విపక్షాలపై విషం కక్కిన మోదీ!?

తెలంగాణ సభలో తెరాస లక్ష్యం రాజస్థాన్‌ ప్రచారంలో కాంగ్రెస్‌పై దాడి హైదరాబాద్, జోధ్‌పూర్‌: తెలంగాణ సహా అయిదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం తారస్థాయికి...

అంతుచిక్కని పవన్ అంతరంగం!

కేంద్రాన్ని ప్రశ్నించడంలో వెనుకంజ? పెట్రో ధరల భారంపై నోరుమెదపని వైనం సందేహాలకు తావిస్తున్న జనసేనాని అజెండా పవన్ కల్యాణ్ అంతరంగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. చివరికి ఆ పార్టీ శ్రేణులనే ఆయోమయానికి గురిచేసేలా...

ప్రచారంలో కానరాని భాజపా కురువృద్ధుడు!

జైపూర్: భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అగ్రనేత లాల్ కృష్ణ ఆడ్వాణీ తన సొంత ప్రాంతంగా భావించే రాష్ట్రం రాజస్థాన్. 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఆయన భవిష్యత్తుకు...

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం: సోనియా

హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పర్యటనంతా ఏపీ చుట్టూ తిరుగుతోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆమె ఏపీకి వరాలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు ప్రాంతాలకు న్యాయం...

దూసుకుపోతున్న చంద్రబాబు

అమరావతి: ‘సేవ్ ఇండియా- సేవ్ డెమోక్రసీ’ నినాదంతో సీఎం చంద్రబాబు దేశాన్ని ఏకం చేస్తున్నారు. చంద్రబాబు పిలుపుతో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. శుక్రవారం కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సీఎం చంద్రబాబు...

నిరుద్యోగుల కష్టాలు తీర్చేందుకే ప్రజాకూటమి: రాహుల్

విదిశ, హైదరాబాద్: రాక్షస రాజ్యాన్ని, దొర గడీని కూల్చేందుకే అంతా కలిసి జట్టు కట్టామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని మేడ్చల్‌‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన...

కాంగ్రెస్‌ పోరాటం అధికారం కోసమే: మోదీ

లుంగ్లెయ్‌(మిజోరం): శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న మిజోరంలో భాజపా, కాంగ్రెస్‌ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం మిజోరంలో పర్యటించారు. ఈ సందర్భంగా లుంగ్లెయ్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. కాంగ్రెస్‌...

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలన హిట్లర్‌ పాలనను తలపిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మహ్మద్‌ ఇక్బాల్‌, పొన‍్నవోలు సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు...

తెలంగాణలో మోదీ పర్యటన ఖరారు

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కమలనాథలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ప్రచారపర్వంలో...

కోడి కత్తితో దాడి కేసులో సిట్‌కు జగన్‌ లేఖ

విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో జరిగిన దాడి కేసులో వాంగ్మూలాన్ని కోరుతూ సిట్‌ పంపిన నోటీసులపై వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు విశాఖలోని సిట్‌ అధికారులకు...

Follow us

0FansLike
0FollowersFollow
8,335SubscribersSubscribe

Latest news

error: Content is protected !!