video

భక్తి పారవశ్యం… తిరుమల సొంతం!

వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణం అణువణువునా కనిపించే భక్తి పారవశ్యం తిరుమల సొంతం. శ్రీమహావిష్ణువు చివరి అవతారమైన వేంకటేశ్వరుని అవతారంతో స్వామివారు...

అవినీతి రహిత పాలన అందించేందుకు దిశగా…

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో...

పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందివ్వాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధికారులను,...

ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు అమలు: చిత్తూరు ఎంపీ

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని చిత్తూరు ఎం.పి రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు...

దళితులపై దాడుల నియంత్రణకు పటిష్ట చర్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశాలు చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): అట్రాసిటీ కేసులు, దళితులపై జరిగే దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉప...

శిలాతోర‌ణం వ‌ద్ద అరుదైన వ‌న్య‌ప్రాణుల ఆకృతులు

తిరుమల, జులై 18 (న్యూస్‌టైమ్): శేషాచలం పుణ్య తీర్థాలతోపాటు అరుదైన వృక్ష, జంతు, పక్షిజాతులకు నిలయం. ఆధ్యాత్మిక శోభకు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇలాంటి అడ‌విలోని అరుదైన జీవ‌రాశుల‌న్నీ ఒకేచోట క‌నిపిస్తే ఎంతో...
video

తిరుమలలో భారీ వర్షం… భక్తులకు తప్పని కష్టం!

తిరుమల, జులై 14 (న్యూస్‌టైమ్): తిరుమలలో నాలుగు రోజుల తరువాత మరోసారి భారీ వర్షం కురిసింది. శనివారం రాత్రి మొదలైన వర్షం ఆదివారం తెల్లవారుజాము వరకూ కుండపోతగా కురుస్తూనే ఉంది. గత బుధవారం...

పకడ్బంధీగా గ్రామ వాలంటీర్ల ఎంపిక

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం మరింత మెరుగ్గా ప్రభుత్వ వైద్యసేవలు: కలెక్టర్ చిత్తూరు, జులై 13 (న్యూస్‌టైమ్): గ్రామ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమాన్ని పకద్భంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్...

టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

అమరావతి, జులై 1 (న్యూస్‌టైమ్): తిరుమల, తిరుపతి దేవస్థానం (తితిదే) తిరుమల జేఈవో కె.ఎస్. శ్రీనివాసరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా...

ఎస్వీ ఆయుర్వేద, బ‌ర్డ్ ఆసుప‌త్రుల‌కు ఐఎస్‌వో ధ్రువీక‌ర‌ణ‌

టీటీడీ ఈవో, జేఈవో స‌మ‌క్షంలో ధ్రువ‌ప‌త్రం అందించిన ప్ర‌తినిధులు తిరుపతి, జూన్ 29 (న్యూస్‌టైమ్): టిటిడికి చెందిన తిరుప‌తిలోని ఎస్వీ ఆయుర్వేద, బ‌ర్డ్ ఆసుప‌త్రుల‌కు ఐఎస్‌వో (ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆర్గ‌నైజేష‌న్‌) ధ్రువీక‌ర‌ణ ల‌భించింది....

Follow us

0FansLike
12,540FollowersFollow
0FollowersFollow
9SubscribersSubscribe

Latest news