ఆర్బీఐకి సుప్రీం స్వీట్ వార్నింగ్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): బ్యాంకులకు చెందిన వార్షిక త‌నిఖీ నివేదిక‌ల‌ను వెల్ల‌డించాల‌ని ఆర్బీఐకి సుప్రీం కోర్టు ఆదేశించింది. బ్యాంకుల‌కు భారీగా రుణాలు ఎగ‌వేసిన వారి జాబితాను కూడా బ‌య‌ట‌పెట్టాల‌ని కోర్టు స్వీట్...

నిమ్మకు ‘నకిరేకల్‌’ బెడద!

నల్గొండ: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారు ధరలు మారినట్టుగా నిమ్మధరలు సైతం అమాంతం పెరగడం తిరిగి అదే స్థాయిలో తగ్గిపోవడం జరుగుతోంది. నకిరేకల్‌ నిమ్మ మార్కెట్‌ను శాసిస్తోంది. అక్కడ దిగుబడులు ఎక్కువగా రావడంతోపాటు విపరీతంగా...

ఎయిర్‌ ఇండియా విమానంలో స్వల్ప అగ్నిప్రమాదం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా విమానంలోని పవర్‌ యూనిట్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లనున్న విమానంలో ముందస్తు తనిఖీలు...

ఏపీనీ ఆదుకుంటున్న సోలార్‌, విండ్‌ పవర్‌

గుంటూరు, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): ఈ వేసవి సీజన్‌లో విద్యుత్‌ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే దీనిని తట్టుకునేందుకు సోలార్‌, విండ్‌ పవర్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రెండు ప్రత్యామ్నాయాలు విద్యుత్‌...

నాలుగు నెలల కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబయి, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి పతనాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దిగుమతిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో రూపాయి మారకం...

మార్కెట్లో నమోదైన ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌’ షేర్లు

ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ షేర్లు గురువారం మార్కెట్లో నమోదు (లిస్ట్) అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఇవి 4.21 శాతం ఎగసి 19.80కు చేరాయి. బీఎస్ఈలో అయితే...

శరవేగంగా నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే పనులు

కర్నూలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి మండలంలోని నందివర్గం వరకు రైల్వే మార్గ నిర్మాణం పూర్తి చేశారు. బనగానపల్లిలోని రైల్వే...

అనధికారిక కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యం!

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): తెలంగాణలో కొలువుల జాతర మొదలవుతుంటే అదే స్థాయిలో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా సరైన ఫ్యాకల్టీ లేకుండానే కోచింగ్‌...

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ80 స్మార్ట్‌ఫోన్

ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ‘శాంసంగ్’ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎ80’ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను సంస్థ ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. ఇందులో...

సులభమైన పద్దతిలో మౌత్ అల్సర్‌‌కు మందు

ఒక మ‌నిషికి రోగం అంటే ఆయుర్వేద భాష‌లో వాతం, పిత్తం, క‌ఫం ఈ మూడింటిలో ఏదో ఒక‌టి ఉంద‌న్న‌మాట‌. వీట‌న్నింటినీ స‌రిచేసి పూర్తి ఆరోగ్యం ఇవ్వాలంటే అది స‌ర్వ‌రోగ నివార‌ణి త్రిఫ‌ల చూర్ణంతోనే...

Follow us

0FansLike
0FollowersFollow
11,163SubscribersSubscribe

Latest news