‘దీపేన సాధ్యతే సర్వం’ అని శాస్త్రవచనం. ‘దీపంతో దేనినైనా సాధించవచ్చు’ అని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయసంధ్యల్లో ఇంట్లో వెలిగించిన దీపం ఐశ్వర్యకారకం అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. ‘ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరించితే చాలు’ అని ఆనవాయితీగా దీపారాధన కొనసాగుతోంది. ఇలా దీపారాధన చేయడంవల్ల ఏ ప్రయోజనమైనా పొందవచ్చు అన్నది శాస్త్రోక్తి.

దేవతలు ప్రకాశస్వరూపులనీ, కాంతి-శుభానికీ, జ్ఞానానికీ, శాంతికీ సంకేతమనీ చాటిచెప్పే ఆర్షభావన దీప ప్రజ్వలనలో కనిపిస్తోంది. జ్యోతిని వెలిగించడం శుభారంభం. తేజోమయులైన దేవతలు దీపంద్వారా సంతోషిస్తారనీ, దీపప్రకాశంలో సన్నిహతులవుతారనీ పురాణ ఋషుల దర్శనం. దీపకాంతి దివ్యత్వ ప్రతీక కనుక, ఆ దివ్యత్వాన్ని కావాలని ఆశిస్తూ దీపంద్వారా వ్యక్తీకరించుకుంటున్నాం.

‘దీపమున్న చోట దేవతలుంటారు’ అనడం ఈ కారణం వల్లనే. కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని ‘జ్ఞానదీపం’గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. దీపావళిలో ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నది చాలా మందికి తెలియందే. లక్ష్మీదేవిని దీపజ్యోతిగా, జ్యోతిని లక్ష్మీమూర్తిగా భావించిన ఉపాసనాశాస్త్రం మనకు ఉంది.

లక్ష్మి శ్రీ అనే మాటకు ‘కాంతి, శోభ’ అని అర్థాలు. అందుకే దీపకళికను లక్ష్మీరూపంగా భావించడం, దీపరాత్రిని లక్ష్మీపూజకు ప్రధానంగా వ్యవహరిస్తారు. అందునా ఆనందం, ఐశ్వర్యం అనే భావనకు ఒక దేవతారూపాన్నిస్తే అదే ‘లక్ష్మీదేవి’. ఆ దివ్యభావనను అనుసంధానించడమే దీపోపాసనలోని పరమార్థం. ఐశ్వర్యం, ఆనందం మెండుగా ఉన్నప్పుడు ముఖం ‘వెలిగి’పోతుంది. ఈ వెలుగును కొలుచుకోవడమే దీపావళి శోభ. ధనలక్ష్మీ ఆరాధనతో దీపలక్ష్మిని పూజించడం ఈ పండుగనాటి ప్రత్యేకం.

నరక చతుర్దశితో మొదలుపెట్టి క్రమంగా దీప మహోత్సవం కార్తీక పూర్ణిమ వరకు కొనసాగుతుంది. నరకబాధల్ని పోగొట్టే పర్వం ‘నరక చతుర్దశి’. ఈ పేరు కృష్ణావతారానికి ముందు నుంచి ఉన్నదే. నరులను వేదనకు గురిచేసే దురవస్థను ‘నరకం’ అంటారు. ఆ దురవస్థను పారదోలే పర్వదినాలు నరక చతుర్దశి, దీపావళి. ఈ రెండు పర్వదినాల్లో ప్రాతఃకాలం అభ్యంగస్నానం చేయాలి అని శాస్త్ర నిర్దేశం.

జలంలో గంగ, తైలంలో లక్ష్మీ- సన్నిహితులై ఈ రెండురోజుల్లో ఉంటారనీ; కనుక తైలాభ్యంగం, ఉష్ణజల స్నానం గంగా పవిత్రతనీ, లక్ష్మీకృపనీ ప్రసాదిస్తాయని ధర్మశాస్త్రాల మాట. శ్రీకృష్ణపరమాత్మ నరకాసుర సంహారం చేసిన తరవాత, ఈ ‘నరక చతుర్దశి’ మరొక నామసార్థక్యాన్ని పొందింది. ఇంకొక ప్రశస్తి జత అయింది. కానీ దానికి పూర్వమే ‘నరక చతుర్దశి’ నామం ఉందని గ్రహించాలి.

దీపావళినాడు ‘యమతర్పణం’ వంటి విధులనూ చెప్పారు. జ్యోతిర్విజ్ఞానం ప్రకారంగా అమావాస్యకు పితృదేవతలు అధిపతులు. విశేషించి ఆశ్వయుజ అమావాస్య వారికి ప్రీతి. ‘ఈ పితృదేవతలు 31 గణాలుగా ఉంటాయి. మన పూర్వీకులను భక్తితో ఆరాధిస్తే ఈ పితృ దేవతలు సంతోషించి పూర్వీకులు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా వారిని ఆనందపరచడమే కాక, తనవారిని తలచుకున్న ఆరాధికుల కృతజ్ఞతాభావానికి సంతోషించి దీవెనలందిస్తారు’ అని పురాణ విజ్ఞానం.

తాత ముత్తాతలు నరకం వంటి దుర్గతులకు పోకుండా, జ్యోతిర్మయమైన ఆనంద లోకాలకు చేరాలి అనే భావంతో దీపాలు, ఉల్కజ్వాలలు వెలిగించి చూపించడం వంటివి ఈ రోజున చేస్తుంటారు. ఒకవైపు పూర్వతరాలను తలచుకోవడం, మరొకవైపు ఐశ్వర్యాధి దేవతను పూజించడం, ఇంకోవైపు వేడుకల్లో తేలియాడటం ఈ కాంతిపర్వంలోని కళలు. ‘ఆ లక్ష్మీ నివాసం’ పేరుతో దివ్వెలు వెలిగించడమేకాక, డప్పులు కొట్టి చప్పుళ్లు చేయడం ప్రాచీనకాలంలోని ఆచారం.

