అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్రాభివృద్ధి: కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అన్ని రంగాలలో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. గోల్కొండ కోట వద్ద జరిగిన భారత స్వాతంత్ర్య...

రాఖీ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్, ఆగస్టు 15 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో రాఖీపౌర్ణమి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. సీఎం కేసీఆర్ అక్కాచెల్లెళ్లు లక్ష్మి,...

కోదాడ పట్నంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట: జిల్లా ఎస్.పి ఆర్.వెంకటేశ్వర్లు అధ్వర్యాన కోదాడ పట్నంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్, లాడ్జీలు, హోటళ్లు, మెయిన్ రోడ్, సినిమా హాళ్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను...

క్రీడాకారులకు మంత్రి అభినందనలు

హైదరాబాద్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): ఆగ్రాలో జులై 27 నుండి 31 వరకు జరిగిన జాతీయ సబ్ జూనియర్, జానియర్ విభాగంలో టగ్ ఆప్ వార్ చాంఫియన్స్ షిప్‌లో తెలంగాణకు చెందిన టగ్...

భాగ్యనగరంలో నడక అసాధ్యమేనా?

హైదరాబాద్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): హైదరాబాద్‌లో పాదచారులు మాత్రం రోడ్డుపై నిశ్చింతగా నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి...

పారదర్శకత కోసమే ఈ-పాస్: మంత్రి నిరంజన్

హైదరాబాద్, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): అక్రమాలను అరికట్టేందుకు మరింత పారదర్శకంగా ఉండేలా ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యాన్ని సరఫరా చేయబోతున్నామని...

విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక ప్రేరణ

హైదరాబాద్, జులై 31 (న్యూస్‌టైమ్): తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక ప్రేరణ అందించడంతోపాటు, అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఉత్పత్తి, పంపిణీ,...

గోరేటి వెంకన్నకు సినారె అవార్డు ప్రదానం

హైదరాబాద్, జులై 31 (న్యూస్‌టైమ్): తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి సాహితీ పురస్కార ప్రదానోత్సవంలో ప్రముఖ కవి గోరేటి వెంకన్నకు సినారె అవార్డును రాష్ట్ర అబ్కారీ, పర్యాటక,...

సృజన జాతీయ నృత్యోత్సవం బ్రోచర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జులై 31 (న్యూస్‌టైమ్): సచివాలయంలో ‘సృజన జాతీయ నృత్యోత్సవం 2019’ బ్రోచర్‌ను రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక...

Follow us

0FansLike
0FollowersFollow
13,540SubscribersSubscribe

Latest news