పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన

మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లాలో సోమవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ అన్నారు. స్దానిక హైని హైస్కూలు, నిర్మలా హైస్కూలు,...

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత: కలెక్టర్

మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో ‘వనం మనం’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల మొక్కలను నాటడం జరిగందిని జిల్లా కలెక్టరు బి. లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలము నుండి...

కృష్ణా జిల్లాలో తొలిరోజు ముగ్గురు బోణీ

మచిలీపట్నం, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు సోమవారం జిల్లాలో ముగ్గురు నామినేషన్ల దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఒక...

కృష్ణమ్మ తీరంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

విజయవాడ: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో కార్తీక దీపోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మనగుడి కార్యక్రమంలో భాగంగా పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని నలందా విశ్వవిద్యాలయంలో...

తెదేపా వల్లే సంక్షేమ విప్లవం: చంద్రబాబు

అమరావతి, మార్చి 29 (న్యూస్‌టైమ్): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు....

ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం

అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి అదనపు గైనకాలజిస్టు సేవలు అభివృద్ధి కమిటీ సమావేశంలో డీఆర్వో అంబేద్కర్ మచిలీపట్నం: ప్రజలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే...

విలువలు కలిగిన నేత వాజ్‌పేయి: కొల్లు

మచిలీపట్నం: గొప్ప విలువలతో కూడిన రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. శుక్రవారం మచిలీపట్నం కోనేరు సెంటరు వద్ద మాజీ...

సీ విజన్ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు

మచిలీపట్నం, మార్చి 26 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉల్లంఘనపై ఎటువంటి ఫిర్యాదులు జిల్లా కంట్రోలు సెంటరుకు అందినా వెంటనే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు ఎ.ఎండి.ఇంతియాజ్ మచిలీపట్నం పార్లమెంట్ ఎన్నికల...

ఎన్నికల ప్రచారం చేసే రేషన్ డీలర్లపై చర్యలు

మచిలీపట్నం, మార్చి 28 (న్యూస్‌టైమ్): రేషన్ షాపు డీలర్లు రాజకీయ పార్టీలు, అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహిస్తే చట్టప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు కృతికా శుక్లా...

అది వైకాపా ముగింపు యాత్ర సభ: దేవినేని

విజయవాడ, జనవరి 10 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్వహించినది ‘ప్రజా సంకల్ప యాత్ర’ ముగింపు సభ కాదని, ఆయన పార్టీ ముగింపు యాత్ర...

Follow us

0FansLike
0FollowersFollow
12,342SubscribersSubscribe

Latest news