ఆ చప్పుళ్ళే బాణసంచాధ్వనులుగా, కాంతిలీలలుగా క్రమంగా ఆవిష్కృతయ్యాయి. విజయోత్సవాల్ని బాణసంచాతో జరుపుకోవడం- ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో భాగం. అంటే ఇది మానవుల్లోని వినోద స్వభావమన్నది స్పష్టం. పారలౌకిక భావనలను అలా ఉంచి, దుఃఖానికి ప్రతీకలైన నరకమార్గాలను, అలక్ష్మిని పరిహరించి, సుఖస్వరూపమైన దివ్యత్వాన్ని సంతరింపజేసుకోవడమే ఈ దీపపర్వంలోని విశిష్టత.

242 COMMENTS

 1. Only a smiling visitor here to share the love (:, btw great pattern. аЂа‹аЂ Everything should be made as simple as possible, but not one bit simpler.аЂ аЂа› by Albert Einstein.

 2. Usually I do not read article on blogs, but I wish to say that this write-up very pressured me to take a look at and do it! Your writing style has been surprised me. Thanks, very great article.

 3. great submit, very informative. I wonder why the other experts of this sector don’t notice this.
  You must continue your writing. I am confident, you’ve a huge readers’ base already!

 4. Hello There. I found your weblog using msn. That
  is a really smartly written article. I will make sure to bookmark it and return to learn extra of your useful info.
  Thank you for the post. I will definitely comeback.

 5. This design is wicked! You certainly know how to keep a reader entertained.

  Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Fantastic job.
  I really loved what you had to say, and more than that,
  how you presented it. Too cool!

 6. Wow! This could be one particular of the most helpful blogs We ave ever arrive across on this subject. Actually Fantastic. I am also a specialist in this topic so I can understand your effort.

 7. You have made some decent points there. I checked on the net for additional information about the issue and found most individuals will go along with your views on this web site.

 8. I’m not sure exactly why but this website is loading very slow for me.
  Is anyone else having this problem or is it a problem on my end?
  I’ll check back later and see if the problem still exists.

 9. I simply could not go away your site before suggesting that I really loved the usual info an individual provide to your visitors? Is gonna be back ceaselessly to investigate cross-check new posts

 10. This very blog is definitely awesome and besides factual. I have chosen a lot of helpful advices out of this blog. I ad love to go back every once in a while. Thanks!

 11. You have made some really good points there. I checked on the internet for additional information about the issue and found most people will go along with your views on this web site.

 12. It as really a cool and useful piece of information. I am glad that you shared this helpful information with us. Please keep us up to date like this. Thanks for sharing.

 13. Spot on with this write-up, I honestly feel this amazing site needs far more attention. I all probably be back again to see more, thanks for the info!

 14. Sweet blog! I found it while surfing around on Yahoo News. Do you have any suggestions on how to get listed in Yahoo News? I ave been trying for a while but I never seem to get there! Appreciate it

 15. You ave made some decent points there. I looked on the internet for more information about the issue and found most people will go along with your views on this web site.

 16. thank you for all your efforts that you have put in this. Very interesting info. Wayne All I have to say about that is asphinctersayswhat. Arcade owner What Wayne Exactly. by Wayne as World.

 17. Whats up. Very cool site!! Man.. Beautiful.. Superb.. I will bookmark your site and take the feeds alsoI am glad to find so much helpful info here in the post. Thanks for sharing.

 18. I know this if off topic but I’m looking into starting my own blog and was wondering what
  all is needed to get set up? I’m assuming having a blog like yours would cost a pretty penny?
  I’m not very internet smart so I’m not 100% positive.
  Any suggestions or advice would be greatly appreciated. Many thanks

 19. Great blog here! Also your website loads up fast!
  What host are you using? Can I get your affiliate link to your host?
  I wish my website loaded up as fast as yours lol

 20. Spot on with this write-up, I absolutely believe that this web site needs far more attention. I all probably be returning to see more, thanks for the info!

 21. Wow, marvelous weblog format! How lengthy have you been running a blog for? you make blogging look easy. The entire look of your site is wonderful, as well as the content!

 22. Ultimately, an issue that I am passionate about. I have looked for data of this caliber for the very last various hrs. Your website is tremendously appreciated.

 23. My brother recommended I might like this website. He was totally right. This post truly made my day. You cann at imagine simply how much time I had spent for this information! Thanks!

 24. Wow! This can be one particular of the most useful blogs We have ever arrive across on this subject. Actually Excellent. I am also a specialist in this topic so I can understand your effort.

 25. I will immediately seize your rss feed as I can not in finding your e-mail subscription link or e-newsletter service. Do you have any? Please allow me realize so that I may just subscribe. Thanks.

 26. Wow! This could be one particular of the most beneficial blogs We have ever arrive across on this subject. Actually Fantastic. I am also a specialist in this topic so I can understand your effort.

 27. Your positions continually have got a lot of really up to date info. Where do you come up with this? Just saying you are very resourceful. Thanks again

 28. It as really a cool and useful part of info. I am glad that you simply shared this useful information with us. Please maintain us informed such as this. Thanks with regard to sharing.

 29. Usually I do not read article on blogs, but I wish to say that this write-up very compelled me to try and do so! Your writing style has been surprised me. Thank you, quite nice post.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here