మూడు నెలలపాటు ప్యాసింజర్ రైళ్ల రద్దు!

హైదరాబాద్, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): సాంకేతిక, నిర్వహణ కారణాల పేరిట దక్షిణ మధ్య (ఎస్సీ) రైల్వే శనివారం భారీగా ప్యాసింజర్ రైళ్లును రద్దు చేసింది. రద్దుచేసిన వాటిలో ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఉన్నాయి....

భారత్‌లో క్లౌడ్‌ మార్కెట్‌: 2 లక్షల కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: భారత్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీకి అపార అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశంలో ఈ మార్కెట్‌ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు(రూ.120 లక్షల కోట్లు)గా ఆయన...

ఇథెనాల్ సరఫరాదారులతో 17న భేటీ

ఔత్సాహిక సంస్థలను ఆహ్వానించిన తెలంగాణ హైదరాబాద్: చెరుకు ర‌సం, బి-హెవీ మొలాసెస్/సి హెవీ మొలాసెస్, ఇంకా పాడైన ఆహార ధాన్యాలు (మానవ వినియోగానికి పనికిరాని వాటి) నుంచి నిర్జ‌ల ఇథెనాల్‌ను సరఫరా చేయ‌డం...

శరవేగంగా నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే పనులు

కర్నూలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి మండలంలోని నందివర్గం వరకు రైల్వే మార్గ నిర్మాణం పూర్తి చేశారు. బనగానపల్లిలోని రైల్వే...

అమెరికాపై విరుచుకుపడిన డ్రాగన్

షెంజెన్, మార్చి 8 (న్యూస్‌టైమ్): అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య పెద్దన్న డ్రాగన్ మరోమారు యుద్ధానికి తలపడుతోంది. చైనాకు చెందిన హువావే కంపెనీపై అమెరికా నిషేధం విధించింది. ఆ కంపెనీ ఉత్ప‌త్తుల‌ను వాడ‌రాదంటూ ఆదేశాలు...

‘పెన్నార్’కు రూ. 302 కోట్ల ఆర్డర్

ముంబయి, మార్చి 8 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ పెన్నార్ గ్రూపు గడిచిన నెలలో రూ.302 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. వీటిలో రూ.187 కోట్ల విలువైన...

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ80 స్మార్ట్‌ఫోన్

ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ‘శాంసంగ్’ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎ80’ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను సంస్థ ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఇందులో...

కొత్త ఐటీ రిటర్న్‌ ఫారాల విడుదల

ముంబయి, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): 2019-20 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి కంపెనీలు, వ్యక్తులు ఫైల్‌ చేయాల్సిన ఐటీ రిటర్ను ఫారాల వివరాలను ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. ఐటీఆర్‌-1(సహజ్‌)లో ఎటువంటి మార్పులు లేవని పేర్కొంది....

మార్కెట్లో నమోదైన ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌’ షేర్లు

ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ షేర్లు గురువారం మార్కెట్లో నమోదు (లిస్ట్) అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఇవి 4.21 శాతం ఎగసి 19.80కు చేరాయి. బీఎస్ఈలో అయితే...

రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ

ముంబయి, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. అంటే ప్రస్తుతం ఉన్న రెపోరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగి...

Follow us

0FansLike
0FollowersFollow
12,427SubscribersSubscribe

Latest news