టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ప్రమాద బీమా

హైదరాబాద్, జులై 31 (న్యూస్‌టైమ్): అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలందరికీ ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ...

జైపాల్‌రెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, జులై 28 (న్యూస్‌టైమ్): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి అకాల మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు,...

పరస్పర సహకారంతోనే సత్వర న్యాయం: జస్టిస్ ఎన్వీ రమణ

హైదరాబాద్, జులై 28 (న్యూస్‌టైమ్): న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం కృషి చేసి సాధ్యమైనంత త్వరగా కోర్ట్‌కు వచ్చే కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని ఇనుమడింప చేయాలని సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి...

సాహితీ శిఖరం సినారె: మంత్రి సింగిరెడ్డి

వనపర్తి, జులై 28 (న్యూస్‌టైమ్): ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగిన సాహితీ శిఖరం డాక్టర్ సి. నారాయణరెడ్డి అని, తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆయన చిరంజీవిగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ...

తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి చర్యలు

హైదరాబాద్, జులై 27 (న్యూస్‌టైమ్): తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్’ దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్‌‌గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్...

శరవేగంగా పేదల డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

కొల్లూరు(హైదరాబాద్), జులై 23 (న్యూస్‌టైమ్): దీన్ని చూడగానే అనిపిస్తుంది... ఇదేదో ఒక అతిపెద్ద ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ అని. కానీ, పేదల కోసం ప్రభుత్వం చేపట్టిన భారీ గృహ సముదాయం...

అరంగరంగ వైభవంగా బోనాల జాతర

భక్తులతో ఉప్పొంగిన మహంకాళి ఆలయం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు హైదరాబాద్, జులై 21 (న్యూస్‌టైమ్): తెలంగాణ సంప్రదాయ వేడుకలయిన లష్కర్ బోనాల జాతర...
video

పోలీసుల అండతో రెచ్చిపోతున్న భూకబ్జాదారులు

మేడ్చల్, జులై 19 (న్యూస్‌టైమ్): మేడ్చల్ జిల్లా కాప్రా మండలం కట్టమైసమ్మ దేవాలయం పరిధిలోని కెసిఆర్ నగర్‌లో పోలీసుల అండతో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారులు ఖాళీ స్థలాలను కబ్జా చేసి...

చారిత్రక కట్టడాలను ఏ రకంగా కూల్చేస్తారు?

హైదరాబాద్, జులై 18 (న్యూస్‌టైమ్): ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక పురాతన భవనాలను ఏ చట్టం ప్రకారం కూలుస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం...

గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్, జులై 18 (న్యూస్‌టైమ్): తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు అసెంబ్లీ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలు...

Follow us

0FansLike
0FollowersFollow
13,541SubscribersSubscribe

Latest news