తెలంగాణ నేతలతో రాహుల్‌ భేటీ

పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై చర్చ టీడీపీ, సీపీఐతో పొత్తుకు ఆమోదముద్ర న్యూఢిల్లీ: కేసీఆర్ ముందస్తు దూకుడుతో అనివార్యమైన తెలంగాణ ఎన్నికల సెగ మొత్తానికి అన్ని రాజకీయ పార్టీల్లో గబులుపుట్టిస్తోంది. అధికార పార్టీ తెరాస...

ఊపందుకున్న ఎన్నికల ప్రక్రియ

11న రాష్ట్రానికి రానున్న సీఈసీ బృందం నేడు హస్తినకు వెళ్లనున్న సీఈసీ రజత్‌కుమార్ అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)...

కొండా దంపతులపై తెరాస ఎదురుదాడి

వరంగల్: టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ మఖ్య నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే...

‘ఆయుష్మాన్ భారత్’పై శ్రద్ధ అవసరం

తెలుగు రాష్ట్రాల చొరవ అవసరమన్న లక్ష్మణ్ హైదరాబాద్: పేదల ఆరోగ్య బీమా కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ అమలులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని భారతీయ జనతా...

మెద‌క్ పోస్టాఫీస్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం

ద‌ర‌ఖాస్తుల ప్రాసెసింగ్ ఒక ఒక్క రోజులో పూర్తి హైదరాబాద్: మెద‌క్ ప్ర‌ధాన త‌పాలా కార్యాల‌యంలో ఏర్పాటైన పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్ర (పీవోపీఎస్‌కే) 2018వ సంవ‌త్స‌రం మార్చి నెల 17వ తేదీ నాటి...

ప్రభుత్వ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ఈనెల నుంచేనని ప్రకటించిన మంత్రి కడియం ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి అవార్డులు హైదరాబాద్: దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను...

డబ్బా ఇళ్లు కట్టి డబ్బా మాటలా?

కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపాటు 1024 డబుల్ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభం కొత్త ఇళ్లతో కళకళలాడిన దివిటిపల్లి గ్రామం మహబూబ్‌నగర్: తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు తమ...

ఏపీ ప్రజలూ కేసీఆర్‌నే కోరుకుంటున్నారన్న కేటీఆర్

మహబూబ్‌నగర్: టీఆర్‌ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమకు...

తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ స్పందన

పెద్ద సంఖ్యలో వచ్చిపడ్డ ఆన్‌లైన్ దరఖాస్తులు 16న రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ సన్నాహాలు హైదరాబాద్: తెలంగాణలో వీఆర్వో పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకు గాను 10.58 లక్షల మంది...

తెలంగాణ విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన

హైదరాబాద్: తెలంగాణలో విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా కొత్త పాఠశాలలు, అదనపు తరగతి గదులు, ప్రహరిగోడల నిర్మాణానికి నిధులు విడుదల కొనసాగుతూనే...

Follow us

0FansLike
0FollowersFollow
8,308SubscribersSubscribe

Latest news

error: Content is protected !!