Home Blog

నిండు గోదారి!

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు అనూహ్యంగా పెరిగిన ప్రవాహం జలవనరుల శాఖ అప్రమత్తం అనుక్షణం పర్యవేక్షిస్తున్న సీడబ్ల్యూసీ లోతట్టు ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం తెలంగాణ వ్యాప్తంగా నిండుకుండల్లా జలాశయాలు భారీ వర్షాలకు కుదేలైన అడవుల జిల్లా ఆదిలాబాద్ మంచిర్యాల-నిర్మల్ సహా పలు జిల్లాలదీ అదే పరిస్థితి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన మంత్రి తన్నీరు రాజమహేంద్రవరం, హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటు తప్పలేదు. శుక్రవారానికి అనూహ్యంగా నదిలో నీటి...

అటల్ అస్తమయం!

కన్నుమూసిన కాంగ్రెసేతర పీఎం ఎయిమ్స్‌లో ప్రముఖుల సంతాపం బౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు జనతా నుంచి భాజపా వరకు వాజ్‌పేయి పయనం న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (93) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాల, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు చిత్త వైకల్యం (డెమెన్షియా)తో...

దేశవ్యాప్తంగా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

భిన్నరూపాల్లో దేశభక్తిని చాటిన ఆంధ్రప్రదేశ్ యువత న్యూఢిల్లీ: భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌, పలు పార్టీలకు చెందిన జాతీయ నేతలు, పలువురు ఎంపీలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు....

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు మోదీ శ్రీకారం

తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు పేదల ప్రభుత్వం ఎన్డీయే అని ప్రకటన భారత్ నీలగిరి పుష్పాల్లా వికసిస్తోందన్న ప్రధాని త్యాగధనులందరికీ ప్రజల పక్షాన నమో అంజలి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ స్వాతంత్ర్య వేడుకలకు గూగుల్ ప్రత్యేక డూడుల్‌ విడుదల న్యూఢిల్లీ: దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై బుధవారం ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం...

రెండు సినిమాల‌తో నయన్ రెడీ

కోలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఈ మ‌ధ్య సినిమాల‌తో పాటు ప్రేమాయణంతోను ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తోంది. తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ అనే ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త‌మిళంలో ‘ఇమ్మైక్క నోడిగ‌ల్‌’, ‘కొల‌మావు కొకిల’ అనే సినిమాలు చేయ‌గా, ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం నిర్మాణ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటున్నాయి. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ‘కోల‌మావు కోకిల‌’ చిత్రం బ్లాక్‌ కామెడీ కథా చిత్రంగా రూపొందింది. ఇందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. లైకా...

ఇథెనాల్ సరఫరాదారులతో 17న భేటీ

ఔత్సాహిక సంస్థలను ఆహ్వానించిన తెలంగాణ హైదరాబాద్: చెరుకు ర‌సం, బి-హెవీ మొలాసెస్/సి హెవీ మొలాసెస్, ఇంకా పాడైన ఆహార ధాన్యాలు (మానవ వినియోగానికి పనికిరాని వాటి) నుంచి నిర్జ‌ల ఇథెనాల్‌ను సరఫరా చేయ‌డం ప‌ట్ల ఆస‌క్తి ఉన్న త‌యారీదారులతో 2018-19 చ‌క్కెర సంవ‌త్స‌రంలో ఇథెనాల్ టెండ‌రు విష‌యమై చ‌ర్చించేందుకు ఈ నెల 17న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్‌లోని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి కార్యాల‌యంలో ఒక స‌మావేశాన్ని హిందుస్థాన్ పెట్రోలియ‌మ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)...

దేశం గర్వించే స్థాయిలో అభివృద్ధి

video
సంపద సృష్టిలో ఉత్తమ రాష్ట్రంగా గుర్తింపు గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌ హైదరాబాద్: తెలంగాణ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. గోల్కొండ కోటలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్ర్య దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. సంక్షేమ పథకాలతో అణగారిన వర్గాలకు...

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: సీఎం

ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యమని ప్రకటన శ్రీకాకుళం వేదికగా రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవాలు శ్రీకాకుళం: ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు పతకాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఒక్కో...

ఆకట్టుకునేలా ‘పేపర్‌బాయ్‌’ టీజర్‌

తెలుగు తెరపై మరో సరికొత్త ప్రేమకథ సందడి చేయనుంది. సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌, తన్య హోప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పేపర్‌బాయ్‌’. జయ శంకర్‌ దర్శకుడు. సంపత్‌ నంది టీమ్‌ వర్స్క్‌ పతాకంపై సంపత్‌ నంది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ‘‘ఐదున్నరడుగుల సాంప్రదాయం తను. యాభై కిలోల తెలుగుదనం తను. అందుకే ఐదేళ్లుగా ప్రతీ రోజు వెళ్లి చూసి గుడ్‌మార్నింగ్‌ చెప్పి వస్తున్నా’’ అంటూ కథానాయకుడి వాయిస్‌తో ఆరంభమైన టీజర్‌ ఆద్యంతం అలరించేలా...

తెలుగు చిత్రానికి హాలీవుడ్ మసాలా

మెగాస్టార్ సినిమాకు గ్రెగ్ పావెల్ వర్క్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విజయంపై యూనిట్‌తో పాటు అభిమానులు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు...

Follow us

0FansLike
0FollowersFollow
6,427SubscribersSubscribe

Latest news

error: Content is protected !!