ప్రతి ప్రసారానికీ అనుమతి తప్పనిసరి: జేసీ

ఒంగోలు, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి పేర్కొన్నారు. ఎంసీఎంసీ నోడల్‌...

మదనపల్లిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

చిత్తూరు, మార్చి 18 (న్యూస్‌టైమ్): సాధారణ ఎన్నికలు–2019కు సంబంధించిన నియోజకవర్గం స్థాయి నోటిఫికేషన్‌ను చిత్తూరు జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం విడుదల చేశారు. ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమె...

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

చిత్తూరు, మార్చి 18 (న్యూస్‌టైమ్): సాధారణ ఎన్నికలు–2019కి సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న సోమవారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా...

ఎమ్మెల్సీ ఎన్నికలలో రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య, బ్యాలెట్ పేపర్ భారీ పరిమాణం దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో రెండు రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్లు...

ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల పోలింగుకు సెక్టార్ అధికార్లు, ప్రిసైడింగు, అసిస్టెంట్ ప్రిసైడింగు అధికారులను సకాలంలో పోలింగు స్టేషన్లకు చేర్చాలని తూర్పు గోదావరి...

సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకుని క్షేత్రస్థాయి పర్యటన

కాకినాడ, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వ్యయ (ఎక్స్‌పెండేచర్) పరిశీలకుడు అమిత్ సేన్ గౌతమ్ పాత్ర సోమవారంనాడు కాకినాడ కలక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను స్వయంగా పరిశీలించారు. తూర్పు...

లోక్‌సభ తొలి దఫా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

న్యూఢిల్లీ, మార్చి 18 (న్యూస్‌టైమ్): మొత్తానికి సాధారణ ఎన్నికల సమరానికి అధికారికంగా తెరలేచింది. లోక్‌సభ ఎన్నికల తొలి దఫా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీచేసింది. దేశవ్యాప్తంగా మొత్తం...

విద్యార్ధుల తల్లిదండ్రులకు వేసవి శిబిరం

హైదరాబాద్, మార్చి 18 (న్యూస్‌టైమ్): వినడానికి కాస్త విడ్డూరంగానే ఉన్నా ఇది నిజం. ఎక్కడన్నా విద్యార్ధుల కోసం వేసవి శిబిరాలు నిర్వహిస్తారు. కానీ, తెలంగాణలో తొలిసారిగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న...

తెలంగాణలో ఊహించని ప్రగతి

సరళతరమైన పారిశ్రామిక విధానం రాజకీయాలకు అతీతంగా ప్రోత్సాహం ‘ప్రగతి నివేదన’ సభలో కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, మార్చి 18 (న్యూస్‌టైమ్): ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడడంతోనే తెలంగాణ అన్ని రంగాలలో తన ప్రత్యేకతను చాటుకునేందుకు...

సార్వత్రిక సమరానికి నోటిఫికేషన్ జారీ

విజయనగరం, మార్చి 18 (న్యూస్‌టైమ్): సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నోటిఫికేషన్ సోమవారం విడుదలయింది. ఈ మేరకు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఆర్వోగా వ్యవహరిస్తున్న...

Follow us

0FansLike
0FollowersFollow
10,491SubscribersSubscribe

Latest news

error: Content is protected !!