వాజ్‌పేయీ మృతిపై మోదీ భావోద్వేగం

వ్యక్తిగతంగా లోటు పూడ్చలేనిదన్న ప్రధాని న్యూఢిల్లీ: అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మరణం తనకు వ్యక్తిగతంగా ఎప్పటికీ పూడ్చలేని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మేరే అటల్‌ జీ మీరు...

ప్రభుత్వ లాంఛనాలతో వాజ్‌పేయీ అంత్యక్రియలు

రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ప్రధాని సహా పలువురి నివాళి అటల్ అభిమానులతో కిక్కిరిసిన హస్తిన రహదారులు కాలినడకన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని, భారతరత్న...

హస్తినలో మల్లన్న కల్యాణోత్సవం

బాలాజీ మందిర్‌లో భారీ ఏర్పాట్లు న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని గోల్ మార్కెట్, ఉద్యాన మార్గ్‌లో గల తిరుమల, తిరుపతి దేవస్థానాల బాలాజీ మందిర్ ప్రాంగణం ధ్యాన మందిరంలో శనివారం శ్రీశైల దేవస్థానం భ్రమరాంబ సమేత...

వాజ్‌పేయికి చంద్రబాబు నివాళి

పార్ధివదేహాన్ని సందర్శించిన సీఎం సంస్కరణలవాదిని దేశం కోల్పోయిందని వ్యాఖ్య న్యూఢిల్లీ: అన్ని సంస్కరణలకు ఆద్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని, ఆయనకు ఎవరూ సాటిరారని, ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌...

కేరళలో కొనసాగుతున్న బీభత్సం

తీవ్రస్థాయికి చేరుకున్న వరదలు అల్లాడుతున్న జనం... అంధకారంలో రాష్ట్రం 173కు పెరిగిన మృతుల సంఖ్య... దాతల సాయం కేంద్ర సయాయం కోసం తప్పని ఎదురుచూపులు తిరువనంతపురం: కేరళలో వరద బీభత్సం తీవ్రస్థాయికి చేరుకుంది....

అటల్ అస్తమయం!

కన్నుమూసిన కాంగ్రెసేతర పీఎం ఎయిమ్స్‌లో ప్రముఖుల సంతాపం బౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు జనతా నుంచి భాజపా వరకు వాజ్‌పేయి పయనం న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్‌...

దేశవ్యాప్తంగా ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

భిన్నరూపాల్లో దేశభక్తిని చాటిన ఆంధ్రప్రదేశ్ యువత న్యూఢిల్లీ: భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను...

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు మోదీ శ్రీకారం

తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపు పేదల ప్రభుత్వం ఎన్డీయే అని ప్రకటన భారత్ నీలగిరి పుష్పాల్లా వికసిస్తోందన్న ప్రధాని త్యాగధనులందరికీ ప్రజల పక్షాన నమో అంజలి ఎర్రకోటపై జాతీయ...

మధ్యలో మింగేసిన మహాబలిపురం యాత్ర

విషాదయాత్రగా మారిన వీకెండ్ విహారయాత్ర బస్సు లోయలోపడి 32 మంది దుర్మరణం మహారాష్ట్ర సతారా జిల్లాలో దారుణం బాధ్యులపై చర్యలకు ఆదేశించిన సర్కారు బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తామని హామీ ట్విటర్...

ఏయూలో తీర ప్రాంత రక్షణ కోర్సు

కోస్టుగార్డు అదనపు డీజీతో వీసీ భేటీ సముద్రశాస్త్రం నిర్వహణకు ఒప్పందం న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి సరికొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్న ఆంధ్ర విశ్వ విద్యాలయం...

Follow us

0FansLike
0FollowersFollow
6,444SubscribersSubscribe

Latest news

error: Content is protected !!