video

సొంత డొమైన్ లేకుండా వెబ్‌సైట్/ఛానలా?

యూట్యూబ్‌ ఛానళ్లను ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు? సొంతంగా డొమైన్ కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లకు, ఆన్‌లైన్ పోర్టళ్లు, ఈ-పేపర్లకు ఇస్తున్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ ఛానళ్లకు ప్రకటనలు ఎందుకు ఇవ్వడం...

నిమ్మకు ‘నకిరేకల్‌’ బెడద!

నల్గొండ: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారు ధరలు మారినట్టుగా నిమ్మధరలు సైతం అమాంతం పెరగడం తిరిగి అదే స్థాయిలో తగ్గిపోవడం జరుగుతోంది. నకిరేకల్‌ నిమ్మ మార్కెట్‌ను శాసిస్తోంది. అక్కడ దిగుబడులు ఎక్కువగా రావడంతోపాటు విపరీతంగా...

ఆన్​లైన్​ అంగడిలో అమ్మకానికి ఫ్యాన్సీ నంబర్లు!

హైదరాబాద్, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): కొత్త బండి లేదా కారు కొన్నాక మంచి నంబర్​ కోసం చూస్తుంటారు ఓనర్లు. ఫ్యాన్సీ నంబర్​ వస్తే ఆ కిక్కే వేరప్పా అనుకునేటోళ్లు బోలెడు మంది ఉంటారు....

దేశ ఆర్ధిక వ్యవస్థకు వ్యవ‘సాయం’!

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయ చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద...

జనానికి జల కష్టాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (న్యూస్‌టైమ్): నీరు లేని మానవ జీవితం ఊహించగలమా? భూమిపై మూడొంతుల భాగం నీరు ఆవరించబడి ఉన్నా ఇంకా మనం తాగునీటికి అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటే పరిస్థితులు ఎలా తయారయ్యాయో...

పెద్దన్నల గుద్దులాట!

ప్రపంచ పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు పెద్దన్నగా నిలుస్తూ వస్తున్న చైనా తన ఊహాతీత పయనంలో చేయరాని తప్పులు చేస్తోంది. తన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయనుకునే దేశాలపై ఏకంగా దండయాత్రకు కూడా సిద్ధమవుతోంది. ఈ...

వైకాపా ప్రజలకు అంటగడుతున్న తెల్ల ఏనుగు!

అమరావతి, ఆగస్టు 16 (న్యూస్‌టైమ్): అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను నిరుద్యోగులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వ్యవస్థ ప్రభుత్వం ప్రజలకు అంటగడుతున్న తెల్ల ఏనుగు లాంటిదని విమర్శిస్తున్నారు. ప్రజల సొమ్ముని...

అన్న క్యాంటీన్ల వద్ద నేడు టీడీపీ నిరసన

అమరావతి, ఆగస్టు 16 (న్యూస్‌టైమ్): పేదల కడుపు కొడుతూ వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తోంది. మొదట రూ.11 కోట్ల ప్రజాధనం వృధా చేస్తూ అన్నక్యాంటీన్ భవనాలకు...

బండి వల్లభరావుకు ఉత్తమ ఉద్యోగి అవార్డు

అమరావతి, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్‌కి మంగళగిరి రూరల్ సెక్షన్ మండలం పెడవడ్లపూడి ఎలక్ట్రిసిటీ లైన్‌మెన్ బండి...

అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి: కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అన్ని రంగాలలో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. గోల్కొండ కోట వద్ద జరిగిన భారత స్వాతంత్ర్య...

Follow us

0FansLike
0FollowersFollow
13,540SubscribersSubscribe

Latest news