‘టీవీ9’ సృష్టికర్తకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

రవిప్రకాష్ ఆరోపణలపై కొత్త యాజమాన్యం మండిపాటు హైదరాబాద్, మే 22 (న్యూస్‌టైమ్): తమపై మాజీ సీఈవో రవిప్రకాష్ చేసిన ఆరోపణలను ‘టీవీ9’ కొత్త యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ‘టీవీ9’ కొత్త యాజమాన్యంపై తనపై...

విద్యుదాఘాతంతో తల్లీకూతురు మృతి

హైదరాబాద్, మే 18 (న్యూస్‌టైమ్): మహానగర శివారులో దారుణం చోటు చేసుకుంది. ఉతికిన బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై తల్లీకూతురు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్...
video

తృటిలో తప్పిన ఘోరప్రమాదం

ఆర్టీసీ బస్సు బోల్తా: 20 మందికి గాయాలు మంచిర్యాల, మే 17 (న్యూస్‌టైమ్): జిల్లాలోని చెన్నూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును ఢీకొట్టి, ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిన ఘటనలో...

అసభ్యకర పోస్టులకు కలతచెంది ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి, మే 16 (న్యూస్‌టైమ్): సామాజిక మాద్యమాల్లో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టినందుకు తీవ్ర మనస్థాపం చెందిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ సుతారి శ్రీనివాస్‌ ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి...

మరోసారి తెరపైకి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

హైదరాబాద్, మే 14 (న్యూస్‌టైమ్): టాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినీనటులతో పాటు పాఠశాల...

తిరుమల ఘాట్‌రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

తిరుమల, మే 14 (న్యూస్‌టైమ్): తిరుపతి నుంచి తిరుమల వెళ్లే కనుమ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు స్వల్ప...

పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా…

కర్నూలు రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి కర్నూలు, మే 11 (న్యూస్‌టైమ్): బెంగ‌ళూరు-హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారిపై కర్నూలు సమీపాన శనివారం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని వెల్తుర్ది క్రాస్...

విచారణకు హాజరైన టీవీ 9 మూర్తి

హైదరాబాద్, మే 10 (న్యూస్‌టైమ్): టీవీ9 యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు...

శామీర్‌పేటలో భారీగా 108 వాహనాలు దగ్ధం!

హైదరాబాద్, మే 6 (న్యూస్‌టైమ్): హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 108 అత్యవసర సర్వీసుల కాల్ సెంటర్‌కు చెందిన వాహనాల సర్వీస్‌ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో...

గుంటూరు పొగాకు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు, మే 6 (న్యూస్‌టైమ్): గుంటూరు నగర శివారు పొత్తూరు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేబ్రోలు హనుమయ్య పొగాకు గోదాంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి...

Follow us

0FansLike
0FollowersFollow
11,190SubscribersSubscribe

Latest news