ఒడిశాకు మరో రూ.వెయ్యి కోట్ల ‘ఫొని’ సాయం

భువనేశ్వర్‌, మే 6 (న్యూస్‌టైమ్): ‘ఫొని’ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు ఒడిశా...

నేడే అయిదో దశ పోలింగ్‌

న్యూఢిల్లీ, మే 6 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల్లో అయిదో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 51 నియోజకవర్గాల్లోని ఓటర్లు సోమవారం తమ ఓటు...

ప్రశాంతంగా ముగిసిన నీట్

న్యూఢిల్లీ, మే 5 (న్యూస్‌టైమ్): జాతీయస్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-2019 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లో పరీక్ష...

వస్తే రాని… పోతే ‘ఫొని’

తుఫాన్ హెచ్చరికల్ని రాష్ట్రం! తీవ్రత ఎక్కువంటున్నా తీరంలో అప్రమత్తతేదీ? విశాఖపట్నం, మే 2 (న్యూస్‌టైమ్): ఎన్నికల్లో కష్టపడిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం సుదీర్ఘ విశ్రాంతిలో ఉంటూ వేసవి సెలవులు ఎంజాయి చేస్తున్న...
video

ఏమిటీ సాహసం!?

హైదరాబాద్, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): పిట్ట కొంచెం పోరు ఘనం. ఏమిటీ సాహసం!? అనంత సాగరం. పిడుగుపై పిట్ట పోరు. చూడు చూడు తన గుడ్లను రక్షించుకునే తీరు. ఎంతటి సంకల్ప బలం!?...

సంప్రదాయాలకు కట్టుబడి సంస్కృతిని కాపాడుకోవాలి: వెంకయ్య

‘భవిష్యత్ భారతం’ దిశగా యువత ముందుకు సాగాలని పిలుపు కలలు సాకారం చేసుకూంటూనే ‘లక్ష్యాలు’ చేరుకోవాలని హితబోధ భారతీయ విద్యా వ్యవస్థను పునరాలోచనతో పునఃసమీక్షించాలని సలహా విద్యార్థుల మధ్య విమర్శనాత్మక ఆలోచనా...

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇటీదల విడుదల చేసిన ఇంటర్‌మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్న కారణంగా 18 మంది...

భారత సైనిక చరిత్రలో నూతనాధ్యాయం

సైన్యంలోకి మహిళల రిక్రూట్‌మెంట్ మొదలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (న్యూస్‌టైమ్): భారత సైనిక చరిత్రలో నూతనాధ్యాయం మొదలయింది. ఇంతవరకు పురుషులకే పరిమితమయిన సైన్యంలోని కొన్ని ఉద్యోగాలను ఇపుడు మహిళలకు అందుబాటులోకి తెస్తున్నారు. సైన్యంలోకి...

ఉగ్రవాదం దేశ భద్రత అనేవి సమస్యలు కాదా?

పట్న, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ భద్రత విషయం సమస్యే కాదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం,...

రాహుల్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా...

Follow us

0FansLike
0FollowersFollow
13,541SubscribersSubscribe

Latest news