నల్గొండ రైతాంగానికి నయా కష్టాలు!
నల్గొండ: నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావంతో అన్నదాత ఇబ్బందుల్లో ఉంటే రాత్రికి రాత్రే అధికారుల మోటర్లకు మీటర్లు బిగించడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి 3 గంటల...