‘ఇండిగో’కు మరిన్ని కొత్త విమానాలు

ఇస్తాంబుల్‌, మార్చి 21 (న్యూస్‌టైమ్): పౌర విమానయాన రంగంలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారత్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ ఎయిర్‌వేస్ ‘ఇండిగో ఎయిర్‌లైన్స్‌’ ఇప్పుడు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది....

బ్రిటన్ పోలీసుల ఉచ్చులో నీరవ్‌ మోదీ!

తప్పించుకునేందుకు నానా తంటాలుపడ్డ వైనం దర్యాప్తు అధికారులనే ఆశ్యర్యపర్చిన ప్లాస్టిక్ సర్జరీకీ సిద్ధపడ్డ తీరు లండన్, మార్చి 21 (న్యూస్‌టైమ్): మొత్తానికి ఎన్నికల ముందు కేంద్రం గట్టి సాహసమే చేసింది. భారత్‌కు చెందిన...

మాటమీద నిలబడ్డ తారక రాముడు!

హైదరాబాద్, మార్చి 21 (న్యూస్‌టైమ్): 1980వ సంవత్సరం... ఊటీలో నందమూరి తారక రామారావు ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా చిత్రీకరణ సమయం. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇంతకాలం...

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు!

హైదరాబాద్, మార్చి 21 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి తీక్షణ వీక్షణాన్ని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చిలోనే రోహిణి కార్తెను మరిపించే స్థాయిలో ఎండ వేడిమితోపాటు వడగాలులు...

ఈసీఐ వెబ్‌సైట్‌లో తెలుగు రాష్ట్రాల డేటా నిల్!

న్యూఢిల్లీ, మార్చి 21 (న్యూస్‌టైమ్): నిజం. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక వెబ్‌సైట్‌లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు సంబంధించిన గత ఎన్నికల సమాచారం కొంత వరకు కనిపించకుండాపోయింది. సాంకేతిక లోపమో...

ఈమెయిల్‌ హ్యాకింగ్‌పై దర్యాప్తు ముమ్మరం

రూ.9 కోట్ల మాయం కేసులో అనుమానితుల గుర్తింపు హైదరాబాద్, మార్చి 21 (న్యూస్‌టైమ్): విస్తరిస్తున్న సాంకేతికత నేపథ్యంలో రోజురోజుకూ సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. నిపుణులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ విషయంలో...
video

తాత పాతిన జెండా కిందే మనవడు!

అమరావతి, మార్చి 20 (న్యూస్‌టైమ్): సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 1947లో పట్టభద్రులైన ఎన్టీఆర్ తదనంతరం మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసారు. పరీక్ష రాసిన 1100 మంది...
video

హైటెక్‌ సిటీ వరకూ మెట్రో రైలు సేవలు

https://youtu.be/UEVIsYAG8WA హైదరాబాద్‌, మార్చి 20 (న్యూస్‌టైమ్): ప్రయాణీకులకు ట్రాఫిక్ కష్టాలు తప్పించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తిచేసిన హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్)కు మరో కొత్త మార్గం...

Follow us

0FansLike
0FollowersFollow
10,491SubscribersSubscribe

Latest news

error: Content is protected !!