పేలుతున్న మాటల తూటాలు?

తల్లిచాటు బిడ్డగా ఇన్నాళ్లూ లోకం దృష్టిలో కనిపించిన రాహుల్ గాంధీలో ఇటీవల అంతులేని రాజకీయ పరిపక్వత కనిపిస్తోంది. అధికార పార్టీ లక్ష్యంగా ఆయన పేల్చుతున్న మాటల తూటాలు సామాన్యులనూ ఆలోచింపజేస్తున్నాయి. ఇందిర రాజకీయ...

కూడుపెట్టని కులవృత్తులు!?

వెలుగుకు నోచుకోని ఎరుకల జీవితాలు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే వీటి ఫలాలు ఎరుకల గిరిజనులకు ఏమాత్రం దక్కడం లేదు. గిరిజన సంక్షేమానికి తగిన...

మోదీ కల నెరవేరేనా?

సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి చేపట్టిన రకరకాల సంస్కరణల కారణంగా వివిధ వర్గాలకు...

హరికథా పితామహుడు ఆదిభట్ల!

కథాగమనంతో ఆకట్టుకునే ‘అజ్జాడ’ విజయనగరం, జనవరి 8 (న్యూస్‌టైమ్‌): అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు... ప్రముఖ హరికథా కళాకారుడు, సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగునాటనే కాక...

‘పైడి’ పలుకులు…

* సాహసవంతుడి వరకూ అదృష్ట దురదృష్టాలు కుడి ఎడమల లాంటివి. అతడు రెండింటినీ వాడుకుంటాడు. * సుదీర్ఘమైన అనుభవంపై ఆధారపడి వున్న చిన్న వాక్యమే సామెత. * మన వద్ద ఉన్న వస్తువును పోగొట్ట్టుకోనంతవరకు ఆ...

ఉపాధి ‘హామీ’పై ఎన్డీయే ఆశలు?

పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు అన్యాయం పల్లె జీవులకు ఉపాధి కల్పించాలి, ఉపాధి లేక ఏ ఒక్కరూ ఆకలిబాధతో అలమటించకూడదు, పట్టణాలకు వలసెల్లకూడదు, ఇలాంటి లక్ష్యాలతో ఉపాధి హామీ చట్టాన్ని తయారుచేశారు. ఇంతటి గొప్ప...

భక్తి పారవశ్యం తిరుమల సొంతం!

వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే భక్తి పారవశ్యం తిరుమల సొంతం. శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన వేంకటేశ్వరుని అవతారంతో స్వామివారు...

స్థానిక స్వపరిపాలనకు మొదటి మెట్టు!

(పైడి విశ్వేశ్వరరావు) గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే గ్రామ పంచాయితీ. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. పంచాయితీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(బి)...

బీజేపీ చేతిలో పవన్ బౌల్డ్!

ఆంధ్రప్రదేశ్ హక్కులపై రాజకీయం విభజన హామీల అమలుకు వత్తిడేదీ? అంతా అధికార పార్టీదే తప్పని విమర్శలు కాంగ్రెస్‌ను మించి తప్పుచేస్తున్న ‘కమలం’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ ఏ తప్పతే చేసిందో,...

మీ రాశి ప్రకారం మీ అంతరాత్మ?

భవిష్యత్తు బంగారంలా ఉండాలా? మనస్ధత్వాన్ని అంచనావేయడం సులువే! ఎదుటివాళ్లతో మాట్లాడితే వాళ్ల గురించి ఓ అంచనాకి వస్తాం. ఎదుటివ్యక్తితో దగ్గర సంబంధం ఉంటే వాళ్ల ఆలోచనలు కూడా తెలుసుకోవచ్చు. వాళ్ల వ్యక్తిత్వం, మనస్తత్వం,...

Follow us

0FansLike
0FollowersFollow
10,529SubscribersSubscribe

Latest news

error: Content is protected !!