మినీ గురుకులాల ఉద్యోగులకు శుభవార్త!

వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రకటన హైదరాబాద్: రాష్ట్రంలోని 29 మినీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. హెచ్ఎం/వార్డెన్‌కు రూ.5వేల నుంచి...

నేటి నుంచి తెలంగాణలో బాలికా ఆరోగ్య రక్ష

హైదరాబాద్: ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తెలంగాణలోని 31 జిల్లాల్లో బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్‌ను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

హెచ్ఎంఆర్ ఎండీతో భేటీ అయిన ఆఫ్రికా జర్నలిస్టులు

హైదరాబాద్: నాలుగు రోజుల పర్యటనలో భాగంగా గురువారంనాడు బేగంపెట్ మెట్రో రైల్వే భవన్‌లో ఆఫ్రికా జర్నలిస్టుల బృందంతో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్...

కేరళ వరద బాధితులకు ‘రాగం’ సాయం

హైదరాబాద్: కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమవంతు సాయంగా ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు...

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అంచనాల తయారీకి ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కార్యక్రమానికి సంబంధించి 2018-19 ఆర్ధిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా, వ్యవసాయ, దాని అనుబంధ శాఖలు వివిధ పథకాలకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర...

టీ హబ్‌ను సందర్శించిన ఆఫ్రికా జర్నలిస్టుల బృందం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని ఆఫ్రికా జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. భారత్‌లో ఐటీలోని నూతన ఆవిష్కరణలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్...

పంచాయతీ సిబ్బంది గౌర్హాజరుపై ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 33,534 మంది సిబ్బందికి గాను 19,852 మంది విధులకు హాజరు కావడం లేదని, వీరి గైర్హాజరును ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

కేరళ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగుల వితరణ

హైదరాబాద్: కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనం...

డీడీయూజీకేవై శిక్ష‌ణార్ధులకు ఉపాధి: మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్: గ్రామీణ విద్యార్ధులు విదేశాల్లో ఉపాధి పొంద‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలంగాణ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌ అన్నారు. డీడీయూజీకేవై ద్వారా జాగృతి టెక్నాల‌జీస్ సంస్థ‌లో ఆరు...

Follow us

0FansLike
0FollowersFollow
10,494SubscribersSubscribe

Latest news

error: Content is protected !!