కేసీఆర్ సర్కారుకు రాష్ట్రపతి షాక్!

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారీ షాకిచ్చారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజలంతా మర్చిపోతున్న సమస్యను మళ్లీ గుర్తుచేయడంతో పాటు కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనెక్కించడానికి తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కొద్దినెలల...
video

సొంత డొమైన్ లేకుండా వెబ్‌సైట్/ఛానలా?

యూట్యూబ్‌ ఛానళ్లను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? సొంతంగా డొమైన్ కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లకు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఈ-పేపర్లకు ఇస్తున్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లకు ప్రకటనలు ఎందుకు ఇవ్వడం...

కష్టాల కడలిలో నేతన్న!

పత్తిరైతను కంటే దారుణమన పరిస్థితి ‘విపత్తు’ను గట్టెక్కేందుకు ఎదురుచూపులు! తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగం మరోమారు సంక్షోభంలో చిక్కుకుంది. గతంలో పత్తిరైతుకు ఎదురైన కష్టాలకంటే కూడా నేడు నేతన్నను సమస్యలు చుట్టుముట్టాయి. ఎగుమతులపై రాయితీలను రద్దు...

అల్ప సంతోషం… జర్నలిజం!

‘ఎర్నలిజం’గా మారిన జర్నలిజం! చేసిన శ్రమకు దక్కని ఫలితం? ధనార్జనే ధ్యేయమంటున్న సంస్థలు ఎక్కువ తెచ్చేవారికే పెద్దపీట వేస్తున్న వైనం నిజం. జర్నలిజం అల్ప సంతోష వ్యాపకంగా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నత వృత్తి...
video

మళ్లీ వైరల్‌గా మారిన రాయలసీమ టైగర్!

రాయలసీమ గురించి ఏ విషయాన్ని మాట్లాడుకున్నా పరిటాల రవిని వేరుచేసి చూడలేము. ఆయన్ని ఒకప్పుడు శాంతిభద్రతల సమస్యగా చూసిన వాళ్లే కాలక్రమంలో ఆయన్ని దేవుడిలా ఆరాధించడం మొదలుపెట్టారు. పరిటాల రవీంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...

నేడు తేలనున్న కర్ణాటకం!

రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక...

నెరవేరిన సుదీర్ఘ నిరీక్షణ

ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలించింది. క్రికెట్ ఆటకే మూల స్తంభంలాంటి ఇంగ్లండ్ కేంద్రంగా ఈసారి జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉత్కంఠతో కూడిన గెలుపును ఆ దేశ జట్టు సొంతం చేసుకుని పుట్టింట...

ఉత్కంఠ భరితం… కర్నాటకం!

కర్ణాటకలో తలెత్తిన రాజకీయ సంక్షోభం మరింత రసవత్తరంగా మారింది. రోజుకో మలుపుతిరుగుతున్న పరిణామాలు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడ్డాయి. ఓ వైపు అసమ్మతి ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని రాష్ట్రమంతా ఎదురు...

నాటి ‘భరోసా’నే నేటి ‘కానుక’

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనంతగా సామాజిక పెన్షన్ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికార మార్పిడితోనే పథకాల పేర్లు మారడమే కాకుండా రాజకీయ రంగూ పులుముకుంటున్నాయి కొన్ని కార్యక్రమాలు. గత ప్రభుత్వ...

సంక్షోభం అంచున సంకీర్ణం

ఊహించిందే జరిగింది. పొరుగు రాష్ట్రం కర్ణాటక పాలకపక్షంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అధికార పక్షమైన కాంగ్రెస్, జేడీ (ఎస్‌) పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డంతో తలెత్తిన సంక్షోభం ప్రభుత్వ...

Follow us

0FansLike
0FollowersFollow
13,540SubscribersSubscribe

Latest news