Home Blog

తెలంగాణ ఆకాంక్షల్ని తుంగలో తొక్కిన కేసీఆర్‌

నిప్పులు చెరిగిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పోలింగ్, ఫలితాల వరకూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ హైదరాబాద్: టీఆర్ఎస్‌ నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆశల్ని కేసీఆర్‌ ప్రభుత్వం ఆవిరి చేసేసిందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. అప్పటికాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనీయా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చారని,...

బీజేపీ చేతిలో పవన్ బౌల్డ్!

ఆంధ్రప్రదేశ్ హక్కులపై రాజకీయం విభజన హామీల అమలుకు వత్తిడేదీ? అంతా అధికార పార్టీదే తప్పని విమర్శలు కాంగ్రెస్‌ను మించి తప్పుచేస్తున్న ‘కమలం’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఏ తప్పతే చేసిందో, విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఇప్పటి అధికార పార్టీ బీజేపీ అంతకంటే పెద్ద పొరపాటే చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం అవలంభిస్తున్న దాటవేత ధోరణి తెలుగు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. బిల్లులో ఉందని ఒకరు, లేదని ఇంకొరు అధికార,...

ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ మదుపు!

నియంత్ర‌ణానుకూల వాటాను కొనుగోలు 50 శాతం క‌న్నా త‌క్కువకు కేంద్ర పెట్టుబడి న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌లో కేంద్ర ప్ర‌భుత్వ వాటాను 50 శాతం క‌న్నా త‌క్కువ‌కు ప‌రిమితం చేసుకోవ‌డానికి అభ్యంత‌రం లేద‌ని తెలిపే ప్రతిపాదనకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. అలాగే, ఈ బ్యాంకులో ప్ర‌భుత్వానికి ప్రస్తుతం ఉన్న నియంత్ర‌ణ పూర్వ‌క యాజ‌మాన్యాన్ని ర‌ద్దు చేసుకోవడానికి, ఒక ప్ర‌మోట‌ర్‌గా భార‌తీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నియంత్ర‌ణానుకూలమైన వాటాను ప్రిఫరెన్శియ‌ల్ అలాట్‌మెంట్‌, ఓపెన్ ఆఫ‌ర్‌ ఆఫ్...

ఆకట్టుకునే ఐదు ఆండ్రాయిడ్ ఆటలు

video
ఉదయం లేచిన దగ్గర నుంచీ సెల్ ఫోన్లోనే సగం జీవితాన్ని గడిపేసే మనకి ఆండ్రాయిడ్ ఒక వరంగా దక్కింది అని చెప్పాలి. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా బోర్ కొట్టినప్పుడల్లా రొటీన్ జీవితంలో నుంచి బయటకి మనల్ని తీసుకుని వచ్చే ఈ టాప్ ఐదు ఆండ్రాయిడ్ గేమ్స్ గురించీ తెలుసుకోండి. బింగ్ బాంగ్... ఆండ్రాయిడ్లో సరికొత్తగా వచ్చిన ఒక ఆసక్తికర ఆట. చాలా తేలికైనది కూడా. ఒక చుక్క (డాట్)ని తెరమీద మనకి గేమ్ వారు అందిస్తారు దాన్ని ఆసరాగా చేసుకుని ముందుకూ...

కేసీఆర్‌కు ముచ్చెమటలు?

ముందస్తు ముచ్చటపై ‘కారు’ మబ్బులు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీని రద్దుచేసిన రోజే రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాలకు గాను 105 స్థానాలకు అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు గులాబీ దళపతి. ఇందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రజా ఆశీర్వాదం’ పేరిట శుక్రవారం నిర్వహించిన సభలో ఆయన...

గెలుపు ధీమాతో ప్రేమ్‌‘సాగరం’

ఓటుతో ఆశీర్వదించాలన్న మాజీ ఎమ్మెల్సీ మంచిర్యాల ప్రగతి తనతోనే సాధ్యమన్న నేత ఆదిలాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో చెప్పలేనంత హడావుడి చోటుచేసుకుంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ తన అభ్యర్ధులను రంగంలోకి దింపేందుకు ముందుగానే జాబితాలు సిద్ధంచేసుకున్నాయి. కాకపోతే, తెరాస కాస్త తొందరపడినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ అభ్యర్ధులను ఎంపికచేసే పనిలో పడింది. అయినప్పటికీ ఆ పార్టీ సాధ్యమైనంత వరకూ సమర్ధులనే బరిలోకి దింపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్...

రుణాల మంజూరుకు ప్రత్యేక శిబిరం

కర్నూలు: నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అర్హులైన 21,083 మంది లబ్దిదారులకు 58.75 కోట్ల స్వయం ఉపాధి రుణాలను ఈ నెల 12వ తేదీ మెగా గ్రౌండింగు మేలాలో పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు ఎస్. సత్యనారాయణ వెల్లడించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో మెగా గ్రౌండింగు మేలా, ఆదరణ-2 పథకంపై మీడియా విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీ మెగా గ్రౌండింగ్ మేలా నిర్వహించి పేదరికంపై గెలుపు సాధించేందుకు అర్హులైన...

ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పుప్యాలెస్!

video
స్పానిష్ భాషలో పాలెస్ ఆఫ్ సాల్ట్‌గా ముద్దుగా పిలుచుకునే పాలాసియో డి సాల్‌ హోటల్ పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మితమైందన్న విషయం ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద ఉంది. ఇది 10582 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలది. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం లా పాజ్‌కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం సలార్...

ల్యాబ్ టెక్నీషియన్ల సంగతి అంతేనా?

video
అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిస్థితి బాలేదు. వైద్య ఆరోగ్యశాఖ సక్రమంగా పనిచేయడం లేదు. ఇలా అయితే ప్రజారోగ్యం మాటేంటి? ప్రజలకు మనపై ఎలా నమ్మకం ఉంటుంది? ఈ పద్దతి మారాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలి’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే. అదీ కలెక్టర్ల సమావేశంలో. అయితే ఇదేమన్నా కొత్తగా మాట్లాడుతున్న మాటలా అంటే అదీకాదు. ప్రజలకు ఏదో చేయాలనే తపనకు జిల్లా కలెక్టర్‌ల సహకారం పూర్తిస్థాయితో తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాలన్నది సీఎం ఆలోచన....

మేత గాళ్ల వల్ల సామాన్యుడికి నష్టం

video
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సరి అయిన వసతులు ఉండవు. ఎక్కడ చూసినా కోట్లు ఖర్చు పెట్టి పనులు చేయిస్తారు కానీ ఒక్కటీ పనిచేయదు. ఇది మన రైల్వే దుస్థితి. కాంట్రాక్టర్లకు ప్రోజెక్టులు ఇస్తే వాటిల్లో క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ముడుపుడు కట్టాలి. లెకుంటే ఇంకో పనిలో కాంట్రాక్ట్ రాదు. రైల్వేలో కొన్ని వేల టెండర్లు ఉంటాయి. అన్ని కూడా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే ‘రాజు గారు వచ్చారు. మళ్ళీ...

Follow us

0FansLike
0FollowersFollow
7,279SubscribersSubscribe

Latest news

error: Content is protected !!