జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ

విశాఖపట్నం, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు మేరకు జిల్లాలోని అన్ని ప్రయివేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాల్సిందేనని, ఉత్తర్వులు అమలు...

నిధులు లాగేసుకున్న ప్రభుత్వం

పలాస (శ్రీకాకుళం), ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): పలాస-కాశీబుగ్గ నగర పురపాలక అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న దానిని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే నాధుడే కరువయ్యారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఉన్న 8 కోట్ల 50...

రేపటి నుంచి ‘మన బడికి పోదాం’ సర్వే

పలాస (శ్రీకాకుళం), ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): ‘మన బడి కి పోదాం’ సర్వే ఈనెల 22 నుండి ప్రారంభం అవుతుందని ఈ సర్వే వారం రోజుల పాటు ఉంటుందని పలాస మండల విద్యాశాఖ...
video

ఇదీ మన ఎన్నికల సంఘం నిర్వాకం!

అత్యంత పకడ్బందీగా జరపవలసిన ఎన్నికల ప్రహసనాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘం తూతూ మంత్రంగా జరిపించింది. ఎన్నికలు ముగిసి 4 రోజులు గడిచినా, ఇప్పటికీ ఏదో ఒక ప్రాంతంలో వారి చేతకానితనం బయటపడుతూనే ఉంది....

శ్రీవారి సన్నిధిలో ఆకట్టుకునేలా శిల్పాలు

మరింత అందంగా క‌నిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు త‌న్మ‌య‌త్వానికి లోన‌వుతున్న తిరుమలేశుని భ‌క్తులు తిరుమల, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): చ‌క్క‌టి శిల్ప‌క‌ళ శ్రీ‌వారి ఆల‌యం సొంతం. ఆల‌యంలోని ప‌లు మండ‌పాల్లో ద‌శావ‌తారాల‌కు సంబంధించిన ప‌లు...

గుంటూరు జిల్లాలో చెలరేగిన ప్రతీకార దాడులు

తెలుగుదేశంతో తలపడిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు గుంటూరు, ఏప్రిల్ 12 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘర్షణలకు ప్రతీకారం అన్నట్లు శుక్రవారం అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్సార్...

ఏపీలో మొరాయించిన ఈవీఎంలు

ఆందోళనకు దిగిన మహిళా ఓటర్లు సమస్యలు తలెత్తాయన్న సీఈవో ద్వివేది విజయవాడ, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): విజయవాడలోని శ్రామిక విద్యాపీఠంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల ఫిర్యాదుతో అధికారులు మూడు...

ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్

మచిలీపట్నం, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లాలో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్‌పి సర్వశ్రేష్టాత్రిపాఠి అన్నారు. గురువారం స్దానిక...

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్‌

కడప, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలోని తన నివాసం సమీపంలో...

స్పీకర్ కోడెలపై వైఎస్సార్‌సీపీ వర్గీయుల దాడి

గుంటూరు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లాలో మినీ యుద్ధమే జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల...

Follow us

0FansLike
0FollowersFollow
10,912SubscribersSubscribe

Latest news