ముంబయి, జులై 11 (న్యూస్‌టైమ్): ఇతరులను విమర్శించడానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకడం వంటి అనే మాట వాడుతుంటాం. కానీ ఇదే కోడి ఈక మహారాష్ట్రలో ఓ మంచి పని చేసింది. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడానికి కోడి ఈక సాయం చేసింది.

గత నెల 23న కళ్యాణ్‌ పట్టణంలో ఓ హత్య జరిగింది. ఓ కల్వర్టు సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న 25 ఏళ్ల యువతి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించి ఆధారాల కోసం ఆ చుట్టుపక్కల వెతకసాగారు. అక్కడ వారికి ఓ గోనేసంచిలో చిక్కుకున్న కోడి ఈక, ఓ తాయెత్తు కనిపించాయి. తాయెత్తు లోపల బెంగాలీ భాషలో ఏదో రాసి ఉంది.

ఈ రెండింటి ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంలో బెంగాలీ తెలిసిన చికెన్‌ షాప్‌ ఓనర్‌, వర్కర్ల గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి ఆలం షేక్‌ అనే చికెన్‌ షాప్‌ ఓనర్‌ గురించి తెలిసింది. అతని గురించి ఆరా తీయగా సదరు యువతి మృతదేహం దొరికిన నాటి నుంచి అతడు కనిపించడం లేదని తెలిసింది. దాంతో థానే పోలీసులు ఆలమ్‌ స్వగ్రామం సైద్పూర్‌ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆలం తాను చేసిన నేరం ఒప్పుకున్నాడు.

చనిపోయిన యువతి పేరు మోని అని, గత కొద్ది నెలలుగా తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు చెప్పాడు. అయితే మోని అతని వద్ద నుంచి రూ. 2.50 లక్షలు అప్పు తీసుకుందని, తిరిగి ఇవ్వడం లేదన్నాడు ఆలం. డబ్బు వసూలు చేయడం కోసం ఓ రోజు తన స్నేహితుడితో కలిసి మోని ఇంటికి వెళ్లాడు ఆలం. డబ్బు గురించి తమ మధ్య గొడవ జరిగినట్లు ఆ కోపంలో మోనిని తానే చంపేసినట్లు ఆలం ఒప్పుకున్నాడు.

అనంతరం స్నేహితుడితో కలిసి మోని బాడీని బయటకు తీసుకువచ్చి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి కాల్చినట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆలం జైలులో ఉండగా అతడి స్నేహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

6 COMMENTS

  1. Looking for a job wishart pharmacy broker We also continue to be excited about our large service provider and enterprise customer proof of concepts underway in network virtualization. Our success rate in this proof of concepts continues to be very high. Unlike many technologies in the marketplace our NSX technology is in production use today and supporting some of the largest deployments in the world. We saw strong NSX momentum coming out of VMworld and delivered more than 5000 hands-on labs associated with NSX. We also announced the general availability of NSX worldwide and an impressive list of over 30 partners that are aligned with us.

  2. Lost credit card medishare.com Exactly two years ago today, at the height of the phone-hacking scandal, the News of the World – after 168 years of publication – was closed by its proprietor Rupert Murdoch. In its aftermath, everyone – including the newspaper industry – agreed that the existing regulatory structure did not work effectively and needed to be replaced. Lord Justice Leveson in his inquiry report last November recommended a beefed-up system of self-regulation, backed by statute.

  3. I support Manchester United purely inspired organic protein “The Astronaut Office actively supports readdressing the policies for crew health standards for exploration missions … primarily because NASA will likely exceed the current medical standards to effectively pursue exploration” beyond low Earth orbit, Behnken said.

  4. Recorded Delivery etoricoxib arcoxia 60 mg On Tuesday, I’ll be leaving on a jet plane, bound for Rio. That much I know. From there it will be up to you, the reader, to vote on where I should go, what I should see as I criss-cross the globe. I’ll bribe you to have me spotting the big five from a hot-air balloon in Botswana, flying over the rainbows at Iguazu Falls in a microlight or dining with Brad Pitt in Hollywood when his 50th birthday comes around in December.

  5. Another service? methylprednisolone 4 mg oral tablet Earnings released after the market’s close by Google boosted shares of the world’s No. 1 Web search engine 6.9 percent to $950.94 in extended-hours trading. Google saidconsolidated revenue increased 12 percent to $14.89 billion evenas losses deepened at its Motorola mobile phone business. [ID:nL1N0162E7]

  6. I’m sorry, he’s blackcurrant extract capsules “The release of this violent butcher is but another example of how good faith efforts by the U.S. to work with the Mexican government can be frustrated by those powerful dark forces that work in the shadows of the Mexican ‘justice’ system,” the organization said in a statement.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here