ఫెయిలయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్

హైదరాబాద్, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు...

పరిషత్ ఎన్నికలపై సందేహాల నివృత్తి

హైదరాబాద్, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల (పరిషత్) ఎన్నికల నేపథ్యంలో పోటీచేసే ఔత్సాహిక, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తిచేసేందుకు రాష్ట్ర...

తెలంగాణ మామిడి రైతులకు గిట్టుబాటు ధర

హైదరాబాద్, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కొండ లక్ష్మణ బాపూజీ తెలంగాణా రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం, తెలంగాణా రాష్ట్ర ఫుడ్...

పరిషత్ ఎన్నికల కోసం బీజేపీ పరిశీలకుల నియామకం

హైదరాబాద్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): రాబోయే ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం వివిధ జిల్లాలకు (పాత జిల్లాల వారీగా) ఎన్నికల ఇన్‌చార్జ్‌లను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె....

విద్యార్ధుల ఆత్మహత్యలపై బీజేపీ ఆందోళన

హైదరాబాద్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధాకరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు...

పరిషత్ ఎన్నికల వాయిదాకు బీజేపీ డిమాండు

హైదరాబాద్, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): వచ్చే నెలలో జరుపతలపెట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు బీజేపీ...

ఆన్‌లైన్‌లో భద్రాద్రి రామయ్య సేవలు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఇక అన్ని ఆన్‌లైన్‌లోనే భక్తులకు సేవలు అందనున్నాయి. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఇందుకు సంబంధించిన కసరత్తు నిర్వహిస్తున్నారు....

పోలింగ్‌ తీరుపై కవిత అసంతృప్తి

నిజామాబాద్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన పోలింగ్‌ తీరుపై టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతంగల్‌లో ఈవీఎంలు సరిగా పనిచేయక మొరాయించాయి. కవిత తన...

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ హైదరాబాద్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. గురువారం నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్...

సమాజాభివృద్ధికి ఫూలే సేవలే స్ఫూర్తి

సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి హైదరాబాద్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): మహాత్మా జ్యోతిరావు ఫూలే 193వ జయంతి సందర్భంగా అంబర్ పేట చౌరస్తాలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ...

Follow us

0FansLike
0FollowersFollow
12,398SubscribersSubscribe

Latest news