కొండా దంపతులపై తెరాస ఎదురుదాడి
వరంగల్: టీఆర్ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ మఖ్య నేతలు ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంతో ఆమె టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే...