సర్వేపల్లికి ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ దినోత్స‌వం నాడు ఉపాధ్యాయ సముదాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు...

ప్రభుత్వ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ఈనెల నుంచేనని ప్రకటించిన మంత్రి కడియం ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను...

డబ్బా ఇళ్లు కట్టి డబ్బా మాటలా?

కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు 1024 డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం కొత్త ఇళ్లతో కళకళలాడిన దివిటిపల్లి గ్రామం మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు తమ...

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారన్న కేటీఆర్

మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు...

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: కలెక్టర్

కర్నూలు: పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్ది ఉత్తమ సంస్కారాన్ని, జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర గణనీయమని, అలాంటి పరమ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి పాదాభివందనం చేస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టరు ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు....

విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించిన ఏయూ: వీసీ

విశాఖపట్నం: సమాజానికి అవసరమైన విశిష్ట వ్యక్తులను ఏయూ అందించిందని, దీనికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటివారు నాంది పలికారని ఏయూ వీసీ ఆచార్యజి.నాగేశ్వర రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఏయూ సెనేట్‌ మందిరంలో...

తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ స్పందన

పెద్ద సంఖ్యలో వచ్చిపడ్డ ఆన్‌లైన్ దరఖాస్తులు 16న రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు హైదరాబాద్: తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకు గాను 10.58 లక్షల మంది...

మంచిర్యాలలో నీలి కిరోసిన్ స్వాధీనం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించిన రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నీలి కిరోసిన్‌ను ప్రభుత్వ అనుమతి లేనిదే బయట...

తెలంగాణ విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన

హైదరాబాద్: తెలంగాణలో విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా కొత్త పాఠశాలలు, అదనపు తరగతి గదులు, ప్రహరిగోడల నిర్మాణానికి నిధులు విడుదల కొనసాగుతూనే...

‘తల్లీ బిడ్డా చల్లగా’ అమలులో ఏపీకి గుర్తింపు

అమరావతి: ‘తల్లీ బిడ్డా చల్లగా’ పథకం సేవలను దక్షిణాదిలో మెరుగ్గా అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికైంది. జిల్లాల్లో కర్నూలు జిల్లా ఈ గుర్తింపును సాధించింది. సెప్టెంబర్ 7న డెహ్రాడూన్‌లో జరిగే ప్రత్యేక...

Follow us

0FansLike
0FollowersFollow
10,491SubscribersSubscribe

Latest news

error: Content is protected !!