అది వైకాపా ముగింపు యాత్ర సభ: దేవినేని

విజయవాడ, జనవరి 10 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించినది ‘ప్రజా సంకల్ప యాత్ర’ ముగింపు సభ కాదని, ఆయన పార్టీ ముగింపు యాత్ర...

భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట!

విజయవాడ, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): భవానీ భక్తులతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. శనివారం నుంచి దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగే ఈ వేడుకలకు...

గ్రామదర్శనిలో ఆదరణ పరికరాల పంపిణీ

విజయవాడ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డ్‌లో కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఆదరణ పథకం-2 ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోడె...

అడిగిన వెంటనే వ్యవసాయ కూలీలకు ‘ఉపాధి’

విజయవాడ, డిసెంబర్ 28 (న్యూస్‌టైమ్): వ్యవసాయ కూలీలు అడిగిన వెంటనే పనులు కల్పించడం ద్వారా ఉపాధి చూపించడానికి అధికారులు సన్నద్ధులయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 160 రకాల పనుల ద్వారా శ్రామికులు...

బందరులో డ్రైనేజీల అభివృద్ధి

పనులకు సహకరించాలన్న మంత్రి మచిలీపట్నం, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): మచిలీపట్నంలో పెద్ద ఎత్తున చేపట్టిన డ్రైనేజీ అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి కొల్లు...

కృష్ణమ్మ తీరంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

విజయవాడ: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో కార్తీక దీపోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని నలందా విశ్వవిద్యాలయంలో...

స్వంచ్ఛాంధ్ర సాధనలో అందరి భాగస్వామ్యం: సీఎం

ప్రజల సహకారంతో సంపూర్ణ పరిశుభ్రత సాధనకు కృషి అమరావతి: స్వంచ్చాంధ్ర సాధించడానికి పద్దతి ప్రకారం అందరు కలసికట్టుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్వచ్ఛతకు చిరునామాగా...

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం: ఏపీ మంత్రి కొల్లు

మచిలీపట్నం: రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు....

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత: కలెక్టర్

మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ‘వనం మనం’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల మొక్కలను నాటడం జరిగందిని జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలము నుండి...

ప్రజలకు చేరువయ్యేందుకే ‘గ్రామదర్శిని’

నెలకుర్రు గ్రామంలో పర్యటించిన మంత్రి కొల్లు మచిలీపట్నం: ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ప్రజల్లో సంతృప్తిస్దాయి పెంచడానికి గ్రామదర్శిని నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖా...

Follow us

0FansLike
0FollowersFollow
8,308SubscribersSubscribe

Latest news

error: Content is protected !!