కోదాడ పట్నంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట: జిల్లా ఎస్.పి ఆర్.వెంకటేశ్వర్లు అధ్వర్యాన కోదాడ పట్నంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, లాడ్జీలు, హోటళ్లు, మెయిన్ రోడ్, సినిమా హాళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను...
video

టగ్‌లో పరిమితికి మించి సిబ్బంది

విశాఖపట్నం, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): విశాఖ తీరానికి సమీపంలో నౌకాశ్రయ సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఎస్‌.పి.ఎం) వద్ద సోమవారం జరిగిన కోస్టల్‌ జాగ్వార్‌ అగ్ని ప్రమాద దుర్ఘటనపై ఒకపక్క శాఖాపరమైన విచారణ, మరోపక్క...
video

దొంగ స్వాముల గురించి తెలుసుకుందామా?

తిరుపతి, ఆగస్టు 13 (న్యూస్‌టైమ్): అమాయక జనం మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేసుకుంటున్నారు నకిలీ బాబాలు. అవసరాల కోసం మితిమీరిన విశ్వాసాలను ఒంటబట్టించుకుని నకీలీ స్వాముల లీలల ముందు బోల్తా...

సోని కిడ్నాప్ కేసులో నిందితుడు పట్టివేత

హైదరాబాద్, జులై 30 (న్యూస్‌టైమ్): వారం రోజుల క్రితం జరిగిన బీ ఫార్మసీ విద్యార్ధిని సోని కిడ్నాప్ కేసులో మిస్టరీని తెలంగాణ పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసినట్లు...

ఎస్ఎం కృష్ణ అల్లుడు ఆత్మహత్య?

బెంగళూరు, జులై 30 (న్యూస్‌టైమ్): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు, ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. కనిపించకుండా...

అక్రమ డబ్బు, బంగారం స్వాధీనం

పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా హైదరాబాద్, జులై 24 (న్యూస్‌టైమ్): నగరంలో పోలీసుల కళ్లుగప్పి కేరళ నుండి హైదరాబాద్, మహారాష్ట్ర నగరాలకు భారీ ఎత్తున డబ్బుతో పాటు బంగారాన్ని సరఫరా చేస్తున్న కరడుగట్టిన...

కేసులకు భయపడని యువత!

హైదరాబాద్, జులై 20 (న్యూస్‌టైమ్): అవనిలో సగం.. అన్నింటా సగం అని మహిళను చూసి మనం ముచ్చటపడుతుంటాం. నిబంధనల ఉల్లంఘనలోనూ మేము సగం అని నిరూపిస్తున్నారు ఇటీవల కొందరు యువత. ముఖ్యంగా ట్రాఫిక్‌...

గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య!

అనంతపురం, జులై 15 (న్యూస్‌టైమ్): గుప్తనిధుల కోసం ఏకంగా ముగ్గురిని హత్యచేసిన దురాగతం అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. తనకల్లు మండలం కొర్తికోటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు...

Follow us

0FansLike
0FollowersFollow
13,540SubscribersSubscribe

Latest news