లోకేశ్‌ ట్వీట్‌పై స్పందించిన సుచరిత

అమరావతి, జూన్ 18 (న్యూస్‌టైమ్): తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతలు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ చేయడంపై ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందిచారు. తెదేపా...

ఏపీలో మొరాయించిన ఈవీఎంలు

ఆందోళనకు దిగిన మహిళా ఓటర్లు సమస్యలు తలెత్తాయన్న సీఈవో ద్వివేది విజయవాడ, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): విజయవాడలోని శ్రామిక విద్యాపీఠంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల ఫిర్యాదుతో అధికారులు మూడు...

ఫిర్యాదులు పరిశీలనకు క్షేత్రస్థాయిలో అధికారులు

అమరావతి, ఏప్రిల్ 5 (న్యూస్‌టైమ్): ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన గురించిన అనేక ఫిర్యాదులు, వివిధ పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించిన ఫిర్యాదులు ప్రతిరోజూ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి అందుతున్నాయి....

సీఎం కుర్చీ తప్ప మరేమీ కనిపించదా?

జగన్‌కు అభివృద్ధి కనిపించడం లేదు: దేవినేని మంచిని అంగీరించలేని మానసిక వ్యాధి పట్టుకుందని విమర్శ అమరావతి, జనవరి 8 (న్యూస్‌టైమ్): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ...

యుద్దప్రాతిపదికన కరవు నివారణ చర్యలు

టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం అమరావతి, జనవరి 8 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా సంబంధిత అధికారులను ఆదేశించారు....

పోలవరం ప్రాజెక్టుపై సీఎం వర్చువల్ రివ్యూ

అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్ రివ్యూ నిర్వహించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపు...

కేంద్రం మోసం చేసినా నిలదొక్కుకున్నాం: చంద్రబాబు

అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా వంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అనువనువునా మోసం చేసినా అభివృద్ధి మంత్రం ద్వారా నిలదొక్కుకుని స్వయం సమృద్ధి సాధన...

ఓర్వకల్లులో మెగా పారిశ్రామిక హబ్‌

అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో మెగా పారిశ్రామిక హబ్‌కు 12,203 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. దానితో పాటు మెగా సీడ్...

‘నీరు-ప్రగతి’ పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్

అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): భవిష్యత్తులో నీటి కొరత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ‘నీరు-ప్రగతి’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లాల కలెక్టర్లు,...

చీకట్లను చేధించి వెలుగుల్ని నింపాం: సీఎం

ఇంధన మౌలిక సదుపాయాలపై ఏడో శ్వేతపత్రం కీలక రంగాల్లో సంస్కరణలు కొనసాగుతాయని వెల్లడి అమరావతి, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటికి ఆంధ్రప్రదేశ్‌లో...

Follow us

0FansLike
0FollowersFollow
12,427SubscribersSubscribe

Latest news