీ)
ఆదోని…
వై.సాయిప్రసాద్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
కర్నూలు…
టీజీ భరత్ (టీడీపీ)
నంద్యాల…
శిల్పా రవిచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)
పత్తికొండ…
కంగాటి శ్రీదేవి (వైఎస్సార్సీపీ)
డోన్…
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
మంత్రాలయం…
వై.బాల నాగిరెడ్డి (వైఎస్సార్సీపీ)

అనంతపురం జిల్లా…

మడకశిర(ఎస్సీ)
ఎం.తిప్పేస్వామి (వైఎస్సార్సీపీ)
సింగనమల (ఎస్సీ)…
జొన్నలగడ్డ పద్మావతి (వైఎస్సార్సీపీ)
కల్యాణదుర్గం…
కేవీ ఉషశ్రీ చరణ్‌ (వైఎస్సార్సీపీ)
ఉరవకొండ…
వై.విశ్వేశ్వర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
రాప్తాడు…
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
పెనుకొండ…
ఎం.శంకర్‌ నారాయణ (వైఎస్సార్సీపీ)
తాడిపత్రి…
కేతిరెడ్డి పెద్దారెడ్డి (వైఎస్సార్సీపీ)
గుంతకల్లు…
వై.వెంకట్రామిరెడ్డి (వైఎస్సార్సీపీ)
రాయదుర్గం…
కాపు రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)
హిందూపురం…
నందమూరి బాలకృష్ణ (టీడీపీ)
పుట్టపర్తి…
దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
ధర్మవరం…
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (వైఎస్సార్సీపీ)
కదిరి…
డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి (వైఎస్సార్సీపీ)
అనంతపురం అర్బన్‌…
అనంత వెంకట్రామిరెడ్డి (వైఎస్సార్సీపీ)

చిత్తూరు జిల్లా…

సత్యవేడు (ఎస్సీ)…
కె.ఆదిమూలం (వైఎస్సార్సీపీ)
గంగాధర నెల్లూరు (ఎస్సీ)…
కె. నారాయణ స్వామి (వైఎస్సార్సీపీ)
పూతలపట్టు (ఎస్సీ)…
ఎంఎస్‌ బాబు (వైఎస్సార్సీపీ)
నగరి…
ఆర్‌కే రోజా (వైఎస్సార్సీపీ)
శ్రీకాళహస్తి…
బియ్యపు మధుసూదన్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
చిత్తూరు…
అరణి శ్రీనివాసులు (వైఎస్సార్సీపీ)
చంద్రగిరి…
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ)
పలమనేరు…
ఎన్‌.వెంకటయ్యగౌడ (వైఎస్సార్సీపీ)
కుప్పం…
నారా చంద్రబాబునాయుడు (టీడీపీ)
పుంగనూరు…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)
పీలేరు…
చింతల రామచంద్రారెడ్డి (వైఎస్సార్సీపీ)
మదనపల్లె…
నవాజ్‌ బాషా (వైఎస్సార్సీపీ)
తంబళ్లపల్లె…
పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి (వైఎస్సార్సీపీ)
తిరుపతి…
ఎం.సుగుణమ్మ (టీడీపీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here