తెలుగుదేశంలో చేరనున్న ‘ఘట్టమనేని’
విజయవాడ, జనవరి 9 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు తగ్గుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ఆయన ఈ...
రాహుల్‌తో పనబాక లక్ష్మి భేటీ
న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్‌టైమ్): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యవస్థలను అన్నింటినీ నాశనం చేసిందని, దేశ భవిష్యత్తు కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. మంగళవారం...
చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసన
అమరావతి, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నిరసన పెల్లుబికింది. సోమవారం టీడీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, కేసీఆర్ దిష్టిబొమ్మ...
సర్వేపల్లిలో విచిత్ర రాజకీయం!?
నెల్లూరు, డిసెంబర్ 31 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సానుభూతిపరులకు కండువాలు కప్పి టీడీపీ నుంచి వందల కుటుంబాలు...
‘నథింగ్ టు రిపోర్టు’
ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న 1980, 1990 దశాబ్దాల కాలంలో ‘ఎన్టీఆర్’ అన్నమాట జర్నలిస్టులకు విందులా అనిపించేది. ఎందుకంటే ప్రజలలో ఆయనకున్న ఆదరణ, ఆకర్షణ అలాంటిది. ఆయన ఏం చేసినా అదొక వార్తే. ఏమీ...
ప్రజల మధ్యలోకి వెళ్లిన తొలి నాయకుడు?
హైదరాబాద్: రాజకీయ నాయకులు సామాన్య ప్రజల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించడం, వారి సమస్యలపై చర్చించడం అనేది ఎన్టీఆర్తోనే మొదలయ్యింది. అంతకు ముందంతా నేతలంటే అల్లంత దూరాన వేదికమీద నిల్చొని చెయ్యి ఊపేసి వెళ్ళిపోయేవారు....
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి: వైకాపా
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ ఏపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వినోద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు...
ఢిల్లీలో పేర్నటి వర్గీయులు హల్ చల్
హస్తిన చేరిన 100 మంది పేర్నటి అనుచరులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు....
తారకరాముడు… కారణజన్ముడు!
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను కారణజన్ముడని అంటారు ఆయన అభిమానులు. ఎన్టీఆర్ జీవితాన్ని తెలిసిన వాళ్ళకు అది నిజమే అనిపిస్తుంది. కొంతమంది విషయంలో పుట్టుక మామూలుదే అయినా జీవితం ఒక చరిత్ర అవుతుంది....
‘మిస్టర్ 36’కు సిగ్గులేదట!
మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: సర్జికల్ దాడులపై విపరీత ప్రచారం చేయడం తగదంటూ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై...