వార్సా, ఆగస్టు 31 (న్యూస్‌టైమ్‌): జీవితంలో లక్ష్యం ఉండడం ఎంతో మంచిది. కానీ పోలండ్‌లోని వార్సాకు చెందిన ఓ అమ్మాయి లక్ష్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పోలండ్‌లోని వార్సాకు చెందిన అనియా లీసేయెష్కా అనే 21 అమ్మాయి లక్ష్యమేమిటనేది తెలిస్తే అందరూ ఆశ్చర్య పడకమానరు. లక్ష మంది పురుషులకు తనతో లైంగిక క్రీడ చేయడానికి వీలు కల్పించడం ఆమె లక్ష్యమట.

ఒక్కో పురుషుడికి ఆమె 20 నిమిషాలు కేటాయిస్తుందట. ఆమె గురించి ఈ వార్తాకథనాన్ని దక్షిణ భారత దేశానికి చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడంతో పాటు ఆమె ఫొటోన పాఠఠకులకు పరిచయం చేసింది. పోలండ్‌, ఐరోపా పురుషులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకు పురుషులు కావాలని ఆమె చెబుతోంది. ఆస్ట్రియన్‌ టైమ్స్‌లో ఆమెకు సంబంధించిన వార్తాకథనం వచ్చిందట.

పోలండ్‌లో సెక్స్‌ అనేది ఇప్పటికీ ఓ మచ్చగానే ఉందని, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించడం సంప్రదాయాలకు విరుద్ధంగా భావిస్తారని, అటువంటివారిని వ్యభిచారిగానో మానసిక రోగిగానో పరిగణిస్తారని ఆమె ఫేస్‌బుక్‌లో రాసినట్లు చెబుతున్నారు. ఆ అమ్మాయి సెక్స్‌ మారథాన్‌ వార్సాలో ఏడాది క్రితం ప్రారంభమైందట.